Ande Sri : ఇక సెలవు.. ముగిసిన అందెశ్రీ అంత్యక్రియలు
తెలంగాణ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ప్రజాకవి, గాయకుడు అందెశ్రీ ఇక లేరు. నిన్న గుండెపోటుతో కన్నుమూసిన ఆయనకు ఈరోజు ప్రభుత్వ లాంఛనాలతో ఘట్కేసర్‌లోని NFC నగర్లో అంత్యక్రియలు ఘనంగా నిర్వహించారు
