Andhra Pradesh
-
అమరావతికి మహర్దశ.. ‘గ్లోబల్ క్వాంటం బయో ఫౌండ్రీ’తో వైద్య రంగంలో సరికొత్త విప్లవం!
అమరావతి క్వాంటం వ్యాలీ ఆలోచన కేవలం తొమ్మిది నెలల్లోనే కార్యరూపం దాల్చడం గమనార్హం. దేశంలోనే అత్యంత శక్తివంతమైన 'ఐబీఎం 133 క్యూబిట్ క్వాంటం సిస్టమ్ టూ' ఈ ఏడాది సెప్టెంబర్‌లో అమరావతిలో కొలువుదీరనుంది.
Date : 20-01-2026 - 8:18 IST -
నేడు దావోస్‌లో సీఎం చంద్రబాబు కీలక భేటీలు
దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) సదస్సులో రెండోరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత బిజీ షెడ్యూల్‌తో గడపనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆయన అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాలతో వరుస భేటీలు నిర్వహించనున్నారు.
Date : 20-01-2026 - 9:45 IST -
దావోస్ పర్యటనలో నారా లోకేశ్ నయా లుక్, పార్టీ శ్రేణులు ఫిదా !!
ఈ పర్యటనలో లోకేశ్ పనితీరుతో పాటు ఆయన సరికొత్త వేషధారణ (మేకోవర్) అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణంగా ఫార్మల్ దుస్తుల్లో కనిపించే ఆయన, ఈసారి దావోస్ వీధుల్లో మరియు కొన్ని అనధికారిక సమావేశాల్లో స్టైలిష్ 'టీ-షర్ట్' ధరించి కనిపించారు
Date : 20-01-2026 - 8:15 IST -
పదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ డిమాండ్ రెట్టింపు: గ్రిడ్ విస్తరణపై నిపుణుల హెచ్చరికలు
ఆంధ్రప్రదేశ్ తన ఇంధన రంగంలో ఒక పెను మార్పుకు సిద్ధమవుతోంది. కేంద్ర విద్యుత్ అథారిటీ (సీఈఏ) విడుదల చేసిన వనరుల లభ్యత ప్రణాళిక (2024-25 నుండి 2034-35) ప్రకారం రాష్ట్రంలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 2024-25లో 14,610 మెగావాట్ల నుండి 2034-35 నాటికి భారీగా 28,850 మెగావాట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
Date : 20-01-2026 - 6:30 IST -
దావోస్ కు చేరుకున్న సీఎం చంద్రబాబు, సింగపూర్ అధ్యక్షుడితో భేటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ సదస్సులో చురుగ్గా పాల్గొంటున్నారు. జ్యురిచ్ విమానాశ్రయంలో ప్రవాసాంధ్రుల నుంచి ఘనస్వాగతం అందుకున్న అనంతరం ఆయన నేరుగా సదస్సు వేదికకు చేరుకున్నారు
Date : 19-01-2026 - 3:30 IST -
పోలవరంలో విదేశీ నిపుణుల బృందం పర్యటన
ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పోలవరం పనుల పురోగతిని మరియు నిర్మాణంలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను పరిశీలించడానికి విదేశీ నిపుణుల బృందం నేడు రంగంలోకి దిగింది.
Date : 19-01-2026 - 9:47 IST -
త్వరలో మరో 700 అన్న క్యాంటీన్లు అంటూ సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నందమూరి తారక రామారావు (NTR) వర్ధంతి సందర్భంగా విజయవాడలో జరిగిన సభలో కీలక ప్రకటనలు చేశారు
Date : 18-01-2026 - 11:00 IST -
జగన్ రాజధాని కామెంట్లకు సీఎం చంద్రబాబు కౌంటర్
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో చేసిన "ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని" అనే వ్యాఖ్యలపై ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో ఘాటుగా స్పందించారు
Date : 18-01-2026 - 10:00 IST -
సత్యసాయి జిల్లాలో ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు
శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నల్లమాడ మండలం పులగంపల్లి సమీపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC)కి చెందిన బస్సు మరియు సిమెంట్
Date : 18-01-2026 - 9:13 IST -
విజయవాడ వెస్ట్ బైపాస్ ప్రారంభం టోల్ ఫీజు లేకుండానే ప్రయాణం
ఈ బైపాస్ రోడ్డు నిర్మాణం విజయవాడ నగర భవిష్యత్తుకు అత్యంత కీలకం. సాధారణంగా చెన్నై నుంచి కోల్‌కతా మార్గంలో వెళ్లే భారీ వాహనాలు విజయవాడ నగరం గుండా ప్రయాణించాల్సి రావడంతో నగరంలో విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడేది
Date : 17-01-2026 - 1:15 IST -
వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఈడీ నోటీసులు
ED Notice To EX MP VIjay Sai Reddy మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) నోటీసులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో జనవరి 22న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. 2019-2024 మధ్య మద్యం విధానంలో భారీగా లంచాలు, నిధుల మళ్లింపు ఆరోపణలపై ఈ దర్యాప్తు జరుగుతోంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే పలువురిని విచారించగా, తాజాగా విజయసాయి రెడ్డికి నోటీసులు రావడం కలకలం రేపుతోంది. మాజీ
Date : 17-01-2026 - 12:19 IST -
Sankranti : మధుర జ్ఞాపకాలతో.. నగరాల వైపు అడుగులు వేస్తున్న పల్లెవాసులు
తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి ముగియడంతో ఆంధ్రప్రదేశ్‌లోని పల్లెటూళ్లు వెలవెలబోతున్నాయి. భోగి మంటలు, గంగిరెద్దుల విన్యాసాలు, పిండివంటలు మరియు బంధుమిత్రుల కోలాహలంతో గత కొన్ని రోజులుగా పండగ చేసుకున్న ప్రజలు
Date : 17-01-2026 - 12:15 IST -
CBN : నేడు రూ.13 వేల కోట్ల ప్రాజెక్ట్ కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పర్యావరణ హిత ఇంధన వనరుల హబ్‌గా మారుతున్న తరుణంలో, కాకినాడలో ఏర్పాటు కానున్న గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ ఒక మైలురాయిగా నిలవనుంది. సుమారు 495 ఎకరాల విస్తీర్ణంలో, రూ. 13,000 కోట్ల భారీ పెట్టుబడితో నిర్మించనున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు
Date : 17-01-2026 - 11:19 IST -
ఏపీకి 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి – లోకేశ్ కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో భారీ అడుగు పడబోతోంది. రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించిన ఈ 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి ఇప్పుడు చర్చ గా మారింది.
Date : 16-01-2026 - 9:45 IST -
హైదరాబాద్‌కు తిరిగివచ్చే వారికి అలర్ట్
కేవలం ఐదు రోజుల్లోనే రికార్డు స్థాయిలో 3.04 లక్షల వాహనాలు ఈ మార్గంలో ప్రయాణించాయి. ఇందులో దాదాపు 2.04 లక్షల వాహనాలు హైదరాబాద్ నుంచి ఆంధ్రా వైపు వెళ్లగా, ఇప్పుడు ఆ వాహనాలన్నీ తిరుగుప్రయాణం పట్టాయి
Date : 16-01-2026 - 11:30 IST -
పవన్ కళ్యాణ్ వల్లే ఆ పేరు వచ్చింది..అంబటి రాంబాబు
Ambati Rambabu గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ జీవోలను భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు. వచ్చే ఎన్నికల్లో గుంటూరు నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. సంక్రాంతి సంబరాలకు, ‘సంబరాల రాంబాబు’ అనే పేరుకు పవన్ కళ్యాణే కారణమని, తనపై గేలి చేసే ప్రయత్నమే తనకు ఈ పేరు తెచ్చిందని వ్యాఖ్యానించారు. ఈసారి కూడా అంబటి రాంబా
Date : 14-01-2026 - 10:37 IST -
మరోసారి డాన్స్ తో అదరగొట్టిన అంబటి రాంబాబు
గత ఏడాది తరహాలోనే ఈ ఏడాది కూడా మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు తనదైన శైలిలో సంక్రాంతి సందడి చేశారు.
Date : 14-01-2026 - 8:30 IST -
ఏపీ ఎక్సైజ్ పాలసీలో కీలక మార్పులు
Andhra Pradesh ఎక్సైజ్ పాలసీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు మార్పులు చేసింది. బార్ల వ్యాపారులకు ఊరటనిచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. బార్లపై విధించిన అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. ఈ మేరకు మంగళవారం రోజు ఏపీ ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముకేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. 2019 నవంబర్ నుంచి అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్‌ను బార
Date : 13-01-2026 - 5:15 IST -
సీఎం చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసు క్లోజ్
చంద్రబాబు నాయుడికి భారీ ఊరట లభించింది. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో నమోదైన స్కిల్ డెవలప్మెంట్ కేసును విజయవాడ ఏసీబీ కోర్టు మూసివేసింది. 37 మందిపై విచారణ నిలిపివేస్తూ, సీఐడీ తుది నివేదికను ఆమోదించింది. రూ.371 కోట్ల నిధుల దుర్వినియోగం ఆరోపణలతో నమోదైన ఈ కేసులో చంద్రబాబు 53 రోజుల పాటు జైలు జీవితం గడిపిన సంగతి తెలిసిందే. కోర్టు తీర్పుతో ఆయనకు ఊరట లభించింది. చంద్రబాబు నాయుడికి భార
Date : 13-01-2026 - 2:29 IST -
వివేకా హత్య కేసులో వైస్ సునీత మరో అప్లికేషన్
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో న్యాయపోరాటం చేస్తున్న ఆయన కుమార్తె వైఎస్ సునీతారెడ్డి, తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఈ కేసులో మరో కీలక మలుపుగా మారింది
Date : 13-01-2026 - 1:19 IST