Business
-
#Business
పీఎం కిసాన్ పథకం 22వ వాయిదా విడుదల ఎప్పుడంటే?!
సాంకేతిక కారణాలు లేదా పత్రాల లోపాల వల్ల కొన్నిసార్లు వాయిదా ఆలస్యం కావచ్చు. బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ కాకపోవడం, స్టేట్ లెవల్ అప్రూవల్ పెండింగ్‌లో ఉండటం, తప్పు బ్యాంక్ వివరాలు లేదా e-KYC పూర్తి చేయకపోవడం వల్ల డబ్బులు ఆగిపోవచ్చు.
Date : 29-01-2026 - 9:52 IST -
#Business
ఆర్థిక సర్వేను ప్రవేశ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి.. జీడీపీ అంచనా ఎంతంటే?!
ఆర్థిక సర్వే అనేది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రూపొందించే ఒక ప్రభుత్వ పత్రం. బడ్జెట్ కంటే ముందు దీనిని ప్రవేశపెడతారు.
Date : 29-01-2026 - 4:28 IST -
#Business
యూపీఐ ద్వారా డబ్బు కట్ అయి, పేమెంట్ ఫెయిల్ అయితే ఏం జరుగుతుంది?
పరిహారం మొత్తం లావాదేవీ పరిష్కారంలో జరిగిన ఆలస్యంపై ఆధారపడి ఉంటుంది. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం.. నిర్ణీత గడువు దాటిన తర్వాత కూడా సమస్య పరిష్కారం కాకపోతే రోజుకు రూ. 100 చొప్పున జరిమానా విధించబడుతుంది.
Date : 29-01-2026 - 3:20 IST -
#Business
ఒకే రోజులో నాలుగు కొత్త స్టోర్‌లు: కుషల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ ఘన విస్తరణ
కుషల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ హైదరాబాద్‌లో ఒకే రోజులో నాలుగు కొత్త స్టోర్‌లను ప్రారంభించి మరో కీలక మైలురాయిని సాధించింది. నల్లగండ్ల, కూకట్‌పల్లి, లేక్‌షోర్ వై జంక్షన్ మాల్ మరియు కొండాపూర్ ప్రాంతాల్లో ఈ స్టోర్‌లు అందుబాటులోకి వచ్చాయి.
Date : 29-01-2026 - 5:30 IST -
#Business
కేంద్ర బడ్జెట్ 2026.. యువతకు రూ. 7 వేల వరకు స్టైపెండ్!
ఎక్కువ మంది మానవ వనరులు అవసరమయ్యే టెక్స్‌టైల్స్ (దుస్తుల పరిశ్రమ), తోలు (Leather), పాదరక్షలు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలపై ప్రభుత్వం ఎక్కువ నిధులు ఖర్చు చేయనుంది.
Date : 28-01-2026 - 6:30 IST -
#Business
హైదరాబాద్‌లో గ్లోబల్ కాపబిలిటీ సెంటర్ ప్రారంభం
ఈ ఆధునిక కేంద్రం వెస్ట్రన్ యూనియన్ డిజిటల్ పరివర్తన ప్రయాణాన్ని మరింత వేగవంతం చేయడమే కాకుండా AI ఆధారిత ఆవిష్కరణలు ప్లాట్‌ఫాం ఆపరేటింగ్ మోడల్ మరియు ఇంజనీరింగ్ ఎక్సలెన్స్‌ను కొత్త స్థాయికి తీసుకెళ్లేలా రూపకల్పన చేయబడింది.
Date : 28-01-2026 - 5:30 IST -
#Business
మెస్సే మ్యూనిచెన్ ఇండియాతో కలిసి బెంగళూరులో హార్టీకనెక్ట్ ఇండియా ఎక్స్‌పో 2026
ప్రారంభంలో ఉద్యానవన రంగంపై ప్రధానంగా దృష్టి పెట్టిన ఈ ఎక్స్‌పో ఇప్పుడు తన పరిధిని విస్తరించి విస్తృత వ్యవసాయ రంగాన్ని సమగ్రంగా ప్రతిబింబించే వేదికగా మారుతోంది.
Date : 28-01-2026 - 5:00 IST -
#Business
ఆధార్ కొత్త యాప్ లాంచ్.. ఎప్పుడంటే?!
కొత్త వెర్షన్‌లో వినియోగదారులకు QR కోడ్ ఆధారిత గుర్తింపు వెరిఫికేషన్ సౌకర్యం కల్పిస్తున్నారు. అంటే ఏ వ్యక్తి లేదా సంస్థ అయినా మీ QR కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా మీ గుర్తింపును వెరిఫై చేయవచ్చు.
Date : 27-01-2026 - 7:51 IST -
#Business
భారత్–యూరోపియన్ యూనియన్ ఒప్పందం: లగ్జరీ కార్లపై 40 శాతానికి టారిఫ్‌లు..!
ప్రస్తుతం యూరోపియన్ యూనియన్ నుంచి భారత్‌కు దిగుమతి అయ్యే ఖరీదైన కార్లపై సుమారు 110 శాతం వరకు సుంకాలు ఉన్నాయి. తాజా ప్రతిపాదనల ప్రకారం ఈ టారిఫ్‌లను దశలవారీగా 40 శాతానికి తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
Date : 27-01-2026 - 5:30 IST -
#Business
కేంద్ర బడ్జెట్ తర్వాత బంగారం, వెండి ధరలు పెరుగుతాయా?!
ప్రస్తుతం బంగారం, వెండిపై దిగుమతి సుంకం 6%గా ఉంది. జ్యువెలర్లు, అనేక వ్యాపార సంస్థలు దీనిని 4%కి తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాయి.
Date : 26-01-2026 - 7:30 IST -
#Business
కేంద్ర బడ్జెట్ 2026.. విద్యా రంగం అంచనాలీవే!
2026-27 విద్యా సంవత్సరం నుండి 3వ తరగతి పైబడిన విద్యార్థులకు AI కోర్సును తప్పనిసరి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
Date : 25-01-2026 - 9:53 IST -
#Business
ఎస్బీఐ వినియోగదారులకు బిగ్ అలర్ట్!
సమ్మె కారణంగా కలిగే అసౌకర్యానికి విచారం వ్యక్తం చేస్తూ వినియోగదారులు సహకరించాలని, పరిస్థితిని అర్థం చేసుకోవాలని SBI కోరింది.
Date : 25-01-2026 - 3:58 IST -
#Business
తొలిసారిగా వింగ్స్ ఇండియా 2026లో పాల్గొననున్న శక్తి ఎయిర్ క్రాఫ్ట్ ఇండస్ట్రీస్
పైలట్ శిక్షణా మౌలిక వసతులు ప్రాంతీయ విమాన కనెక్టివిటీ దేశీయ విమాన తయారీ సామర్థ్యాల విస్తరణపై దృష్టితో SAIPL ఈ అంతర్జాతీయ వేదికపై తమ శక్తిని ప్రదర్శించనుంది.
Date : 25-01-2026 - 5:30 IST -
#Business
1955లో బడ్జెట్ ప్రవేశపెట్టే విధానాన్నే మార్చేసిన సి.డి. దేశ్‌ముఖ్!
1975లో పద్మవిభూషణ్ గ్రహీత అయిన సి.డి. దేశ్‌ముఖ్ స్వతంత్ర భారతదేశానికి మూడవ కేంద్ర ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఆయన పదవీకాలం జూన్ 1, 1950 నుండి ఆగస్టు 1, 1956 వరకు కొనసాగింది.
Date : 24-01-2026 - 5:32 IST -
#Business
బ్యాంకులకు వరుసగా మూడు రోజులపాటు సెలవులు!
బ్యాంకింగ్ రంగంలో ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం నుండి అనుమతిని UFBU కోరుతోంది. ఈ డిమాండ్‌లో భాగంగా ప్రస్తుతం ఉన్న రెండో, నాలుగో శనివారాల సెలవులతో పాటు అన్ని శనివారాలను పబ్లిక్ హాలిడేగా ప్రకటించాలని వారు కోరుతున్నారు.
Date : 24-01-2026 - 2:25 IST