Life Style
-
కంటి చూపుకు ముప్పుగా స్టెరాయిడ్ల వాడకం.. సెకండరీ గ్లాకోమాకు దారితీసే ప్రమాదం
అలర్జీలు, చర్మ వ్యాధులు, శ్వాసకోశ సమస్యల కోసం వాడే స్టెరాయిడ్లు, మరియు ప్రిస్క్రిప్షన్ లేకుండా దొరికే కంటి చుక్కల మందులు... దీర్ఘకాలం వాడితే కంటి ఒత్తిడిని గణనీయంగా పెంచుతాయి. దీనివల్ల కంటి నాడికి దీర్ఘకాలిక నష్టం వాటిల్లుతుందని చాలామంది రోగులకు తెలియకపోవడం గమనార్హం.
Date : 23-01-2026 - 5:00 IST -
చియా విత్తనాలను తింటున్నారా..?.. అయితే ఇవి తప్పక తెలుసుకోవాల్సిందే..!
చిన్నవిగా కనిపించే ఈ విత్తనాలు ఆరోగ్యానికి పెద్ద మేలు చేస్తాయి. ఫైబర్, ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు ప్రోటీన్లు వంటి అనేక ముఖ్యమైన పోషకాలు చియా విత్తనాల్లో సమృద్ధిగా ఉంటాయి.
Date : 23-01-2026 - 4:45 IST -
వాషింగ్ మెషీన్లో ఎన్ని బట్టలు వేయాలి?
కొన్నిసార్లు అవసరానికి మించి బట్టలు వేయడం వల్ల కూడా అవి సరిగ్గా ఉతకబడవు. అంతేకాకుండా తప్పుడు పద్ధతిలో బట్టలు ఉతకడం వల్ల విద్యుత్, నీరు వృధా అవ్వడమే కాకుండా మెషీన్ కూడా పాడయ్యే అవకాశం ఉంటుంది.
Date : 22-01-2026 - 8:45 IST -
డిన్నర్ తర్వాత గ్రీన్ టీ తాగే అలవాటు ఉందా?
అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు డిన్నర్ తర్వాత గ్రీన్ టీ తీసుకోవడం ప్రారంభిస్తే అది ఆ రోజును ముగించే ఒక వ్యక్తిగత పద్ధతిగా మారిపోతుంది.
Date : 22-01-2026 - 8:00 IST -
ఫిట్‌గా ఉండటానికి ఈ హీరోయిన్ ఏం చేస్తారో తెలుసా?
సాయంత్రం సమయంలో దిశా అల్లం, దాల్చినచెక్క కలిపిన వేడి నీటిని తాగుతారు. ఈ 'టీ' ప్రత్యేకంగా గొంతుకు ఉపశమనం కలిగించడమే కాకుండా శరీరానికి ప్రశాంతతను ఇస్తుంది.
Date : 22-01-2026 - 4:15 IST -
మీ చిన్నారుల చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటుందా ?.. అయితే ఈ ప్రమాదంలో పడ్డట్లే..!
ఫోన్లో గడిపే సమయం పెరిగే కొద్దీ పిల్లలు నిజ జీవితానికి దూరమవుతున్నారు. ఆటలు, స్నేహితులతో మెలగడం, కుటుంబంతో మాట్లాడడం వంటి సహజమైన సామాజిక అలవాట్లు తగ్గిపోతున్నాయి.
Date : 22-01-2026 - 4:45 IST -
భోజనం తర్వాత నిద్ర ఎందుకు వస్తుంది?
తిన్న తర్వాత విపరీతంగా నిద్ర రావడం డయాబెటిస్ లక్షణం కావచ్చు. భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగడం లేదా తగ్గడం వల్ల శరీరం అలసిపోయి నిద్ర వస్తుంది.
Date : 21-01-2026 - 5:58 IST -
డయాబెటిస్ ఉన్నవారు పచ్చి కొబ్బరి తినవచ్చా?..తింటే ఏం జరుగుతుంది..?
పచ్చి కొబ్బరి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన ఆహారం. అంటే ఇది తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగవు. ముఖ్యంగా ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను నెమ్మదింపజేస్తుంది. దీంతో గ్లూకోజ్ రక్తంలోకి మెల్లగా విడుదలవుతుంది.
Date : 21-01-2026 - 4:45 IST -
మీ భర్త ప్రవర్తనలో ఈ మార్పులు గమనిస్తున్నారా?
మీ భర్త మీ విషయంలో ఎప్పుడూ చిరాకు పడుతున్నా లేదా మీ మాట విన్నప్పుడల్లా అసహనానికి గురవుతున్నా, అతనికి మీతో మాట్లాడటంపై ఆసక్తి లేదని అర్థం.
Date : 20-01-2026 - 9:24 IST -
మూత్రానికి చీమలు పట్టడం ఏ వ్యాధికి సంకేతం?
డయాబెటిస్‌ను నియంత్రించడానికి అన్నింటికంటే ముఖ్యమైనది ఆహారపు అలవాట్లు. తీసుకునే ఆహారంపై పూర్తి నిఘా ఉంచాలి. తీపి పదార్థాలు- చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాన్ని పరిమితం చేయాలి.
Date : 20-01-2026 - 8:36 IST -
పిగ్మెంటేషన్ కేవలం చర్మ సమస్యేనా?.. ఎలా వదిలించుకోవాలి..!
జీర్ణక్రియ బాగా లేనప్పుడు చర్మానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు అందవు. దీంతో చర్మం తనను తాను రిపేర్ చేసుకునే శక్తిని కోల్పోతుంది. ఫలితంగా మచ్చలు అలాగే ఉండిపోతాయి లేదా మరింత ముదిరిపోతాయి.
Date : 20-01-2026 - 4:45 IST -
సోరయాసిస్ ఎందుకు వస్తుంది?.. నియంత్రణకు మార్గాలు ఇవే..!
ఇది కేవలం సాధారణ చర్మ సమస్య మాత్రమే కాదు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థలో ఏర్పడే అసమతుల్యత కారణంగా వచ్చే ఆటోఇమ్యూన్ వ్యాధిగా వైద్యులు పేర్కొంటున్నారు.
Date : 19-01-2026 - 4:45 IST -
కేవలం 3 నుండి 5 నిమిషాలు ఇలా చేస్తే చాలు.. ఉపశమనం లభిస్తుంది!
ఈ వ్యాయామాన్ని ఉదయం నిద్రలేవగానే లేదా పగలు ఎప్పుడైనా చేయవచ్చు. ప్రారంభంలో బ్యాలెన్స్ దొరకకపోతే గోడను లేదా కుర్చీని పట్టుకుని చేయండి.
Date : 18-01-2026 - 10:05 IST -
ప్రతి 8 నిమిషాలకు ఒకరిని బలి తీసుకుంటున్న క్యాన్సర్ ఏది?
ఈ ఇన్ఫెక్షన్ రాకుండా నిరోధించడంలో వ్యాక్సిన్ కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే యువతులు, మధ్య వయసు మహిళలు ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
Date : 18-01-2026 - 8:07 IST -
ఇంటి వద్దే సహజ చర్మ టోనర్లు: మెరుస్తున్న చర్మానికి సులభమైన పరిష్కారాలు
ముఖ్యంగా ఆపిల్ సైడర్ వెనిగర్, రోజ్ వాటర్, కీరదోసకాయ, గ్రీన్ టీ వంటి సహజ పదార్థాలు చర్మ సంరక్షణలో అద్భుతంగా పనిచేస్తాయి. ఇప్పుడు వాటి ఉపయోగాలు తయారీ విధానాలను చూద్దాం.
Date : 18-01-2026 - 4:45 IST -
మీరు ఏ వైపు తిరిగి పడుకుంటున్నారు?
ఉదయం కుడి వైపు నుండి లేవడం వల్ల మల విసర్జన సులభంగా జరుగుతుంది. ఈ పొజిషన్ వల్ల పేగుల్లో మలం ముందుకు కదలడానికి, శరీరం నుండి బయటకు వెళ్లడానికి సులభం అవుతుంది.
Date : 17-01-2026 - 3:28 IST -
మహిళలు అతిగా జిమ్ చేస్తే వచ్చే సమస్య ఏంటో తెలుసా?
ఈ సమస్యను సైన్స్ భాషలో ‘ఎక్సర్సైజ్-అసోసియేటెడ్ అమెనోరియా’ అని పిలుస్తారు. శరీరానికి ఆహారం ద్వారా అందే శక్తి తక్కువగా ఉండి, వ్యాయామం వల్ల ఖర్చయ్యే శక్తి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ సమస్య తలెత్తుతుంది.
Date : 16-01-2026 - 9:30 IST -
జీవితంలో విజయం సాధించాలంటే.. చాణక్యుడి టిప్స్ పాటించాల్సిందే!
ఆయన తన నీతిశాస్త్రంలో ఎన్నో ముఖ్యమైన విషయాలను తెలియజేశారు. చాణక్యుడి అభిప్రాయం ప్రకారం.. ఒక వ్యక్తి జీవితంలో విజయం సాధించాలన్నా కెరీర్లో ముందుకు సాగాలన్నా కొన్ని విషయాల పట్ల భయాన్ని మనసు నుండి తొలగించుకోవాలి.
Date : 16-01-2026 - 8:33 IST -
రోగనిరోధక శక్తి పెరగాలంటే రోజూ ఇలా చేయాల్సిందే!
ఈ చిట్కాను తయారు చేయడం చాలా సులభం. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో సగం నిమ్మకాయ రసాన్ని కలపండి. రుచి కోసం కొద్దిగా తేనె కూడా కలుపుకోవచ్చు.
Date : 16-01-2026 - 3:28 IST -
కలకలం సృష్టిస్తున్న నిపా వైరస్.. వీటికి దూరంగా ఉండాల్సిందే!
ప్రస్తుతం ఖర్జూర రసానికి వీలైనంత దూరంగా ఉండండి. ఈ రసంలో నిపా వైరస్ ఉండే అవకాశం ఉంది. అయితే దీనికి బదులుగా బెల్లం తీసుకోవడం వల్ల ముప్పు తక్కువగా ఉంటుంది.
Date : 16-01-2026 - 2:55 IST