World
-
దీపూ చంద్రదాస్ హత్య ఉదంతంలో షాకింగ్ నిజాలు వెలుగులోకి
బంగ్లాలో దీపూ చంద్రదాస్ హత్య ఉదంతంలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. దీపూపై తప్పుడు నిందలు వేసి కొట్టి చంపినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. మృతదేహాన్ని కిలోమీటరు మేర ఈడ్చుకెళ్లి చెట్టుకు వేలాడదీసి నిప్పు పెట్టారన్నారు
Date : 28-12-2025 - 12:45 IST -
పాకిస్థాన్‌లో మేధో వలస సంక్షోభం: దేశ భవిష్యత్తును ఖాళీ చేస్తోన్న చదువుకున్న యువత
దేశంలో దిగజారుతున్న ఆర్థిక పరిస్థితులు, ఎడతెరిపిలేని రాజకీయ గందరగోళం, రేపటి మీద నమ్మకం కోల్పోవడం వంటి కారణాలు చదువుకున్న యువతను విదేశాల బాట పట్టిస్తున్నాయి. ఒకప్పుడు దేశ నిర్మాణానికి వెన్నెముకగా నిలవాల్సిన డాక్టర్లు, ఇంజినీర్లు, అకౌంటెంట్లు ఇప్పుడు పెద్ద సంఖ్యలో దేశాన్ని విడిచి వెళ్తుండటం పాకిస్థాన్‌కు తీవ్ర హెచ్చరికగా మారింది.
Date : 28-12-2025 - 5:15 IST -
తైవాన్‌లో భారీ భూకంపం.. 7.0 తీవ్రతతో వణికిన రాజధాని!
తైవాన్ వాతావరణ విభాగం తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం తైతుంగ్ తీరంలో సంభవించిన 6.1 తీవ్రత భూకంపం తర్వాత కేవలం మూడు రోజుల వ్యవధిలోనే ఈ భారీ భూకంపం రావడం ఆందోళన కలిగిస్తోంది.
Date : 27-12-2025 - 10:40 IST -
ప్రపంచంలోనే అత్యంత ధనవంతురాలైన భారతీయ సంతతి సీఈవో ఎవరో తెలుసా?
హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 ప్రకారం.. వారందరినీ వెనక్కి నెట్టి ఒక మహిళా సీఈఓ అగ్రస్థానంలో నిలిచారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వంటి దిగ్గజాలను కాదని అరిస్టా నెట్వర్క్స్ ప్రెసిడెంట్, సీఈఓ జయశ్రీ ఉల్లాల్ అత్యంత ధనవంతురాలైన భారతీయ సంతతి సీఈఓగా నిలిచారు.
Date : 27-12-2025 - 4:19 IST -
పాకిస్థాన్‌లో మేధో వలసలు.. దేశాన్ని వీడుతున్న డాక్టర్లు, ఇంజనీర్లు!
నివేదిక ప్రకారం విదేశీ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. 2024లో 7,27,381 మంది పాకిస్థానీలు విదేశీ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు.
Date : 27-12-2025 - 4:08 IST -
టీటీపీ సంచలన ప్రకటన: పాక్ భద్రతకు కొత్త ముప్పుగా మారుతున్న ఉగ్రవాద వ్యూహాలు
2026 నాటికి ఈ వైమానిక దళాన్ని సిద్ధం చేస్తామని సోషల్ మీడియా వేదికగా ప్రకటించడంతో ప్రభుత్వ వర్గాలు అప్రమత్తమయ్యాయి.
Date : 27-12-2025 - 5:15 IST -
సీఈవో అంటే ఇలా ఉండాలి.. ఉద్యోగుల కోసం రూ. 21.55 కోట్లు!
తమ కంపెనీ క్లిష్ట కాలంలో ఉన్నప్పుడు వెన్నంటి నిలిచిన ఉద్యోగుల గౌరవార్థం, వారి విధేయతకు గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రాహం వాకర్ తెలిపారు.
Date : 26-12-2025 - 9:10 IST -
చైనా ఆయుధాల వైఫల్యం.. పేలిపోయిన రాకెట్ సిస్టమ్!
సిస్టమ్ పక్కనే కొందరు సైనికులు నిలబడి ఉండగా, ఒకరు మొబైల్లో వీడియో తీస్తున్నారు. వరుసగా ఆరు రాకెట్లను ప్రయోగించిన తర్వాత, అకస్మాత్తుగా ఆ రాకెట్ సిస్టమ్ పేలిపోయి మంటలు వ్యాపించాయి.
Date : 26-12-2025 - 5:05 IST -
కెనడాలో దారుణం , భారత విద్యార్థిని కాల్చి చంపిన దుండగులు
విదేశీ గడ్డపై ఉన్న విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, నిర్మానుష్య ప్రాంతాల్లో ఒంటరిగా తిరగవద్దని భారత విదేశీ వ్యవహారాల శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది
Date : 26-12-2025 - 12:00 IST -
బంగ్లాదేశ్ కోసం.. మీ అందరి కోసం నా దగ్గర ఓ ప్రణాళిక ఉంది: తారిక్ రహమాన్
దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, బంగ్లాదేశ్‌ను మళ్లీ సరైన దారిలో నడిపించే స్పష్టమైన ప్రణాళిక తన వద్ద ఉందని ఆయన ప్రకటించారు. శాంతి, ప్రజాస్వామ్యం, అభివృద్ధి లక్ష్యాలుగా బీఎన్పీ ముందుకు సాగుతుందని, ఈ ప్రయాణంలో అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని వెళ్తామని చెప్పారు.
Date : 26-12-2025 - 5:15 IST -
బంగ్లాదేశ్‌లో ఆగని హింస.. మరో హిందూ యువకుడిపై మూకదాడి, మృతి!
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఈ ఘటనలపై విచారణకు ఆదేశించింది. "కొత్త బంగ్లాదేశ్‌లో ఇటువంటి హింసాత్మక చర్యలకు చోటు లేదు. నేరస్థులను వదిలిపెట్టం" అని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Date : 25-12-2025 - 9:18 IST -
బంగ్లాదేశ్ ఎన్నికలు.. షేక్ హసీనా పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ!
జూలై 2024 విద్యార్థి ఉద్యమం తర్వాత హసీనా ప్రభుత్వం కూలిపోవడం, ఇప్పుడు అవామీ లీగ్ ఎన్నికలకు దూరం కావడం బంగ్లాదేశ్ రాజకీయాలను పూర్తిగా మార్చివేసింది.
Date : 25-12-2025 - 4:27 IST -
17 ఏళ్ల నిర్బంధానంతరం బంగ్లాకు తారిఖ్ రీఎంట్రీ: భారత్‌కు కలిసొచ్చేనా?
గతంలో ఎదురైన కేసులు, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా లండన్‌లో గడిపిన తారిఖ్ ఇప్పుడు తిరిగి బంగ్లాదేశ్ రాజకీయ రంగంలో క్రియాశీల పాత్ర పోషించనున్నారనే అంచనాలు పెరుగుతున్నాయి. ఆయన రాకతో BNPకి కొత్త ఊపొస్తుందని, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లువెత్తుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.
Date : 25-12-2025 - 1:03 IST -
చైనా దృష్టి అంత అరుణాచల్‌ప్రదేశ్ పైనేనా? ఎందుకని ?
చైనా జాతీయ పునరుజ్జీవన లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన విస్తృత భద్రతా వ్యూహంలో అరుణాచల్ ప్రదేశ్‌కు కీలక స్థానం ఉందని ఈ నివేదిక పేర్కొంది.
Date : 25-12-2025 - 5:15 IST -
భారత్ చుట్టూ చైనా సైనిక వ్యూహం.. పెంటగాన్ నివేదికలో సంచలన విషయాలు!
మలక్కా స్ట్రెయిట్ వద్ద అమెరికా, భారత నావికాదళాల నుండి ముప్పు పొంచి ఉందన్నది చైనా ప్రధాన ఆందోళనగా నివేదిక పేర్కొంది. అలాగే హోర్ముజ్ స్ట్రెయిట్, ఆఫ్రికా-మధ్యప్రాచ్య సముద్ర మార్గాల భద్రతపై కూడా చైనా ఆందోళన చెందుతోంది.
Date : 24-12-2025 - 5:25 IST -
ఇస్రో బాహుబలి ఘన విజయం..అంతరిక్షం నుంచి నేరుగా మొబైల్‌కు ఇంటర్నెట్!
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో మైలురాయిని అధిగమించింది. తన అత్యంత శక్తిమంతమైన ‘బాహుబలి’ రాకెట్ LVM3-M6 ద్వారా అమెరికాకు చెందిన ‘బ్లూబర్డ్ 6’ (BlueBird 6) ఉపగ్రహాన్ని బుధవారం విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి జరిగిన ఈ ప్రయోగం భారతీయ అంతరిక్ష రంగ చరిత్రలో అతిపెద్ద వాణిజ్య విజయంగా నిలిచిపోయింది. ఉదయం 8:55 గంటలకు రెండో లాంచ్ ప్యాడ్
Date : 24-12-2025 - 10:25 IST -
హెచ్-1బీ ఉద్యోగులకు గూగుల్ శుభవార్త: గ్రీన్‌కార్డ్ ప్రక్రియ వేగం
వచ్చే ఏడాది నుంచి తమ సంస్థలో పనిచేస్తున్న హెచ్-1బీ ఉద్యోగుల కోసం గ్రీన్‌కార్డ్ స్పాన్సర్షిప్ ప్రక్రియను మరింత వేగవంతం చేయనున్నట్లు తెలిపినట్లు సమాచారం.
Date : 24-12-2025 - 5:15 IST -
అమెజాన్ సంచలన నిర్ణయం.. ఉత్తర కొరియా దరఖాస్తుదారులపై నిషేధం!
అమెరికాలో కంప్యూటర్లను ఉంచి, వాటిని దేశం వెలుపల నుండి రిమోట్‌గా నియంత్రిస్తూ తాము అమెరికాలోనే ఉన్నట్లు కంపెనీలను నమ్మిస్తున్నారు.
Date : 23-12-2025 - 9:15 IST -
ట్రంప్ నువ్వు మారవా ? మళ్లీ అదే మాట!
భారత్, PAK మధ్య అణు యుద్ధం జరగకుండా ఆపినట్లు US అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ప్రకటించుకున్నారు. దీంతో 10మిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రజలను కాపాడినట్లు పాక్ PM చెప్పినట్లు వివరించారు
Date : 23-12-2025 - 1:20 IST -
స్టార్టప్ వీసాకు కెనడా గుడ్‌బై: 2026లో కొత్త వ్యాపార ఇమిగ్రేషన్ స్కీమ్?
ఈ ప్రోగ్రామ్ కింద వర్క్ పర్మిట్‌కు దరఖాస్తు చేసే కొత్త అభ్యర్థుల నుంచి ఇకపై అప్లికేషన్లు స్వీకరించబోమని ఇమిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజన్‌షిప్ కెనడా (IRCC) స్పష్టం చేసింది.
Date : 23-12-2025 - 5:15 IST