Sports
-
బంగ్లాదేశ్ సంచలన ప్రకటన.. ఐసీసీకి లేఖ!
ఈ వివాదానికి ప్రధాన కారణం ముస్తాఫిజుర్ రెహమాన్ వ్యవహారమని తెలుస్తోంది. జనవరి 3న బీసీసీఐ (BCCI) ఆదేశాల మేరకు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ముస్తాఫిజుర్‌ను జట్టు నుండి విడుదల చేసింది.
Date : 04-01-2026 - 8:48 IST -
ముదురుతున్న ముస్తాఫిజుర్ వివాదం.. బంగ్లాదేశ్‌లో ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం?
ఈ అంశంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కూడా కొంత అసంతృప్తితో ఉన్నప్పటికీ బోర్డు అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
Date : 04-01-2026 - 6:27 IST -
చారిత్రాత్మక రికార్డు.. ఒకే ఓవర్లో 48 పరుగులు!
ఈ చారిత్రాత్మక ఘట్టం కాబూల్ ప్రీమియర్ లీగ్‌లో 'షాహీన్ హంటర్స్', 'అబాసిన్ డిఫెండర్స్' మధ్య జరిగిన మ్యాచ్‌లో చోటుచేసుకుంది. 19వ ఓవర్ వరకు షాహీన్ హంటర్స్ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు.
Date : 04-01-2026 - 4:55 IST -
మొహమ్మద్ షమీ కెరీర్ ముగిసినట్లేనా?!
ప్రస్తుతం షమీ బెంగాల్ జట్టు తరపున విజయ్ హజారే ట్రోఫీ ఆడుతున్నారు. ఈ 50 ఓవర్ల టోర్నమెంట్లో కేవలం 5 మ్యాచ్‌ల్లోనే 11 వికెట్లు తీశారు.
Date : 03-01-2026 - 9:52 IST -
శ్రీలంక క్రికెట్ బోర్డు కోరికను తిరస్కరించిన బీసీసీఐ!
ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ 2026కు భారత్‌తో కలిసి శ్రీలంక ఆతిథ్యం ఇస్తోంది. పాకిస్థాన్ తన అన్ని మ్యాచ్‌లను శ్రీలంకలోనే ఆడుతుంది.
Date : 03-01-2026 - 8:25 IST -
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. రోహిత్- విరాట్ గణాంకాలివే!
ఈ జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను ఎంపిక చేయడమే కాకుండా శ్రేయస్ అయ్యర్ తిరిగి జట్టులోకి వచ్చారు. అయ్యర్‌కు వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు.
Date : 03-01-2026 - 7:39 IST -
బంగ్లాదేశ్ ఆటగాడిపై నిషేధం విధించిన బీసీసీఐ.. కారణమిదేనా?
వేలంలో ఒక ఆటగాడిని కొనుగోలు చేసిన తర్వాత ఫ్రాంచైజీకి అతడిని నేరుగా తొలగించే అధికారం ఉండదు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. ఒక ఆటగాడు గాయపడినా వ్యక్తిగత కారణాలతో అందుబాటులో లేకపోయినా లేదా తనే స్వయంగా తప్పుకున్నా మాత్రమే జట్టు నుంచి తొలగించవచ్చు.
Date : 03-01-2026 - 4:55 IST -
టీమిండియాకు బిగ్ షాక్.. గిల్‌కు అస్వస్థత!
ఈ మ్యాచ్‌లో గిల్ గైర్హాజరీలో కెప్టెన్‌గా వ్యవహరించిన వికెట్ కీపర్ బ్యాటర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. పంజాబ్ బౌలర్లు అద్భుతంగా రాణించడంతో సిక్కిం జట్టు కేవలం 75 పరుగులకే కుప్పకూలింది.
Date : 03-01-2026 - 2:28 IST -
శ్రేయస్ అయ్యర్‌కు మరోసారి ఎదురుదెబ్బ !
Shreyas Iyer టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ ఫిట్‌నెస్‌పై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. గాయం నుంచి అయ్యర్ కోలుకున్నా.. బీసీసీఐ నుంచి రిటర్న్ టు ప్లే క్లియరెన్స్ లభించలేదు. దాని కోసం మరో రెండు మ్యాచ్ సిములేషన్ పరీక్షలను శ్రేయాస్ అయ్యర్ క్లియర్ చేయాల్సి ఉంది. ఈ టెస్టుల తర్వాత బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ వైద్యుల బృందం ఆమోదిస్తేనే.. అయ్యర్ న్యూజిలాండ్ సిరీస్‌కు ఎంపిక
Date : 02-01-2026 - 6:30 IST -
అశ్విన్ షాకింగ్ కామెంట్స్.. టీ20 వరల్డ్ కప్ 2026 ఎవడూ చూడడు
ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్ 2026 షెడ్యూల్‌పై.. టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ విమర్శలు గుప్పించారు. భారత్ వంటి అగ్రశ్రేణి జట్లకు.. అసోసియేట్ దేశాలతో మ్యాచ్‌లు షెడ్యూల్ చేయడం సరికాదని చెప్పారు. ఇలా చేయడం వల్ల టోర్నీపై ఆసక్తి తగ్గుందని చెప్పారు. అంతేకాకుండా వ్యూయస్షిప్ కూడా పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఐసీసీ నిర్ణయాలు టోర్నీకి తీరని నష్టం కలిగిస్తాయ
Date : 02-01-2026 - 4:41 IST -
టీ20 ప్రపంచ కప్ 2026.. భారత్ జట్టులో భారీ మార్పులు?!
ఒకటి రెండు సందర్భాల్లో తప్ప బీసీసీఐ సాధారణంగా ఐసీసీ ఈవెంట్లకు మొదట ఏ జట్టును ఎంపిక చేస్తే దాదాపు అదే జట్టుతో టోర్నమెంట్లోకి వెళ్తుంది.
Date : 01-01-2026 - 6:45 IST -
హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో భారత్ జట్టు 2026 టీ20 ప్రపంచ కప్ గెలవగలదా?
బౌలింగ్ సమతుల్యత, ఫీల్డింగ్ సామర్థ్యంలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ జట్టుపై ఉన్న 'నమ్మకం' భారత్‌కు అతిపెద్ద ఆయుధంగా మారవచ్చు.
Date : 01-01-2026 - 3:25 IST -
స్టార్ క్రికెటర్ ఇంట విషాదం..
Sikandar Raza : జింబాబ్వే టీ 20 కెప్టెన్ సికందర్ రజా కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన 13 ఏళ్ల తమ్ముడు ముహమ్మద్ మహ్దీ హీమోఫీలియాతో బాధపడుతూ కన్నుమూశాడు. ఈ వార్త క్రికెట్ ప్రపంచాన్ని కలచివేసింది. ఈ కష్ట సమయంలో రజాకు అండగా నిలుస్తున్నట్లు జింబాబ్వే క్రికెట్ బోర్డు తెలిపింది. టీ 20 వరల్డ్ కప్ ముందు ఈ విషాదం రజాకు తీరని లోటు. రానున్న టీ 20 వరల్డ్‌కప్‌లో జింబాబ్వే జట్టుకు రజా నాయక
Date : 01-01-2026 - 11:17 IST -
ఐపీఎల్ 2026.. ముస్తాఫిజుర్ రెహమాన్‌పై బీసీసీఐ నిషేధం విధించబోతుందా?
బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం భారత్ వ్యతిరేక నినాదాలు వినిపిస్తుండటంతో భారత ప్రజలు కూడా దానికి దీటుగా స్పందించాలని కోరుకుంటున్నారు. దీనివల్ల ముస్తాఫిజుర్ రెహమాన్‌పై నిషేధం విధించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
Date : 31-12-2025 - 10:19 IST -
దుబాయ్‌లో విరాట్ కోహ్లీ న్యూ ఇయర్ వేడుకలు!
జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో టీమ్ ఇండియా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. జూన్ నెల వరకు భారత జట్టు కేవలం మూడు వన్డేలు మాత్రమే ఆడనుండటంతో కోహ్లీకి ఈ సిరీస్ అత్యంత కీలకం కానుంది.
Date : 31-12-2025 - 9:45 IST -
షమీపై బీసీసీఐ స్టాండ్ ఇదేనా?
షమీ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ను 2025 మార్చిలో ఆడారు. అప్పటి నుండి గాయాలు, ఫిట్నెస్ సమస్యల కారణంగా ఆయన జట్టులో చోటు కోల్పోయారు.
Date : 31-12-2025 - 6:55 IST -
రోహిత్ శర్మ రికార్డును బ్రేక్ చేసిన సర్ఫరాజ్ ఖాన్!
ముంబై తరపున లిస్ట్-A క్రికెట్లో ఇప్పటివరకు అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉండేది. రోహిత్ ఇదే సీజన్లో సిక్కింపై 62 బంతుల్లో సెంచరీ సాధించాడు.
Date : 31-12-2025 - 5:15 IST -
భారత క్రికెట్లో ఒక శకం ముగింపు.. 2025లో దిగ్గజాల ఆకస్మిక వీడ్కోలు!
సాంకేతికంగా అత్యుత్తమ వికెట్ కీపర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన సాహా ఫిబ్రవరిలో రిటైర్ అయ్యారు.
Date : 31-12-2025 - 3:42 IST -
షాకింగ్ న్యూస్ : కోమాలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్
Damien Martyn : ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డామియన్ మార్టిన్ ప్రాణాలతో పోరాడుతున్నాడు. మెనింజైటిస్ అనేతో వ్యాధితో బాధపడుతున్న మార్టిన్.. బ్రిస్బేన్ ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. వైద్యులు చికిత్స అందించడానికి అతడ్ని ‘ఇండ్యూస్డ్ కోమా’లోకి తీసుకెళ్లారు. కాగా, 54 ఏళ్ల డామియన్ మార్టిన్ త్వరగా కోలుకోవాలని ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్లు, అభిమానులు, శ్రేయోభిలాషులు ప్రార్థనల
Date : 31-12-2025 - 12:26 IST -
టీ20 ప్రపంచకప్ కోసం జట్టులోకి ఎంట్రీ ఇవ్వనున్న మలింగ!
టీ20 ఫార్మాట్లో అత్యంత విజయవంతమైన బౌలర్లలో ఒకరైన లసిత్ మలింగ. 2026 ప్రపంచకప్ కోసం శ్రీలంక బౌలింగ్‌కు పదును పెట్టనున్నారు.
Date : 30-12-2025 - 10:44 IST