-
#India
CM KCR: రైతులు చట్టాలు రాయాలి.. నాందేడ్ బీఆర్ఎస్ సభలో సీఎం కేసీఆర్
భారతీయ రాష్ట్ర సమితి (BRS) ఆదివారం మహారాష్ట్రలోని నాందేడ్‌లో భారీ ర్యాలీని నిర్వహించింది. మహారాష్ట్రలోని నాందేడ్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా దేశంలో చాలా చోట్ల తాగునీరు, సాగునీటికి కరెంటు లేదని అన్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా రైతుల ఆత్మహత్యలు జరగడం బాధాకరం.
Published Date - 06:55 AM, Mon - 6 February 23 -
#Andhra Pradesh
BRS Party : బీఆర్ఎస్లో చేరిన తోట చంద్రశేఖర్, రావెల కిషోర్ బాబు!
భారత రాష్ట్ర సమితి పార్టీలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు,
Published Date - 08:30 AM, Tue - 3 January 23 -
#Telangana
CM KCR: ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా మాజీ ఐఏఎస్.. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం!
ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్‌ను సీఎం కేసీఆర్ నియమించారు.
Published Date - 10:17 PM, Mon - 2 January 23 -
-
-
#Telangana
BRS Operation: బీ ఆర్ ఎస్ ఏపీ చీఫ్ తోట, కేసీఆర్ ఫస్ట్ ఆపరేషన్ ,JSPకి షాక్
సీనియర్ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ (Thota Chandrasekhar) BRS పార్టీ లో చేరబోతున్నారు. ఆయనకు ఏపీ అధ్యక్షుడి బాధ్యతలు ఇస్తున్నారని టాక్.
Updated On - 08:20 PM, Sun - 1 January 23 -
#Andhra Pradesh
BRS in Amaravati : అమరావతిలో కేసీఆర్ భారీ బహిరంగసభ..!
దేశ వ్యాప్తంగా క్రమంగా వివిధ రాష్ట్రాల్లోకి విస్తరించాలనే యోచనలో బీఆర్ఎస్ (BRS) అధినేత కేసీఆర్ (KCR) ఉన్నారు.
Published Date - 02:49 PM, Wed - 14 December 22 -
#Telangana
MLC Kavitha : బీజేపీని గడగడలాడించిన బీఆర్ఎస్ ప్రకటన!
భారత్ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటుపై సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన భారతీయ జనతా పార్టీని గడగడలాడించిందని,
Updated On - 10:42 PM, Thu - 1 December 22 -
#Telangana
TS : తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త…త్వరలోనే పలు శాఖల్లో 16వేల పోస్టులు భర్తీ..!!
తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు తీపికబురందించారు తెలంగాణ సీఎం సోమేశ్ కుమార్. త్వరలోనే పలు శాఖల్లో మరో 16వేల పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. వాటికి సంబంధించిన అనుమతులకు ఇస్తామన్నారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించి టీఎస్ పీఎస్సీ ఛైర్మన్ జనార్థనరెడ్డితో కలిసి పలు శాఖ అధికారులతో సీఎస్ సమీక్షించారు. అనంతరం సోమేష్ కుమార్ మాట్లాడారు. సీఎం ఆదేశాల మేరకు ఇప్పటికి పలు శాఖల్లో మొత్తం 60వేలకు పైగానే పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. త్వరలో […]
Published Date - 06:00 AM, Wed - 30 November 22 -
-
#Telangana
Telangana Secretariat: తెలంగాణ సచివాలయం కొత్త సంవత్సరంలో ప్రారంభం. ఎప్పుడంటే..!
తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ముహూర్తం ఫిక్స్ చేసినట్లు సమాచారం. వచ్చే ఏడాది జనవరిలో కొత్త భవనాన్ని ప్రారంభించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
Updated On - 02:32 PM, Tue - 29 November 22 -
#Telangana
Dalit Bandhu : దళిత బంధులో భారీగా మార్పులు…జాబితాలో ముందుగా వారికే చోటు..!!
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకంలో భారీ మార్పులు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. లబ్దిదారుల ఎంపిక విధానంలో మార్పులు చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. ప్రస్తుతం నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే సిఫార్సు జాబితాను ఆధారంగా చేసుకుని దాని ఆధారంగా లబ్ధిదారులకు ఆర్థికసాయాన్ని అందిస్తున్నారు. అయితే ఈ విధానంతో ఎమ్మెల్యే అనుచరులు మాత్రమే లబ్ధి పొందుతున్నారన్న ఆరోపణలు చాలా ఉన్నాయి. అసలైన లబ్దిదారులకు న్యాయం దక్కడం లేదంటూ గతంలో ఎన్నో ఫిర్యాదు వచ్చిన […]
Published Date - 08:58 AM, Tue - 29 November 22 -
#Telangana
Bandi Sanjay: భైంసా రావాలంటే వీసాలు తెచ్చుకోవాలా…? ఇది నిషేధిత ప్రాంతమా..?
ఎవరెన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన నా పాదయాత్ర ఆగదన్నారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ప్రజాసంగ్రామ యాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో…ఆడెపల్లి పోచమ్మ ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. తన 5వ విడత పాదయాత్ర ప్రారంభమైందని ప్రకటించారు సంజయ్. ఈ సందర్భంగా అధికారపార్టీపై తీవ్ర విమర్శలు చేశారాయన. భైంసాలో తిరగాలంటే వీసాలు తీసుకోని రావాలా అంటూ ప్రశ్నించారు. భైంసా నిషేధిత ప్రాంతమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ తిరిగేందుకు కూడా అనుమతి తీసుకోవాల […]
Published Date - 09:29 PM, Mon - 28 November 22