South
-
Brain Eating AMoeba: కేరళలో బ్రెయిన్ తినే అమీబా కలకలం
ఈ వ్యాధి వ్యక్తి నుంచి వ్యక్తికి వ్యాపించదు. కానీ అపరిశుభ్రంగా ఉన్న నిల్వ నీటిలో ఈ అమీబా ఎక్కువగా ఉంటుంది.
Published Date - 02:09 PM, Thu - 25 September 25 -
Dulquer Salmaan: స్మగ్లింగ్ ఆరోపణలు.. దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ నివాసాలపై దాడులు!
మలయాళ చిత్ర పరిశ్రమలో ఈ సంఘటన తీవ్ర చర్చకు దారితీసింది. సాధారణంగా బయటపడని ఇలాంటి అక్రమాలపై కస్టమ్స్ అధికారులు దృష్టి సారించడం పట్ల కొందరు హర్షం వ్యక్తం చేస్తుండగా, మరికొందరు సినీ ప్రముఖులు భయభ్రాంతులకు గురయ్యారు.
Published Date - 02:26 PM, Tue - 23 September 25 -
Air India Flight: బెంగళూరు-వారణాసి విమానం హైజాక్ యత్నం.. తొమ్మిది మంది అరెస్ట్!
వారిని బాబత్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. పోలీసులు, ఇతర నిఘా ఏజెన్సీలు అదుపులోకి తీసుకున్న వ్యక్తుల నుంచి సమాచారం రాబట్టడానికి ప్రయత్నిస్తున్నాయి.
Published Date - 03:35 PM, Mon - 22 September 25 -
Kamal Haasan: విజయ్ సభలకు వచ్చే ప్రతి ఒక్కరూ ఓటు వేయరన్న కమల్ హాసన్
తిరువారూర్‌లో జరిగిన ఓ సభలో విజయ్ సభకు వచ్చినవారు ఓటు వేస్తారా అన్న సందేహం వ్యక్తం చేయగా, ప్రజలు "విజయ్" అంటూ నినాదాలు చేశారు.
Published Date - 12:39 PM, Mon - 22 September 25 -
TVK Leader Vijay : ఎక్కడి నుండి పోటీ చేయాలో విజయ్ ఇంకా ఫిక్స్ కాలేదా..?
TVK Leader Vijay : విజయ్ ముందు ఉన్న ప్రధాన సవాలు – గ్లామర్‌ని ఓటు బ్యాంకుగా మార్చే కష్టతరమైన పని. విజయ్ ఇప్పటివరకు తన ప్రసంగాలతోనో, రాజకీయ సందేశాలతోనో ప్రజలలో విశ్వాసాన్ని పెంపొందించలేకపోయారు.
Published Date - 04:47 PM, Thu - 18 September 25 -
Raghava Lawrence : మరో గొప్ప సేవ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాఘవ లారెన్స్
Raghava Lawrence : ఇప్పటికే అనాథ పిల్లలు, వికలాంగులు మరియు రోగుల కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన లారెన్స్, ఇప్పుడు తన తల్లి పేరు మీద 'కన్మణి అన్నదాన విందు' అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు
Published Date - 09:00 PM, Wed - 17 September 25 -
wellness Clinics for Women : మహిళ, పిల్లల కోసం 5,415 ఆరోగ్య కేంద్రాల్లో క్లినిక్స్ ప్రారంభం
wellness Clinics for Women : మొత్తం 5,415 ఆరోగ్య కేంద్రాల్లో ప్రతి మంగళవారం ఈ క్లినిక్‌లు నిర్వహించబడతాయి. రక్తహీనత, మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్ వంటి మహిళల్లో సాధారణంగా కనిపించే వ్యాధులను ముందుగానే గుర్తించడం
Published Date - 06:39 AM, Tue - 16 September 25 -
TVK : దూకుడు పెంచిన విజయ్..
TVK : ‘మీట్ ది పీపుల్’ పేరుతో నిర్వహిస్తున్న ఈ రోడ్‌షోలు తిరుచ్చి నుంచి మొదలయ్యాయి. విజయ్‌కు ఉన్న అపారమైన అభిమాన వర్గం కారణంగా, ఆయన పర్యటనలకు ప్రత్యేకంగా జన సమీకరణ అవసరం లేకుండానే విపరీతమైన హాజరు కనిపిస్తోంది
Published Date - 08:15 PM, Sun - 14 September 25 -
School Bus: స్కూల్ బస్సుకు తప్పిన ప్రమాదం.. ప్రమాద సమయంలో 20 మంది!
కొన్ని నెలల క్రితం ఇదే రహదారిని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ పరిశీలించారు. అయినప్పటికీ రహదారి పరిస్థితిలో ఎటువంటి మార్పు రాలేదని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Published Date - 05:55 PM, Fri - 12 September 25 -
Heavy Rains: 20 రాష్ట్రాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు!
ప్రభుత్వాలు, విపత్తు నిర్వహణ సంస్థలు కూడా అప్రమత్తమయ్యాయి. ఈ వర్షాల ప్రభావాన్ని ఎదుర్కోవడానికి అవసరమైన సహాయక చర్యలను సిద్ధం చేస్తున్నాయి.
Published Date - 03:16 PM, Wed - 10 September 25 -
Sponge Park : వరదలకి చెక్.. వినోదానికి సెంటర్ – చెన్నైలో స్పాంజ్ పార్క్
Sponge Park : గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ (GCC) కొత్త పంథాలో ముందడుగు వేసింది. మథూర్ ఎంఎండిఏ కాలనీ ఫుట్‌బాల్ మైదానంలో స్పాంజ్ పార్క్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ ప్రధానంగా వరద నియంత్రణను క్రీడా, వినోద సదుపాయాలతో కలిపిన ప్రత్యేక నమూనాగా రూపుదిద్దుకుంటోంది.
Published Date - 12:01 PM, Sun - 7 September 25 -
South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు
South: తమిళనాడులో రాజకీయ వర్గాల్లో ఏఐడీఎంకెలో ఉత్కంఠ క్రమంగా పెరుగుతోంది. పార్టీ ప్రధాన కార్యదర్శి మరియు మాజీ ముఖ్యమంత్రి పళణి స్వామి, పలు నెలల తర్వాత పార్టీలో తన నాయకత్వాన్ని చాటుతూ కఠినమైన నిర్ణయాలను ప్రకటించారు.
Published Date - 01:05 PM, Sat - 6 September 25 -
CM Stalin New Look : సీఎం స్టాలిన్ స్టైలిష్ లుక్
CM Stalin New Look : తాజాగా యూకే పర్యటనకు వెళ్ళి అందరి దృష్టిని ఆకర్షించారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం కోసం ఆయన పర్యటన చేపట్టారు. అయితే, ఈ పర్యటనలో ఆయన అనుసరించిన స్టైల్ ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది
Published Date - 10:30 AM, Fri - 5 September 25 -
Ram Charan Met CM: సీఎం సిద్ధరామయ్యను కలిసిన రామ్ చరణ్.. వీడియో వైరల్!
ఈ సమావేశం ప్రధానంగా మర్యాదపూర్వక భేటీగానే జరిగిందని సమాచారం. అయితే వీరిద్దరి మధ్య సినిమా పరిశ్రమ, అభివృద్ధి, కర్ణాటక-తెలంగాణ సంబంధాలు వంటి పలు విషయాలపై చర్చ జరిగిందని తెలుస్తోంది.
Published Date - 05:53 PM, Sun - 31 August 25 -
Vote Theft : బీహార్ తరహా పరిస్థితి ఇక్కడ రాకుండా చూడాలి : పార్టీ శ్రేణులకు స్టాలిన్ పిలుపు
ఇటీవల బీహార్‌లో జరిగిన ఓట్ల తొలగింపు వ్యవహారం తరహాలోనే తమిళనాడులోనూ అదే విధంగా ఓటర్ల హక్కులు హరించబడే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
Published Date - 01:17 PM, Sat - 30 August 25 -
TVK : ఫ్యాన్స్ షాక్.. దళపతి విజయ్‌పై కేసు నమోదు..
TVK : తమిళ సినీ హీరో, తమిళిగ వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత దళపతి విజయ్ ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. మదురైలో జరిగిన పార్టీ మహాసభలో జరిగిన ఒక ఘటనపై ఆయనతో పాటు బౌన్సర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Published Date - 11:30 AM, Wed - 27 August 25 -
Boney Kapoor : భూ వివాదం.. హైకోర్టును ఆశ్రయించిన శ్రీదేవి భర్త బోనీ కపూర్
Boney Kapoor : ఈ వివాదం 1988లో శ్రీదేవి కొనుగోలు చేసిన ఒక స్థలానికి సంబంధించినది. చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్డులో ఉన్న ఆ స్థలాన్ని ముగ్గురు వ్యక్తులు అక్రమంగా ఆక్రమించుకున్నారని బోనీ కపూర్ తన పిటిషన్లో పేర్కొన్నారు
Published Date - 08:30 AM, Tue - 26 August 25 -
Congress Suspended : కాంగ్రెస్ యువనేతకు భారీ షాక్..లైంగిక ఆరోపణలే కారణం
Congress Suspended : ఈ ఘటనపై రాహుల్ మామ్‌కూటథిల్ స్పందిస్తూ తనపై వచ్చిన ఆరోపణలను పూర్తిగా ఖండించారు. వాట్సాప్ చాట్లు, ఫోన్ సంభాషణల ఆడియోలను బయటపెట్టి తన నిర్దోషిత్వాన్ని రుజువు చేయడానికి ప్రయత్నించారు.
Published Date - 12:55 PM, Mon - 25 August 25 -
Tamil Pilot: అందరికీ నమస్కారం.. తమిళ పైలట్ అనౌన్స్మెంట్ వీడియో వైరల్!
ప్రదీప్ కృష్ణన్ ఒక పైలట్ మాత్రమే కాకుండా ఒక కంటెంట్ క్రియేటర్ కూడా. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయనకు 882k మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈ ఘటన ఆయన ప్రతిభకు, చమత్కారానికి ఒక ఉదాహరణగా నిలిచింది.
Published Date - 08:25 PM, Fri - 22 August 25 -
DK Shivakumar : కర్ణాటక రాజకీయాల్లో సంచలనం.. అసెంబ్లీలో డీకే శివకుమార్ ఆర్ఎస్ఎస్ గీతం
DK Shivakumar : కర్ణాటక రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ అసెంబ్లీ సభా వేదికపైనే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) గీతాన్ని పాడి అందరినీ ఆశ్చర్యపరిచారు.
Published Date - 12:07 PM, Fri - 22 August 25