Movie Reviews
-
Lenin Review: అఖిల్ అక్కినేని లెనిన్ సినిమా రివ్యూ
శ్రీరామపురంలో జరిగే మహాభారతమే ఈ కథ. ఈ ఊరి పెద్దగా జయంతమ్మ (ఈశ్వరీ రావు) వ్యవహరిస్తుంటుంది. ప్రతి ఏటా జరిగే భారతం మిట్టలో ధర్మరాజు ఎవరిని నిలబెట్టాలి, జాతరను ఎవరు జరిపించాలని జయంతమ్మ నిర్ణయిస్తుంటుంది. జయంతమ్మకి సొంత కొడుకు వసంత్ (ప్రమోద్ పంజు), పెంచుకున్న కొడుకు లెనిన్ (అఖిల్ అక్కినేని). సక్రమమైన సంతానం కాదు అని తన మరిది ఎతిరాజు (శివాజీ)ని ముందు నుంచీ కూడా జయంతమ్మ దూరం పెడ
Date : 10-07-2026 - 2:11 IST -
Satyadev: ‘రావు బహదూర్’ మూవీ రివ్యూ
సూపర్ స్టార్ మహేష్ బాబు సొంత నిర్మాణ సంస్థ ‘ఘట్టమనేని మహేష్ బాబు (GMB) ఎంటర్‌టైన్‌మెంట్’ సమర్పణలో, శ్రీ చక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్, A+S మూవీస్, మరియు మహాయాన మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై చింత గోపాలకృష్ణారెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర సంయుక్తంగా నిర్మించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘రావు బహద్దూర్’. విలక్షణ నటుడు సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు, టాలెంటెడ్ డైరెక్
Date : 03-07-2026 - 11:10 IST -
Nagabandham: నాగబంధం మూవీ రివ్యూ
Nagabandham సనాతన ధర్మం, పురాతన విష్ణు ఆలయాల రహస్యాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ లభిస్తోంది. ముఖ్యంగా హీరో విరాట్ కర్ణ పవర్‌ఫుల్ నటన, నభా నటేష్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. 100% తెలుగు సాంకేతిక నిపుణులు రూపొందించిన విజువల్స్, అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన ప్లస్ పాయింట్లుగా నిలిచాయి. టాలీవుడ్‌లో ఈ మధ్యకాలంలో మైథాలజీ, సోషియో
Date : 03-07-2026 - 10:50 IST -
Save The Tigers 3 Review: సేవ్ ది టైగర్స్ 3 రివ్యూ
మహి వి రాఘవ్ క్రియేట్ చేసిన ‘సేవ్ ది టైగర్స్’ ప్రస్తుతం ఒక సెన్సేషన్. ఇప్పటికే రెండు సీజన్‌లు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. ఇక మూడో సీజన్‌తో మళ్లీ నవ్వించేందుకు ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్య కృష్ణ ద్వయం రెడీ అయ్యారు. శ్రీరామ్ ఎరగం దర్శకత్వం వహించిన ఈ మూడో సిరీస్ ఎలా ఉంది? కథ ఏంటి? అన్నది తెలుసుకుందాం. కథ గంటా రవి (ప్రియదర్శి), రాహుల్ (అభినవ్ గోమటం), విక్రమ్ (చైతన్యకృష్ణ) ఓ
Date : 18-06-2026 - 3:51 IST -
Surya వీరభద్రుడు మూవీ రివ్యూ
కరోనా టైంలో సూర్య ‘ఆకాశం నీ హద్దురా’, ‘జై భీమ్’ అంటూ నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అయ్యారు. కానీ ఆ తరువాత సూర్య నటించిన ఏ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేదు. ఎన్ని ప్రయోగాలు చేసినా, జానర్స్ మార్చినా ఫలితం మాత్రం ఆశించినంతగా రాలేదు. ఇక ఇప్పుడు ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’) అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీకి చివరి నిమిషంలో ఆర్థిక కష్టాలు వచ్చాయి. అందుకే మే 14న ర
Date : 16-05-2026 - 10:36 IST -
Thiruveer Papam Prathap: పాపం ప్రతాప్ మూవీ రివ్యూ
తిరువీర్ సినిమాలకు, ఆయన చేసే పాత్రలకు ప్రేక్షకుల్లో ఓ మంచి గుర్తింపు ఉంది. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా తిరువీర్ మీద ఆడియెన్స్ ఓ మోస్తరు అంచనాలతో ఉంటారు. అయితే తిరువీర్ పడే కష్టానికి తగ్గ ప్రతిఫలం మాత్రం రావడం లేదనే భావన ప్రేక్షకుల్లో ఉంది. ఈ క్రమంలోనే తిరువీర్ ‘పాపం ప్రతాప్’ అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. ఈ చిత్రం నేడు విడుదలైంది. మరి ఈ మూవీ ఎలా ఉంది? ఆడియెన
Date : 17-04-2026 - 12:47 IST -
Sharwanand: శర్వానంద్ బైకర్ మూవీ రివ్యూ
Biker Review మొన్న ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమా విషయంలో చెప్పి మరీ హిట్ కొట్టాను. ఈసారి ‘బైకర్’తో బ్లాక్‌బస్టర్ కొట్టబోతున్నా”.. ఇది ఇటీవల శర్వానంద్ తన మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ఇచ్చిన స్టేట్‌మెంట్. సాధారణంగా తమ కంటెంట్ మీద నమ్మకంతో ఇలాంటి మాటలు మాట్లాడేవాళ్లు కొంతమంది ఉంటే.. సర్లే ఇలా చెప్తేనైనా ఫ్యాన్స్‌కి నమ్మకం కలుగుతుందని చెప్పేవాళ్లు కొంతమంది ఉంటారు. అయిత
Date : 03-04-2026 - 10:15 IST -
Rakasa Movie Review: సంగీత్ శోభన్ రాకాస మూవీ రివ్యూ
Niharika Konidela రుచికరమైన వంటకు సార్థకత చేకూరేది పద్ధతిగల వడ్డింపుతోనే. ఓ మోస్తరుగా వంట ఉన్నా కూడా వడ్డించే విధానం కుదిరితే నోటికి రుచిగా, కన్నులకు ఇంపుగా ఉంటుంది. కాబట్టి మంచిగా వండటమే కాదు.. రుచిగా వడ్డించడం కూడా కీలకమే. ఇదే సూత్రం సినిమాకి కూడా వర్తిస్తుంది. సినిమా బాగా తీయడంతో పాటు.. ఎంత బాగా ప్రమోట్ చేశాం అన్నది కూడా కీలకం. కంటెంట్ బాగున్న సినిమాకి సరైన ప్రమోషన్స్ లేక చతికిల
Date : 03-04-2026 - 9:49 IST -
శర్వానంద్ బైకర్ మూవీ ఎలా ఉందంటే?!
టాలీవుడ్‌లో ఇప్పటికే చాలా స్పోర్ట్స్ డ్రామాలు వచ్చాయి. కానీ 'మోటోక్రాస్ రేసింగ్' నేపథ్యాన్ని ఎంచుకోవడం ఈ సినిమాకు అతిపెద్ద ప్లస్.
Date : 03-04-2026 - 8:40 IST -
Suyodhana Review: ప్రియదర్శి ‘సుయోధన’ రివ్యూ!
Priyadarshi టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రియదర్శి విభిన్న సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. బలగం లాంటి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ప్రియదర్శి.. అక్కడి నుంచి తనకు తగ్గ పాత్రలు, కథలు ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు ‘సుయోధన’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రజ్వలా లైన్ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రియదర్శి, ద్రిషిక చ
Date : 27-03-2026 - 4:46 IST -
శివాజీ సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని మూవీ రివ్యూ
Sivaji సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని.. ఈ డైలాగ్ రెండేళ్ల క్రితం ఓటీటీలో వచ్చిన ’90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్ సిరీస్‌లో తొలిసారి వినిపించింది. ఆ డైలాగ్‌ని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌గా వాడుతూ ఆ సిరీస్‌లో రన్ అయిన సన్నివేశాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక తర్వాత అది పెద్ద మీమ్ మెటీరియల్ అయి వైరల్ అయిపోయింది. దీంతో అదే డైలాగ్‌ని సినిమా టైటిల్‌గా పెట్టి ఒక క్రైమ్ కామెడీత
Date : 06-03-2026 - 1:59 IST -
వరలక్ష్మీ శరత్ కుమార్ సరస్వతి మూవీ రివ్యూ
Varalakshmi Sarathkumar సరస్వతి అచ్చమైన తెలుగు పేరు. ఇప్పటికే తెలుగులో మేటి నటిగా గుర్తింపు పొందిన వరలక్ష్మీ శరత్ కుమార్ తన స్వీయ దర్శకత్వంలో నటించి, నిర్మించిన సినిమా ‘సరస్వతి’. టీజర్, ట్రైలర్‌లతో పెద్ద సాహసమే చేయబోతుంది అని అనిపించిన ‘సరస్వతి’ నేడు (మార్చి 06) థియేటర్స్‌లో విడుదలైంది. మరి ఈ సినిమా కథ, కథనాలేంటి? ప్రేక్షకుల్ని ఎంతవరకూ మెప్పించాయో సమీక్షలో చూద్దాం. తన కూతురుకి జరిగిన
Date : 06-03-2026 - 11:33 IST -
శ్రీవిష్ణు మృత్యుంజయ్ మూవీ రివ్యూ
Mrithyunjay Movie Review And Rating శ్రీవిష్ణు కామెడీ టైమింగ్ ఎంత బావుంటుందో, కంటెంట్ సెలక్షన్ కూడా అంతే బావుంటుంది. ముఖ్యంగా కెరీర్ తొలినాళ్లలో శ్రీవిష్ణు చేసిన ప్రతి సినిమాలోనూ కంటెంట్ చాలా బావుండేది. అయితే ఈ మధ్య కాలంలో మాత్రం ఫుల్ ఫన్ , ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలు చేస్తున్నాడు. గత వారమే ‘విష్ణు విన్యాసం’ సినిమాతో ఆడియన్స్‌ని పలకరించిన శ్రీవిష్ణు.. వారం గ్యాప్‌లోనే మృత్యుంజయ్ సిని
Date : 06-03-2026 - 10:36 IST -
సుహాస్ హే బలవంత్ మూవీ రివ్యూ
Suhas రిలీజ్‌కి నాలుగు రోజుల ముందు సెన్సార్ బోర్డ్ అభ్యంతరం చెప్పడంతో ‘హే భగవాన్’ సినిమా కాస్తా ‘హే బలవంత్’గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్, ట్రైలర్ అన్నీ సినిమా మీద మంచి అంచనాలు క్రియేట్ చేశాయి. అసలు హీరో తండ్రి (వీకే నరేష్) ఏం బిజినెస్ చేస్తున్నాడబ్బా అనే ప్రశ్న టీజర్, ట్రైలర్‌లో బాగా హైలెట్ అయింది. ఇక దాన్ని ఎక్కడా రివీల్ కూడా చేయకుండా డైరెక్ట్‌గా థియేటర్లోన
Date : 20-02-2026 - 11:06 IST -
సుమతీ శతకం మూవీ రివ్యూ
Sumathi Satakam సీరియల్ యాక్టరా.. వద్దురా బాబూ ప్రతిరోజూ టీవీలో చూసి చూసి బోర్ కొట్టేసింది.. ఇక థియేటర్‌కి వెళ్లి కూడా వాళ్ల ముఖాలు చూస్తారా? ఇలాంటి డైలాగులు సీరియల్ నటీనటులకి కొత్తేం కాదు. అయినా కానీ వెండితెరపై ఉన్న మమకారంతో తమని తాము నిరూపించుకోవాలనే తపనతో సినిమాల వైపు పరుగులు తీస్తుంటారు. అలా బుల్లితెరపై స్టార్లుగా ఒక వెలుగు వెలిగిన ఎంతోమంది సినిమాల కోసం ఉన్న ఫేమ్‌ని కూడా త్
Date : 06-02-2026 - 4:12 IST -
యుఫోరియా మూవీ రివ్యూ
Euphoria Movie Review సొగసు చూడతరమా, చూడాలని ఉంది, ఒక్కడు, రుద్రమదేవి లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు గుణశేఖర్. ఎంతోమంది స్టార్స్‌తో పని చేసిన ఆయన కొత్త యాక్టర్స్‌తో కొత్త కథతో కొత్త జనరేషన్‌కి దగ్గరవ్వాలని తీసిన సినిమా ‘యుఫోరియా’. ఒళ్లు దగ్గర పెట్టుకొని ఈ సినిమ ా చేశానంటూ ప్రెస్ మీట్‌లో గుణశేఖర్ చెప్పారు. అలానే భూమిక కూడా ఈ మూవీ ప్రెస్ మీట్‌లో కన
Date : 06-02-2026 - 10:32 IST -
నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు మూవీ రివ్యూ
Naveen Polishetty టాలీవుడ్‌లో ఉన్న కుర్ర హీరోల్లో స్క్రీన్ మీద చాలా ఎనర్జిటిక్‌గా కనిపించే వాళ్లలో నవీన్ పొలిశెట్టి ఒకరు. ముఖ్యంగా ఆయన కామెడీ టైమింగ్ అదిరిపోతుంది. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతిరత్నాలు సినిమాల్లో నవీన్ చేసిన కామెడీ ఆడియన్స్‌కి విపరీతంగా నచ్చింది. ఇక ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ అనే డీసెంట్ హిట్ తర్వాత మూడేళ్లకి ఇలా ‘అనగనగా ఒక రాజు’ సినిమాతో సంక్
Date : 14-01-2026 - 1:45 IST -
మాస్ మహారాజా రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ రివ్యూ
Mass Maharaja Ravi Teja టాలీవుడ్‌లో కామెడీ పండించే హీరోల్లో రవితేజ ఎప్పుడూ ముందుంటారు. వెంకీ, దుబాయ్ శీను, కిక్.. ఇలా ఒకప్పటి మాట పక్కనపెడితే ఈ మధ్య కాలంలో రవితేజ నుంచి సరైన కామెడీ ఎంటర్‌టైనర్ అయితే పడలేదు. వరుసగా యాక్షన్ సినిమాలతో సీరియస్ సబ్జెక్టులతోనే ఆడియన్స్‌ని పలకరించారు. అయితే ఈ సంక్రాంతికి మాత్రం లైట్ నోట్‌లో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అంటూ ఫ్యామిలీ సినిమాతో వచ్చేశారు. కి
Date : 13-01-2026 - 11:51 IST -
మెగాస్టార్ మన శంకరవరప్రసాద్ గారు మూవీ రివ్యూ
Mana Shankara Varaprasad Garu Movie Review ఏంది బాసూ సంగతీ అద్దిరిపోద్ది సంక్రాంతి.. ఏంది వెంకీ సంగతీ ఇరగ్గదీద్దాం సంక్రాంతీ’ అంటూ థియేటర్స్ సంక్రాంతి విందు భోజనం వడ్డించడానికి వచ్చేశారు చిరు, వెంకీలు. ‘భోళా శంకర్’ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత బాస్.. సంక్రాంతికి వస్తున్నాం లాంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత అనిల్ రావిపూడి కలిసి చేసిన సినిమా ‘మన శంకరవరప్రసాద్ గారు’. నిజానికి మెగాస్టార్ సిని
Date : 12-01-2026 - 10:16 IST -
ప్రభాస్ ది రాజా సాబ్ మూవీ రివ్యూ
The Raja Saab Movie పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా వస్తుందంటే ఫ్యాన్స్‌తో పాటు ఆడియన్స్‌కి కూడా పండగే. అందులోనూ 2024లో ‘కల్కి 2898ఏడీ’తో తన స్టామినా ఏంటో మరోసారి నిరూపించిన ప్రభాస్ హీరోగా నటించిన సినిమా 2025లో ఒక్కటి కూడా రిలీజ్ కాలేదు. దీంతో ఆయన్ని సిల్వర్ స్క్రీన్‌పై మళ్లీ ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈ సంక్రాంతి కానుకగా ‘ది రాజాసా
Date : 09-01-2026 - 10:30 IST