automobile
-
భారత ఈవీ మార్కెట్లోకి సుజుకి ఎంట్రీ.. ధర ఎంతంటే?!
కొత్త స్కూటర్ కొనుగోలుదారుల కోసం సుజుకి అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది. ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా 7 ఏళ్లు లేదా 80,000 కిలోమీటర్ల వరకు ఎక్స్టెండెడ్ వారంటీ.
Date : 10-01-2026 - 10:13 IST -
మీకు ఎలక్ట్రిక్ కారు ఉందా? అయితే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!
నేటి ఎలక్ట్రిక్ కార్లలో 'బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్' ఉన్నప్పటికీ ఓవర్ ఛార్జింగ్‌ను నివారించడం ఉత్తమం. బ్యాటరీని పదేపదే 100% వరకు ఛార్జ్ చేయడం వల్ల దాని పనితీరు నెమ్మదిస్తుంది.
Date : 09-01-2026 - 3:32 IST -
కొత్త ఆలోచనతో టాటా నానో పునరాగమనం?
దీని ప్రారంభ ధర రూ. 1.5 లక్షల నుండి రూ. 3.5 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండవచ్చని అంచనా. టాటా మోటార్స్ కొత్త నానోను ఆధునిక ఎలక్ట్రిక్ (EV) రూపంలో కూడా తీసుకురావచ్చని కొన్ని అంచనాలు ఉన్నాయి.
Date : 08-01-2026 - 10:06 IST -
టీవీఎస్ ఎన్-టార్క్ 150.. హైపర్ స్పోర్ట్ స్కూటర్ యుగం ప్రారంభం!
2018లో ప్రారంభమైన ఎన్-టార్క్ ప్రయాణం అనేక రికార్డులను సృష్టించింది. బ్లూటూత్ కనెక్టివిటీ కలిగిన తొలి భారతీయ స్కూటర్, మార్వెల్ (Marvel)తో కొల్లాబరేషన్ అయిన తొలి స్కూటర్‌గా ఇది గుర్తింపు పొందింది.
Date : 07-01-2026 - 8:04 IST -
భారతదేశపు నంబర్-1 ఎలక్ట్రిక్ కారు ఇదేనా?!
సెంటర్ కన్సోల్‌లో 15.6 అంగుళాల అతిపెద్ద GRANDVIEW టచ్ డిస్ప్లే ఇచ్చారు. ఇది డ్రైవింగ్‌ను మరింత స్మార్ట్‌గా మారుస్తుంది.
Date : 06-01-2026 - 4:20 IST -
జనవరి 13న టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్!
కారు వెనుక భాగంలో 'కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్' వచ్చే అవకాశం ఉంది. అలాగే కొత్త డిజైన్‌తో కూడిన డ్యూయల్-టోన్ అలాయ్ వీల్స్ దీనికి అదనపు ఆకర్షణ. మొత్తానికి దీని ప్రొఫైల్ 'పంచ్ ఈవీ'ని పోలి ఉంటుంది.
Date : 04-01-2026 - 9:50 IST -
2026లో భారత్‌లోకి వస్తున్న 15 కొత్త SUVలు ఇవే!
ఇది మారుతీ e విటారాపై ఆధారపడిన టయోటా వెర్షన్. బ్యాటరీ, టెక్నాలజీ ఒకేలా ఉన్నా, డిజైన్ మాత్రం టయోటా శైలిలో ఉంటుంది.
Date : 03-01-2026 - 7:55 IST -
తిరిగి వస్తున్న ఐకాన్ కారు.. కొత్త రెనాల్ట్ డస్టర్ ఫొటోలు వైరల్!
కొత్త డస్టర్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 10 లక్షల వరకు ఉండవచ్చు. మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఇది హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, వోక్స్వ్యాగన్ టైగూన్, హోండా ఎలివేట్ వంటి దిగ్గజ కార్లతో తలపడనుంది.
Date : 29-12-2025 - 6:33 IST -
సరికొత్త రూపంలో టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్.. అదిరిపోయే డిజైన్, అడ్వాన్స్డ్ ఫీచర్లతో ఎంట్రీ!
పవర్‌ట్రెయిన్ విషయంలో టాటా ఎటువంటి ప్రయోగాలు చేయడం లేదు. కొత్త పంచ్ ఫేస్‌లిఫ్ట్‌లో ప్రస్తుతం ఉన్న 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ కొనసాగుతుంది.
Date : 28-12-2025 - 5:22 IST -
సెకండ్ హ్యాండ్ లగ్జరీ కార్లు కొంటున్నారా? అయితే ఈ వార్త మీకోసమే!
చివరగా సెకండ్ హ్యాండ్ లగ్జరీ కారు కొనడం అనేది సరైన పరిశోధన చేసి తీసుకుంటే ఒక స్మార్ట్ నిర్ణయం అవుతుంది. కారు కండిషన్, దాని సర్వీస్ హిస్టరీ, డాక్యుమెంట్లను క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటు భవిష్యత్తులో వచ్చే మెయింటెనెన్స్ ఖర్చులకు మానసికంగా సిద్ధంగా ఉండాలి.
Date : 27-12-2025 - 6:13 IST -
కొత్త అవతారంలో బజాజ్ పల్సర్ 150.. ధర ఎంతంటే?!
సాంకేతికంగా బజాజ్ పల్సర్ 150లో ఎటువంటి మార్పులు చేయలేదు. ఇందులో మునుపటిలాగే 149.5cc సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్ ఉంటుంది.
Date : 26-12-2025 - 6:31 IST -
టాటా పంచ్ ఈవీ.. బడ్జెట్ ధరలో లభిస్తున్న అద్భుతమైన ఎలక్ట్రిక్ ఎస్యూవీ!
ఈ కారులో ప్రయాణాన్ని సౌకర్యవంతంగా మార్చే అనేక ఫీచర్లు ఉన్నాయి. పెద్ద టచ్‌స్క్రీన్ సిస్టమ్, డిజిటల్ డిస్ప్లే ఉన్నాయి. వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో (Android Auto), యాపిల్ కార్ప్లే (Apple CarPlay) ఉన్నాయి.
Date : 25-12-2025 - 9:45 IST -
2026లో టాటా మోటార్స్ నుంచి రాబోతున్న సరికొత్త ఎలక్ట్రిక్ కార్లు ఇవే!
అధిక వోల్టేజ్ బ్యాటరీ సెల్స్‌ను ఇకపై భారత్‌లోనే తయారు చేయనున్నట్లు టాటా ధృవీకరించింది. గుజరాత్‌లోని సానంద్‌లో ఏర్పాటు చేస్తున్న 'అగ్రతాస్' గీగాఫ్యాక్టరీ నుండి ఈ సెల్స్‌ను సేకరిస్తారు. దీనివల్ల ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గడంతో పాటు సరఫరా వ్యవస్థ బలోపేతం అవుతుంది.
Date : 24-12-2025 - 4:59 IST -
కొత్త కారు కొన్న టీమిండియా ఆటగాడు.. కేవలం 4.5 సెకన్లలో 100 కి.మీ వేగం!
ఈ కారు లోపల 10.25 ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, బ్లూటూత్ కనెక్టివిటీ, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ వంటి సదుపాయాలు ఉన్నాయి.
Date : 23-12-2025 - 5:58 IST -
సరికొత్త అవతారంలో ‘రెనో డస్టర్’.. 2026 రిపబ్లిక్ డే రోజున గ్రాండ్ ఎంట్రీ!
మార్కెట్లోకి విడుదలైన తర్వాత కొత్త రెనో డస్టర్ నేరుగా మిడ్-సైజ్ SUV సెగ్మెంట్ లీడర్ హ్యుందాయ్ క్రెటాతో తలపడనుంది.
Date : 22-12-2025 - 8:30 IST -
ఈ టాలీవుడ్ హీరోయిన్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
ఇటీవలే అమెజాన్ ప్రైమ్ వీడియోలో తమన్నా నటించిన ‘డూ యూ వన్నా పార్టనర్’ విడుదలయ్యింది. ఇందులో ఆమెతో పాటు డయానా పెంటీ కూడా ప్రధాన పాత్రలో నటించింది.
Date : 21-12-2025 - 11:09 IST -
దట్టమైన పొగమంచులో వాహనం నడుపుతున్నారా?
పొగమంచులో అకస్మాత్తుగా బ్రేక్ వేయాల్సిన పరిస్థితులు రావచ్చు. మీరు ముందున్న వాహనానికి చాలా దగ్గరగా వెళ్తుంటే ఢీకొనే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
Date : 19-12-2025 - 4:25 IST -
సరికొత్త ఫీచర్లతో బజాజ్ పల్సర్ 220F.. ధర ఎంతంటే?!
కొత్త పల్సర్ 220Fలో ఇప్పుడు బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన ఫుల్లీ డిజిటల్ LCD ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇచ్చారు. దీని ద్వారా రైడర్ టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్, మెసేజ్ అలర్ట్స్, అలాగే DTE వంటి వివరాలను తెలుసుకోవచ్చు.
Date : 18-12-2025 - 11:53 IST -
చలికాలంలో కారు హీటర్, ఏసీ.. సరైన ఉష్ణోగ్రత ఎంత ఉండాలి?
యాంటీ-ఫ్రీజ్, కూలెంట్ స్థాయిలను సరిగ్గా ఉంచండి. బ్రేక్ ఫ్లూయిడ్, వాషర్ ఫ్లూయిడ్ కూడా తనిఖీ చేయండి.
Date : 16-12-2025 - 4:59 IST -
2026లో భారత మార్కెట్లోకి రాబోయే కొత్త కార్లు ఇవే!
రెనాల్ట్ ప్రసిద్ధ డస్టర్ మళ్లీ కొత్త అవతారంలో తిరిగి రానుంది.
Date : 15-12-2025 - 8:56 IST