HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >Best Laptops Under %e2%82%b930000 Affordable And Reliable Choices

Best Laptops: రూ. 30 వేలు ఉంటే.. ఈ ల్యాప్‌టాప్‌లు మీ సొంతం!

ఈ జాబితాలోని చివరి మోడల్ HP నుంచి వచ్చింది. AMD Ryzen 3 Quad Core 7320U ప్రాసెసర్, 8 GB RAM, 512 GB SSDతో వచ్చిన ఈ ల్యాప్‌టాప్.. Windows 11 Home సపోర్ట్‌తో ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 29,990కి లభిస్తోంది.

  • Author : Gopichand Date : 05-11-2025 - 8:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Best Laptops
Best Laptops

Best Laptops: మీరు రూ. 30,000 బడ్జెట్‌లో మంచి పనితీరు, ఫీచర్లతో కూడిన ల్యాప్‌టాప్ (Best Laptops) కోసం చూస్తున్నారా? అయితే మార్కెట్లో అందుబాటులో ఉన్న కొన్ని అద్భుతమైన ఎంపికలను టెక్ నిపుణులు సూచిస్తున్నారు. ఈ ల్యాప్‌టాప్‌లు రోజువారీ సాధారణ పనులతో పాటు కొంత క్యాజువల్ గేమింగ్ కోసం కూడా అత్యుత్తమ పనితీరును అందించగలవు. ఈ జాబితాలో హెచ్‌పీ (HP) నుండి ఎంఎస్‌ఐ (MSI) వరకు పలు ప్రముఖ బ్రాండ్‌ల ల్యాప్‌టాప్‌లు ఉన్నాయి.

ఈ జాబితాలో ఉన్న ప్రధాన ల్యాప్‌టాప్‌లు

ASUS Vivobook Go 15 (AMD Ryzen 3): ఆసుస్ వివోబుక్ గో 15 మోడల్ AMD Ryzen 3 Quad Core 7320U ప్రాసెసర్‌తో వస్తుంది. ఇందులో 8 GB RAM, 512 GB SSD స్టోరేజ్ ఉన్నాయి. లేటెస్ట్ Windows 11 Home ఆపరేటింగ్ సిస్టమ్‌తో లభించే ఈ ల్యాప్‌టాప్ ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 29,990గా ఉంది.

Infinix X3 Slim (Intel Core i3 12th Gen): ఇన్‌ఫినిక్స్ కంపెనీ నుంచి వచ్చిన X3 స్లిమ్ మోడల్ పవర్ ఫుల్ Intel Core i3 12th Gen 1215U ప్రాసెసర్‌తో ఆకట్టుకుంటోంది. 8 GB RAM, 512 GB SSD స్టోరేజ్‌తో పాటు Windows 11 Home కలిగి ఉన్న ఈ ల్యాప్‌టాప్ ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ. 27,990కే అందుబాటులో ఉంది.

Also Read: Parliament Winter Session: పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ ఖరారు!

MSI (Intel Core i3 12th Gen): ఎంఎస్‌ఐ బ్రాండ్ నుంచి అదే Intel Core i3 12th Gen 1215U ప్రాసెసర్‌తో వచ్చిన ఈ ల్యాప్‌టాప్.. 8 GB RAM, 512 GB SSD ఫీచర్లతో లభిస్తోంది. దీని ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 27,990గా నిర్ణయించారు.

Lenovo V15 (AMD Ryzen 3 7th Gen): పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ కోసం చూసేవారికి లెనోవో V15 మంచి ఎంపిక. AMD Ryzen 3 Quad Core 7th Gen 7320U ప్రాసెసర్‌తో పాటు ఇది అదనంగా 1 GB గ్రాఫిక్స్ కార్డును కూడా అందిస్తోంది. 8 GB RAM, 512 GB SSDతో కూడిన ఈ ల్యాప్‌టాప్ ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 27,990గా ఉంది.

HP 15 (2024) (AMD Ryzen 3 7320U): ఈ జాబితాలోని చివరి మోడల్ HP నుంచి వచ్చింది. AMD Ryzen 3 Quad Core 7320U ప్రాసెసర్, 8 GB RAM, 512 GB SSDతో వచ్చిన ఈ ల్యాప్‌టాప్.. Windows 11 Home సపోర్ట్‌తో ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 29,990కి లభిస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Best Laptops
  • HP
  • Infinix X3 Slim Intel
  • Lenovo
  • MSI Intel Core i3
  • tech news
  • technology

Related News

Google IO 2026

గూగుల్ ఈవెంట్‌.. ముఖ్య‌మైన తేదీలు ఇవే!

పర్యటనలో భాగంగా పిచాయ్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. భారత్ తనను తాను గ్లోబల్ AI హబ్‌గా తీర్చిదిద్దుకుంటున్న తరుణంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

  • Google

    గూగుల్ కొత్త ప్రైవసీ టూల్ అంటే ఏమిటి?

Latest News

  • టీ20 వరల్డ్ కప్ 2026.. నెదర్లాండ్స్‌పై భారత్ ఘనవిజయం!

  • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

  • భార‌త్ వ‌ర్సెస్ నెద‌ర్లాండ్స్ మ్యాచ్‌.. క్యాచ్ ఎలా ప‌ట్టాడో చూశారా?!

  • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

  • తిరుమల నెయ్యి టెండర్లపై ‘వైసీపీ’ దుష్ప్రచారం.. వాస్తవాలను వెల్లడించిన టీటీడీ చైర్మన్!

Trending News

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

    • ఆధార్ కార్డ్‌లో భారీ మార్పులు.. ఏంటంటే?

    • సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఏ.. పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd