Technology
-
ఆపదలో ఉన్నవారి లొకేషన్ కనిపెట్టే గూగుల్ ఫీచర్!
India lo Google Android Emergency Location Service (ELS)ను లాంచ్ చేసింది. ప్రమాదంలో ఉన్నప్పుడు 112కి కాల్ లేదా మెసేజ్ చేస్తే మీ ఫోన్ ఆటోమేటిక్‌గా మీ లొకేషన్‌ను పోలీసులకు పంపిస్తుంది
Date : 23-12-2025 - 7:15 IST -
వాట్సాప్ లో ఫొటోలు డౌన్లోడ్ చేస్తున్నారా ? అయితే మీ బ్యాంకు అకౌంట్ ఖాళీ అయినట్లే !!!
UP లక్నోకు చెందిన ప్రశాంత్ వర్మ వాట్సాప్‌లో వచ్చిన ఫొటోను డౌన్లోడ్ చేసి రూ.4.44 లక్షలు పోగొట్టుకున్నారు. ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించాడని, అతని జేబులో మీ గుర్తింపు కార్డు ఉందని కేటుగాళ్లు ఫోన్ చేసి నమ్మించారు
Date : 22-12-2025 - 1:21 IST -
వాట్సాప్ లో కొత్త మోసం జాగ్రత్తగా ఉండకపోతే అంతే సంగతి !
వాట్సాప్‌లో 'ఘోస్ట్ పెయిరింగ్' పేరిట కొత్త స్కామ్ జరుగుతోందని HYD సీపీ సజ్జనార్ తెలిపారు. 'Hey.. మీ ఫొటో చూశారా? అంటూ లింక్ వస్తే క్లిక్ చేయొద్దు. క్లిక్ చేస్తే హ్యాకర్ల డివైజ్‌కు మీ అకౌంట్ కనెక్టవుతుంది.
Date : 21-12-2025 - 3:00 IST -
భారత్‌లోని ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ట్రూకాలర్ కొత్త ఫీచర్
ఈ కొత్త ఏఐ ఫీచర్, వాయిస్ మెసేజ్‌లను వెంటనే టెక్ట్స్‌గా మార్చే (ట్రాన్స్క్రిప్షన్) సౌకర్యాన్ని అందిస్తోంది. ముఖ్యంగా పెరుగుతున్న స్పామ్ కాల్స్ సమస్యకు సమర్థవంతమైన పరిష్కారంగా ఈ ఫీచర్‌ను రూపొందించినట్లు కంపెనీ వెల్లడించింది.
Date : 18-12-2025 - 4:27 IST -
Mobile TV Price Hike : జనవరి నుండి భారీగా పెరగనున్న టీవీల ధరలు!
Mobile TV Price Hike : కొత్త సంవత్సరం 2026 ప్రారంభంలో టెలివిజన్ (టీవీ) కొనుగోలుదారులకు ధరల రూపంలో షాక్ తగలనుంది. జనవరి నెల నుంచి దేశీయ మార్కెట్లో టీవీల ధరలు పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి
Date : 15-12-2025 - 9:45 IST -
New Features in Whatsapp : వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్లు
New Features in Whatsapp : ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్, వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడానికి మరో రెండు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది
Date : 12-12-2025 - 1:45 IST -
SMS From 127000: మీ మొబైల్‌కు 127000 నంబర్ నుండి SMS వచ్చిందా? కారణం ఏంటంటే!
దీని కోసం మొబైల్ నంబర్‌కు పంపబడుతున్న మెసేజ్‌లో హెచ్చరిక సందేశంతో పాటు ఒక లింక్ ఇవ్వబడుతుంది. ఈ లింక్ యూజర్‌ను కన్సెంట్ మేనేజ్మెంట్ పేజీకి తీసుకువెళుతుంది.
Date : 11-12-2025 - 4:32 IST -
WiFi Password: వై-ఫై పాస్వర్డ్ మార్చడం లేదా? అయితే ప్రమాదమే!
సైబర్ బెదిరింపుల నుండి సురక్షితంగా ఉండటానికి, ప్రజలు తమ వై-ఫై పాస్‌వర్డ్‌లను నియమితంగా మార్చాలని, బలమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించాలని, రూటర్‌లో ఆధునిక భద్రతా సెట్టింగ్‌లు ఎనేబుల్ చేయాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.
Date : 10-12-2025 - 8:56 IST -
WhatsApp- Telegram: వాట్సాప్, టెలిగ్రామ్ యూజర్లకు బిగ్ అలర్ట్!
సిమ్ కార్డ్ బైండింగ్ వల్ల వినియోగదారులకు అకస్మాత్తుగా లాగౌట్ అయ్యే ఇబ్బంది కలగవచ్చు. కానీ దీర్ఘకాలంలో భద్రతను పెంచడానికి, మోసాన్ని తగ్గించడానికి ఈ చర్య సహాయపడుతుంది.
Date : 30-11-2025 - 7:30 IST -
Nothing Phone (3a) Lite: నథింగ్ ఫోన్ 3ఏ లైట్ రివ్యూ.. స్టైల్- బడ్జెట్‌ను బ్యాలెన్స్ చేయగలదా?
నథింగ్ ఫోన్ (3a) లైట్ 8GB RAM, 128GB స్టోరేజ్ మోడల్ రూ. 20,999 కు లభిస్తుంది. కాగా 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 22,999. లాంచ్ ఆఫర్ కింద రూ. 1,000 తగ్గింపు కూడా ఇస్తున్నారు.
Date : 29-11-2025 - 8:55 IST -
Aadhaar Update : అతి త్వరలో ఇంట్లోనే ఆధార్ మొబైల్ నంబర్ మార్చుకునే సదుపాయం
Aadhaar Update : ఈ సేవ అతి త్వరలో అందుబాటులోకి రానుంది. ఇప్పటికే లక్షలాది మంది వినియోగిస్తున్న 'mAadhaar' యాప్ ద్వారానే ఈ సౌలభ్యం లభిస్తుంది. ఆధార్ అనేది నేడు ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ సేవలకు తప్పనిసరిగా మారిన నేపథ్యంలో
Date : 28-11-2025 - 2:40 IST -
Black Friday Sale: బ్లాక్ ఫ్రైడే సేల్‌లో ఇకపై సులభంగా షాపింగ్!
ఈ ఫీచర్లన్నింటినీ కలిపి చూస్తే గూగుల్ జెమిని AI బ్లాక్ ఫ్రైడే సేల్‌ను గతంలో కంటే మరింత సులభంగా, తెలివిగా, సురక్షితంగా మారుస్తోంది.
Date : 25-11-2025 - 9:35 IST -
Sarvam AI: భారత ఏఐ రంగంలో చారిత్రక ఘట్టం.. స్వదేశీ LLM త్వరలో ఆవిష్కరణ!
ఏఐ రేసులో భారత్ వెనుకబడి ఉందనే అభిప్రాయాలు ఉన్నప్పటికీ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) లోపాలపై దృష్టి సారించింది. 38,000 GPUs (గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్) ఎంప్యానెల్ చేయబడ్డాయి.
Date : 20-11-2025 - 7:28 IST -
X Down: ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన ఎక్స్ సేవలు!
డౌన్‌డిటెక్టర్ ప్రకారం.. మంగళవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో X డౌన్ అయినట్లు ఫిర్యాదులు రావడం ప్రారంభించాయి. 1200 కంటే ఎక్కువ మంది యూజర్లు X డౌన్‌ను గురించి నివేదించారు.
Date : 18-11-2025 - 6:57 IST -
Android Old Version : మీరు ఆండ్రాయిడ్ ఓల్డ్ వెర్షన్ వాడుతున్నారా..?
Android Old Version : దేశవ్యాప్తంగా కోట్లాది ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్లను ప్రభావితం చేసే సైబర్ ముప్పు గురించి కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) తాజా హెచ్చరికలు జారీ చేసింది
Date : 08-11-2025 - 12:49 IST -
Laptop: మీరు ల్యాప్‌టాప్ వాడుతున్నారా? అయితే ఈ వార్త మీకోసమే!
స్క్రీన్‌ను శుభ్రం చేయడం ప్రారంభించే ముందు ల్యాప్‌టాప్‌ను పవర్ సోర్స్ నుండి తొలగించి, దాన్ని ఆపివేయండి. మీరు ఇంతకు ముందు దాన్ని ఉపయోగించి ఉంటే అది చల్లబడే వరకు వేచి ఉండండి.
Date : 06-11-2025 - 5:55 IST -
Best Laptops: రూ. 30 వేలు ఉంటే.. ఈ ల్యాప్‌టాప్‌లు మీ సొంతం!
ఈ జాబితాలోని చివరి మోడల్ HP నుంచి వచ్చింది. AMD Ryzen 3 Quad Core 7320U ప్రాసెసర్, 8 GB RAM, 512 GB SSDతో వచ్చిన ఈ ల్యాప్‌టాప్.. Windows 11 Home సపోర్ట్‌తో ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 29,990కి లభిస్తోంది.
Date : 05-11-2025 - 8:24 IST -
Mobile Plans Prices: డిసెంబర్ 1 నుంచి మళ్లీ పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ధరలు?
ఈ ధరల పెరుగుదల సాధారణంగా మధ్యస్థాయి, హై-రేంజ్ ప్లాన్‌లపై ప్రధానంగా ప్రభావం చూపనుంది. ముఖ్యంగా తక్కువ ధరలకే అధిక డేటా, అపరిమిత కాల్స్ పొందుతున్న వినియోగదారులపై ఈ పెంపు భారం పడుతుంది.
Date : 03-11-2025 - 10:32 IST -
PhonePe : ఫోన్‌పే వాడే వారికి గుడ్ న్యూస్
PhonePe : దేశవ్యాప్తంగా కోట్లాది మంది బ్యాంక్ వినియోగదారులు ఫోన్‌పే ద్వారా మనీ ట్రాన్స్‌ఫర్, బిల్లులు చెల్లించడం, రీఛార్జ్‌లు వంటి లావాదేవీలు చేస్తున్నారు
Date : 03-11-2025 - 6:05 IST -
Jio Users: జియో నుండి బంపర్ ఆఫర్.. 18 నెలలు ఉచితం!
మీరు జియో 5G యూజర్ అయి ఉండి మీ ప్లాన్ రూ. 349 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ఇది మీకు సువర్ణావకాశం. మీరు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా Google ప్రీమియం AI సాధనాలను ఉపయోగించవచ్చు.
Date : 31-10-2025 - 9:45 IST