Special
-
Diabetes: షుగర్ పేషెంట్స్ కు గుడ్ న్యూస్.. వారానికి ఒకేఒక్క డోస్‌తో డయాబెటిస్ కు చెక్
మధుమేహంతో జీవిస్తున్న వ్యక్తికి, రోజు తరచుగా సూదితోనే మొదలవుతుంది – ఎందుకంటే వారికి సంవత్సరానికి కనీసం 365 ఇన్సులిన్ ఇంజెక్షన్లు అవసరం. డానిష్ ఔషధ తయారీ సంస్థ నోవో నార్డిస్క్, ప్రపంచంలోనే మొట్టమొదటి “వారానికి ఒకసారి తీసుకునే బేసల్ ఇన్సులిన్”ను ప్రారంభించడం ద్వారా ఆ సంఖ్యను కేవలం 52కి తగ్గించే మార్గాన్ని కనుగొంది. ఈ సంస్థ గురువారం భారతదేశంలో ‘అవిక్లీ’ని ప్రారంభ
Date : 09-07-2026 - 2:07 IST -
Viral Video: స్వదేశంలో ఇంజనీర్ల కంటే ప్లంబర్లకు ఎందుకు ఎక్కువ గౌరవం? ఆస్ట్రేలియాలోని ఒక భారతీయుడు ఏడాదికి రూ. 67 లక్షలు సంపాదించగలరు.
ఆస్ట్రేలియాలో నివసిస్తున్న ఒక భారతీయ వ్యక్తి, భారతదేశంతో పోలిస్తే ఆస్ట్రేలియాలో ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, వడ్రంగుల వంటి వృత్తి కార్మికులు అధిక జీతాలు మరియు గొప్ప సామాజిక గౌరవాన్ని పొందుతున్నారని చెప్పడంతో ఆయన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఆస్ట్రేలియాలో నివసిస్తున్న ఒక భారతీయ వ్యక్తి, ఆ దేశంలో ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, వడ్రంగుల వంటి వృత్తి కార్మికులకు లభించే విలువ
Date : 06-07-2026 - 12:55 IST -
Siya Goyal viral video: కేతన్ అగర్వాల్ హత్య కేసు.. సియా గోయల్ అసభ్య సైగ చేసిన వీడియో వైరల్
#SHOCKING : Siya Goyal Shows Middle Finger at Journalists Covering Ketan Agarwal Case The footage shows Goyal, who has been arrested in connection with the case, raising her middle finger at reporters while being escorted by police to her residence in Pune’s Market Yard area as… pic.twitter.com/7EuqdrQVxY — upuknews (@upuknews1) July 3, 2026 పూణె వ్యాపారవేత్త […]
Date : 03-07-2026 - 11:55 IST -
Raghava Lawrence: పొలిటికల్ ఎంట్రీపై ఊహించని ట్విస్ట్.. లారెన్స్ షాకింగ్ నిర్ణయం
తన రాజకీయ ప్రవేశంపై వస్తున్న ప్రచారానికి నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ తెరదించారు. ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని పార్టీ తరఫున తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేయబోతున్నానన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారితీయడంతో లారెన్స్ కొత్త వీడియో విడుదల చేశారు. తన మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్
Date : 30-06-2026 - 2:43 IST -
MK Stalin: విజయ్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది.. ఎన్నికలకు సిద్ధంగా ఉండండి: స్టాలిన్
తమిళనాడులో రాజకీయ పరిణామాలు వేగంగా మారే అవకాశం ఉందని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ అన్నారు. మరో ఐదేళ్లు ఎదురుచూడాల్సిన అవసరం లేదని, మూడు నెలలు లేదా ఆరు నెలల్లో ఎన్నికలు రావొచ్చని పార్టీ శ్రేణులను అప్రమత్తం చేశారు. ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. చెన్నైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాజీ మంత్రి బెంజమిన్‌తో పాటు పలువురు ఏఐఏడీఎంకే నేతలు, కార
Date : 29-06-2026 - 3:33 IST -
Ketan Agarwal: పూణే హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. అది నచ్చక సియా అగర్వాల్ చంపేసిందట
రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసు విచారణలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న సియా గోయల్, చేతన్ చౌదరి మధ్య కేవలం సాధారణ పరిచయమే కాకుండా చాలా లోతైన వ్యక్తిగత సంబంధం ఉందని పోలీసులు గుర్తించారు. వీరిద్దరి మధ్య గత కొన్ని నెలల్లో వేలసార్లు ఫోన్ కాల్స్ జరగడం, హత్యకు ముందు రోజు ప్రత్యేకంగా సమావేశం కావడం వంటి అంశాలు ఇప్పుడు దర్యాప్తును కొత్త కోణంలోకి త
Date : 27-06-2026 - 10:28 IST -
FirstCry Intellitots Preschool: డే కేర్‌లో అమానవీయం.. మరో చిన్నారిని 23 చోట్ల కొరికిన మరో పసిబిడ్డ.. ఆపై రూ. 10 లక్షల లంచం ‘ఆఫర్’ చేసిన యాజమాన్యం
మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో ఉన్న ఒక ప్రైవేట్ డే-కేర్ సెంటర్‌లో, సిబ్బంది ఒక గదిలో పిల్లలను వదిలి బయటకు వెళ్లి తలుపు వేయడంతో, 23 నెలల వయసున్న బాలుడిని మరో చిన్నారి 25 సార్లు కొరికినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన జూన్ 22న సిడ్కో (CIDCO) ప్రాంతంలో జరిగింది. ఉదయం 10:30 గంటల సమయంలో 29 ఏళ్ల మహిళా న్యాయవాది తన బిడ్డను ‘ఫస్ట్-క్రై ఇంటెల్లిటాట్స్’ (Firstcry Intellitots) ప్రీ-స్కూల్‌లో వదిలి వెళ్లి
Date : 26-06-2026 - 3:08 IST -
Ketan Agarwal: కేతన్ అగర్వాల్ హత్య వెనుక షాకింగ్ నిజాలు.. సియా గురించి వాళ్లు చెప్పింది వింటే..!
పూణె వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తులో ఊహించని మలుపులు చోటుచేసుకుంటున్నాయి. కేతన్ ను లోహగఢ్ కోటపై నుంచి తోసేసి చంపిన కేసులో నిందితురాలైన అతడి కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి పోలీస్ కస్టడీలో ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు. ఈ ప్లాన్ అంతా అవతలి వ్యక్తిదేనంటూ పోలీసుల విచారణలో పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ సంస్థ డైర
Date : 26-06-2026 - 10:15 IST -
Ketan Agarwal: కేతన్ మృతి కేసులో బిగ్ ట్విస్ట్.. కేతన్ అగర్వాల్ హత్య వెనుక షాకింగ్ నిజాలు
పూణె యువ వ్యాపారవేత్త కేతన్ విశాల్ అగర్వాల్ మరణం వెనుక ఉన్న మిస్టరీని ఛేదించడంలో ఆయన సోదరి చూపిన సమయస్ఫూర్తి, ధైర్యం కీలకంగా మారాయి. లోహగఢ్ కోట వద్ద 400 అడుగుల లోయలో పడి కేతన్ చనిపోవడంపై.. కాబోయే భార్య ప్రవర్తన, మాటల తీరుపై సోదరి రేకెత్తించిన అనుమానాలే ఈ పక్కా ప్లాన్డ్ మర్డర్ గుట్టును రట్టు చేశాయి. ప్రమాదం జరిగిన తీరుపై సియా పదే పదే మాటలు మారుస్తూ, పొంతన లేని సమాధానాలు చెప
Date : 25-06-2026 - 12:41 IST -
Telegram: మళ్లీ టెలిగ్రామ్ సేవలు అందుబాటులోకి
నీట్ 2026 పేపర్ లీక్ వివాదంలో ప్రధానంగా వినిపించిన పేరు టెలిగ్రామ్. ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వేదికగానే పేపర్ లీక్ జరిగిందంటూ నిఘా సంస్థలు గుర్తించాయి. దాంతో నీట్ రీ ఎగ్జామ్ ముగిసే వరకూ కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్‌పై తాత్కాలిక నిషేధం విధించింది. ఆ తాత్కాలిక నిషేధం ముగియడంతో మంగళవారం ఉదయం నుంచి గూగుల్ ప్లే స్టోర్‌లో టెలిగ్రామ్ యాప్ తిరిగి అందుబాటులోకి వచ్చింది. నీట్ ర
Date : 23-06-2026 - 1:55 IST -
YOGA : యోగా మతం కాదు.. అంతర్గత శ్రేయస్సు కోసం ఓ శాస్త్రం : సద్గురు
యోగా అనేది ఎలాంటి మతం, తత్వశాస్త్రం లేదా సిద్ధాంతం కాదని, అది మన అంతర్గత శ్రేయస్సు కోసం రూపొందిన సంపూర్ణ శాస్త్రమని ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు అన్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. “పన్నెండేళ్లు అంటే ఒక సౌర చక్రం. అంతర్జాతీయ యోగా దినోత్సవం కూడా ఒక పూర్తి చక్రాన్ని పూర్తి చేసుకుంది. ప్రపంచంలోని ప్రతి వ్యక్తికి తనను తాను మెరుగు
Date : 21-06-2026 - 7:46 IST -
Telegram Banned: టెలిగ్రామ్ యాప్‌పై బ్యాన్.. ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు
నీట్ రీ-ఎగ్జామ్‌కు ముందు టెలిగ్రామ్ యాప్‌పై కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. పరిస్థితుల దృష్ట్యా కేంద్రం తీసుకున్న చర్య సమంజసమేనని స్పష్టం చేసింది. ఈ అంశంపై శుక్రవారం విచారణ జరిపిన కోర్టు ‘‘అత్యవసర పరిస్థితులు ఉన్నప్పుడు ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో తప్పు కనిపించడం లేదు’’ అని పేర్కొంది. సమాచార సాంకేతిక చట్టంలోని సెక్షన్ 69ఏ ప్
Date : 19-06-2026 - 12:13 IST -
Cough Syrup: దగ్గు మందు అమ్మకాలపై కేంద్రం సంచలన నిర్ణయం.. ఇకపై డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి
దేశంలో ఇకపై దగ్గు సిరప్‌లను మెడికల్ షాపుల్లో నేరుగా కొనుగోలు చేయడం కుదరదు. డాక్టర్ ఇచ్చిన చెల్లుబాటు అయ్యే ప్రిస్క్రిప్షన్ ఉంటేనే విక్రయించాలని కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయించింది. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ‘డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్’ చట్టంలోని షెడ్యూల్-కే జాబితా నుంచి ‘సిరప్’ అనే పదాన్ని తొలగించింది. దీంతో ఇప్పటివరకు ప్రిస్క్రి
Date : 16-06-2026 - 12:52 IST -
Sanjana Reddy Inspiring Journey: అమెరికన్ కలను వదులుకున్న టెక్కీ… నేడు ఆమె ఎందరో రైతులకు ఆదర్శం.. ఇంతకీ సంజన రెడ్డి ఎవరు? ఏంటా ఇంట్రెస్టింగ్ స్టోరీ
తెలంగాణకు చెందిన సంజన రెడ్డి, తన గ్రామంలోని రైతులకు సాధికారత కల్పించేందుకు అమెరికాలోని ఐటీ ఉద్యోగాన్ని తిరస్కరించారు. ఆమె తనకున్న పరిజ్ఞానాన్ని పసుపు సాగు, అమ్మకాలను మెరుగుపరచడానికి ఉపయోగించారు. రైతులను నేరుగా వినియోగదారులతో అనుసంధానించే ‘ఇందూరు ఫార్మ్స్’ను రెడ్డి స్థాపించారు. ఈ సంస్థ రైతులకు మెరుగైన రాబడిని, కొనుగోలుదారులకు నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తుంది.
Date : 13-06-2026 - 1:40 IST -
Nandu’s World Nandana: మా మీద కావాలనే కుట్ర.. డబ్బులిచ్చి సోషల్ మీడియాలో దుష్ప్రచారం Nandu’ s world సంచలనం
Nandu’s World Nandana నందూస్ వరల్డ్ పేరుతో సోషల్ మీడియాలో ఫేమస్ అయిన భార్యాభర్తలపై కొద్దిరోజులుగా వివాదాలు చుట్టుముట్టాయి. యూకే వీసా పేరుతో ఒక్కొక్కరి నుంచి రూ. 20 లక్షలు వసూలు చేశారని ఆరోపణలు వచ్చాయి. సోషల్ మీడియా వేదికగా ఈ జంట టార్గెట్‌గా పోస్టులు వైరల్ అయ్యాయి. ఈ ఆరోపణలపై నందూస్ వరల్డ్ నందన స్పందించారు.. ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. ‘నందూస్ వరల్డ్’ (Nandus World) పేరుతో యూకేలో ఉంటున్న భ
Date : 02-06-2026 - 12:55 IST -
Cm Vijay: నా కడుపులో బిడ్డ చావుకు సీఎం విజయే కారణం: సంచలన ఆరోపణలు చేసిన నటి
ప్రముఖ తమిళ టెలివిజన్ నటి, బిగ్ బాస్ ఫేమ్ జూలీ… తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు విజయ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. తన గర్భస్రావానికి సీఎం విజయ్ పరోక్షంగా కారణమంటూ ఆమె వ్యాఖ్యానించారు. జల్లికట్టు ఉద్యమం ద్వారా వెలుగులోకి వచ్చిన జూలీ, ఇటీవల ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానుల
Date : 01-06-2026 - 4:45 IST -
Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!
తమిళనాడులోని కోయంబత్తూర్‌లో ఘోరం జరిగింది. సూలూరు ఏరియాలో కిరాణా సామాన్లు తేవడానికి వెళ్లిన పదేళ్ల బాలిక కిడ్నాప్‌కు గురైంది. ఆపై ఆ చిన్నారిని దుండగులు దారుణంగా హత్య చేశారు. శుక్రవారం చెరువు సమీపంలో మృతదేహం దొరికింది. ఈ ఘటనపై తమిళనాడు కొత్త సీఎం విజయ్ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి అమానవీయ చర్యలను అస్సలు సహించబోమని స్పష్టం చేశారు. కఠిన శిక్షపడేలా చేస్తాం: విజయ్ ‘‘ఈ ఘ
Date : 23-05-2026 - 4:43 IST -
NEET: నీట్ యూజీ 2026 ఫీజు రీఫండ్ పోర్టల్ ప్రారంభం
రద్దయిన నీట్ యూజీ 2026 పరీక్షకు సంబంధించి విద్యార్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. పరీక్ష ఫీజు వాపసు కోసం ప్రత్యేకంగా ఒక ఆన్‌లైన్ పోర్టల్‌ను ప్రారంభించింది. ఫీజు చెల్లించిన అర్హులైన అభ్యర్థులు తమ బ్యాంకు ఖాతా వివరాలను అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.in ద్వారా సమర్పించి, రిఫండ్ పొందవచ్చని తెలిపింది. ఈ ప్రక్రియ ఈ నెల 22న ప్రారంభం కాగా, 27లో
Date : 23-05-2026 - 10:29 IST -
Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు
సాధారణంగా అల్లుడికి బట్టలు, ఉంగరాలు గిఫ్ట్‌గా ఇస్తారు. మన తెలుగు వాళ్లైతే వందల రకాల వంటకాలతో కడుపు నింపుతారు. కానీ మహారాష్ట్రలో మాత్రం ఓ అత్తింటివారు ఏకంగా వెండి చెప్పులు చేయించి అందరినీ ఆశ్చర్యపరిచారు. సంప్రదాయ పండుగ వేళ అల్లుడికి ఇచ్చిన ఆ లగ్జరీ కానుక ముచ్చట్లేంటో చూద్దాం.. కానుక ఎందుకంటే మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఓ వ్యక్తి తన అల్లుడి కోసం ప్రత్యేక బహుమతి ప్లాన
Date : 20-05-2026 - 11:56 IST -
CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్
తమిళనాడు రాజకీయాల్లో కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (టీవీకే) ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ నంబర్ 118ను సాధించింది. తాజాగా విడుతలై చిరుతైగళ్ కచ్చి (వీసీకే) పార్టీ మద్దతు ప్రకటించడంతో విజయ్ సర్కార్ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఈ మేరకు వీసీకే పార్టీ నుంచి టీవీకే ప్రధాన కార్యదర్శి ఆధవ్ అర్జున లేఖ అందుకున్
Date : 09-05-2026 - 4:58 IST