HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Health Tips Health Benefits Of Coconut And Jaggery

‎Health Tips: వామ్మో.. కొబ్బరి, బెల్లం వల్ల ఏకంగా అన్ని రకాల ప్రయోజనాలా!

‎Health Tips: కొబ్బరి, బెల్లం కలిపి తీసుకోవడం వల్ల అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అని చెబుతున్నారు నిపుణులు. మరి కొబ్బరి, బెల్లం వల్ల కలిగే లాభాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

  • Author : Anshu Date : 07-11-2025 - 7:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Health Tips
Health Tips

Health Tips: కొబ్బరి,బెల్లం కలిపి తినడం వల్ల ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. అలాగే కొన్ని రకాల సమస్యలు తగ్గుతాయట. ఇది బరువును తగ్గించడంతో పాటుగా కీళ్ల నొప్పలను కూడా తగ్గిస్తాయని చెబుతున్నారు. మరి ఇవి రెండు కలిపి తింటే ఏమి జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కొబ్బరి, బెల్లంలో మెగ్నీషియం, ఇనుము పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఉంటాయి. కొబ్బరిలో చక్కెరలో కంటే పోషకాలు ఎక్కువగా ఉంటాయి.
‎
‎దీనిలో కాల్షియం కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుందట ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయిట. బెల్లం, కొబ్బరను కలిపి తినడం వల్ల దగ్గు, జలుబు సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందిట. గోరు వెచ్చని నీటిలో కొంచెం బెల్లం వేసుకుని లేదా టీ లో చక్కెరకు బదులుగా బెల్లాన్ని వేసి తాగినా శ్వాస సంబంధిత సమస్యలు తొలగిపోతాయట. కొబ్బరి, బెల్లంను కలిపి క్రమం తప్పకుండా తినడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుందట. అంతేకాదు జీర్ణ ఎంజైమ్ లి సక్రమంగా ఉంచుతుందట. అలాగే ఇది జీర్ణవ్యవస్థను శుభ్రపరుస్తుందని చెబుతున్నారు.
‎
‎ కొబ్బరి, బెల్లంలో ఉండే పొటాషియ బరువు తగ్గడానికి ఎంతో సహాయపడుతుందట. అంతేకాకుండా శరీరంలో నీరు అవసరమైన దానికంటే నిల్వ లేకుండా కాపాడుతుందని, తద్వారా మీ బరువు నియంత్రణలో ఉంటుందని చెబుతున్నారు. గర్భంతో ఉన్న ఆడవారు కొబ్బరి, బెల్లాన్ని తినడం వల్ల పిండంపై చెడు ప్రభావం చాలా వరకు తగ్గుతుందట. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయని, గర్భిణులు కొబ్బరి, బెల్లాన్ని ఏడో నెల నుంచి తీసుకుంటే ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు. మైగ్రేన్ నొప్పితో బాధపడేవారు దాని నుంచి ఉపశమనం పొందడం అంత తేలిక కాదు. అయితే ఈ సమస్య ఉన్న వారు కొబ్బరి, బెల్లాన్ని కలిపి తింటే మైగ్రేన్ నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుందట. కొబ్బరి, బెల్లంలో కార్భోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయట. ఇవి చాలా త్వరగా జీర్ణమవుతాయని, కాబట్టి అలసటగా ఫీలైనప్పుడు వీటిని తింటే వెంటనే మీ శరీరానికి శక్తి లభిస్తుందని చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • coconut
  • health benefits
  • health tips
  • jaggery

Related News

Identify Autism This Way!

Autism: ఆటిజం వ్యాధిని ఇలా గుర్తించండి!

ఆటిజం లక్షణాలు ఏంటి, అసలు ఎందుకొస్తుంది? దీనిని ఎలా తగ్గించుకోవాలో పూర్తి వివరాలు తెలుసుకోండి. ముందుగానే జాగ్రత్తపడడం వల్ల పిల్లలకి ఆటిజం వచ్చే అవకాశం తగ్గుతుంది. ఆటిజం అనేది న్యూరో డెవలప్‌మెంటల్ డిజార్డర్. ఇది పిల్లల ప్రవర్తన, సామాజిక పరస్పర చర్యలను ప్రభావితం చేస్తుంది. ఈ సమస్యను ముందుగా ఎలా గుర్తించాలి? ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అనేది పిల్లల అభివృద్ధిని ప్రభావి

  • Can diabetic patients eat watermelon?

    Watermelon : డయాబెటిక్ పేషెంట్లు పుచ్చకాయ తినవచ్చా?

  • Treating Breast Cancer with Bee Venom?

    Breast Cancer: తేనెటీగల విషంతో బ్రెస్ట్ క్యాన్సర్కు చికిత్స…?

Latest News

  • CM Vijay: సీఎంకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

  • Weight Loss: సడెన్‌గా బరువు తగ్గారా..?

  • CM Joseph Vijay: మీ విజయ్‌ మామ అండగా ఉంటాడు : సీఎం విజయ్‌

  • Cm Vijay: తొలి సంతకం ఉచిత విద్యుత్ పై సీఎం విజయ్

  • TVK Vijay: సీఎం‌గా దళపతి విజయ్ ప్రమాణస్వీకారం… హాజరైన ప్రముఖులు

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd