Health
-
యాంటీఆక్సిడెంట్లు అంటే ఏమిటి? అవి ఎలా పనిచేస్తాయి?
ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల్య ఆహారం తప్పనిసరి. శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాల్లో యాంటీఆక్సిడెంట్లు కూడా ఒకటి. ఇవి శరీరంలో ఏర్పడే హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను ఎదుర్కొని, కణాలను రక్షించే శక్తివంతమైన అణువులు.
Date : 02-01-2026 - 6:15 IST -
మీరు ఆరోగ్యంగా ఉన్నారని చెప్పే 5 సంకేతాలీవే!
శరీరం లోపలి నుండి ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆ మెరుపు బయటకు కనిపిస్తుంది. మీ జీర్ణక్రియ మెరుగ్గా ఉండి, హార్మోన్లు సమతుల్యంగా ఉన్నప్పుడు మీ చర్మం మచ్చలు లేకుండా క్లియర్‌గా, కాంతివంతంగా కనిపిస్తుంది.
Date : 01-01-2026 - 4:25 IST -
న్యూ ఇయర్ రోజున హ్యాంగోవర్ తగ్గాలంటే మీరు చేయాల్సింది ఇదే !!
న్యూ ఇయర్ వేడుకల్లో మద్యం, మసాలా ఆహారం అతిగా తీసుకోవడం వల్ల మరుసటి రోజు తలనొప్పి, కడుపులో మంట, వికారం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఉపశమనం కోసం ఎక్కువగా నీరు తాగి డీహైడ్రేషన్‌ను తగ్గించుకోవాలి
Date : 01-01-2026 - 9:42 IST -
టీ ట్రీ ఆయిల్ వల్ల చర్మానికి కలిగే ప్రయోజనాలు ఏమిటి?
మెలలూకా ఆల్టర్నిఫోలియా అనే మొక్క ఆకుల నుంచి తీసే ఈ నూనె ఔషధ గుణాలతో సమృద్ధిగా ఉండటమే కాకుండా చర్మ సమస్యలకు సహజ పరిష్కారంగా గుర్తింపు పొందుతోంది.
Date : 01-01-2026 - 6:15 IST -
అసలు పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిదేనా ?..దీన్ని ఎవరు తినకూడదు..?
చాలా మందికి పెరుగు లేకుండా భోజనం పూర్తయినట్టే అనిపించదు. కేవలం రుచికోసమే కాకుండా, ఆరోగ్య పరంగానూ పెరుగు ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది.
Date : 31-12-2025 - 6:15 IST -
రాత్రిపూట స్వెటర్ ధరించి పడుకోవచ్చా?
మందపాటి బట్టలు ఛాతీపై ఒత్తిడిని కలిగిస్తాయి. ఉన్నిలోని సూక్ష్మ రేణువులు శ్వాస ద్వారా ముక్కులోకి వెళ్లడం వల్ల అలర్జీలు రావచ్చు. ఆస్తమా రోగులకు ఇది మరింత ప్రమాదకరం.
Date : 30-12-2025 - 11:15 IST -
చలికాలంలో కాలి వేళ్ల మధ్య వచ్చే దురద, మంటను తగ్గించే చిట్కాలు, పాటిస్తే అంతా క్లియర్
చలికాలం వచ్చిందంటే.. చాలా మందికి చేతులు, ముఖ్యంగా కాలి వేళ్లు లేదా మధ్యలో వాపు, దురద వస్తుంది. ఈ పరిస్థితిని చిల్‌బ్లెయిన్స్ అంటారు నిపుణులు. ఇది తరచుగా తీవ్రమైన చలికి గురికావడం వల్ల వస్తుంది. మీరు చలికాలంలో ఈ సమస్యను ఎదుర్కొంటుంటే.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రముఖ డైటీషియన్ ఈ పరిస్థితిని నివారించడానికి కొన్ని సింపుల్ చిట్కాలు చెప్పారు. ఆ చిట్కాలేంటో ఇప్పుడు చుద్ద
Date : 30-12-2025 - 11:38 IST -
పాప్ కార్న్ మన ఆరోగ్యానికి మంచిదేనా..? దీనిలో ఉండే విటమిన్ ఏది?
చాలామందికి ఇది కేవలం కాలక్షేపానికి మాత్రమే అనిపించినా, నిజానికి సరైన విధంగా తీసుకుంటే పాప్‌కార్న్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
Date : 30-12-2025 - 6:15 IST -
నిద్రలేవగానే బ్రష్ చేయకూడదా? నిపుణుల సమాధానం ఇదే!
సాధారణంగా ప్రతి 3 నుండి 4 నెలలకు ఒకసారి టూత్ బ్రష్‌ను మార్చాలని నిపుణులు సలహా ఇస్తారు. ఈ సమయానికి బ్రష్ పోగులు (బ్రిజిల్స్) పాడైపోతాయి. ఒకవేళ మీ బ్రష్ అంతకంటే ముందే పాడైపోయినట్లయితే, వెంటనే కొత్త బ్రష్ తీసుకోవడం మంచిది.
Date : 29-12-2025 - 4:58 IST -
పాలు తాగడం అందరికీ మంచిది కాదా? డాక్టర్ల కొత్త హెచ్చరిక!
ప్రపంచవ్యాప్తంగా దాదాపు మూడింట రెండు వంతుల మంది పెద్దలు చిన్నతనం తర్వాత పాలను అరిగించుకునే శక్తిని కోల్పోతారు. ఆసియా ఖండంలో ఈ సంఖ్య 80-90% వరకు ఉంది.
Date : 29-12-2025 - 3:48 IST -
కోడిగుడ్లు ఆరోగ్యానికి ఎంత వరకు మేలు?..ఎంత మోతాదులో? ఎలా తినాలి?
రోజువారీ ఆహారంలో గుడ్లను చేర్చుకోవడం వల్ల శరీరానికి శక్తి లభించడమే కాకుండా, మెదడు నుంచి గుండె వరకు అనేక అవయవాల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అయితే, మితిమీరిన వినియోగం ఆరోగ్య సమస్యలకు దారి తీసే అవకాశం ఉందన్న హెచ్చరికలూ ఉన్నాయి.
Date : 29-12-2025 - 6:15 IST -
ఆరోగ్యకరమైన నిద్రకు ఏ వైపు తిరిగి పడుకోవాలి?
గుండె జబ్బులు ఉన్నవారు లేదా గతంలో గుండెపోటు వచ్చిన వారు ఎడమ వైపు తిరిగి పడుకున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడవచ్చు.
Date : 28-12-2025 - 9:45 IST -
మహిళలు గర్భవతి అని తెలిపే శరీర మార్పులు ఇవే!
గర్భం దాల్చిన కొన్ని రోజుల్లోనే (సుమారు 6 నుండి 12 రోజుల్లో) కొంతమందికి లక్షణాలు కనిపిస్తాయి. మరికొందరికి కొన్ని వారాల తర్వాత ఇవి స్పష్టంగా తెలుస్తాయి.
Date : 28-12-2025 - 4:00 IST -
రోజూ పరగడుపున జీలకర్ర నీళ్ళు తాగితే మీ శరీరంలో జరిగే అద్భుతాలు తెలుసా?
ముఖ్యంగా జీలకర్ర నీటిని ఉదయం పూట తాగితే శరీరానికి ఎన్నో లాభాలు చేకూరుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. పోషకాలతో నిండిన జీలకర్ర నీరు రోజువారీ జీవనశైలిలో భాగం చేస్తే ఆరోగ్యం మెరుగవుతుంది.
Date : 28-12-2025 - 6:15 IST -
35 ఏళ్లు దాటాయా? మీ శారీరక సామర్థ్యం తగ్గే సమయం ఇదే!
చివరిగా.. వృద్ధాప్యం అనేది 35 ఏళ్ల నుండే మొదలవుతున్నట్లు ఈ నివేదిక చెబుతోంది. ఈ పరిశోధన వివరాలు 'జర్నల్ ఆఫ్ కాచెక్సియా, సార్కోపెనియా అండ్ మజిల్'లో ప్రచురితమయ్యాయి.
Date : 27-12-2025 - 10:25 IST -
దగ్గు, గొంతు నొప్పికి ‘మిరియాలు – తేనె’తో చెక్!
శతాబ్దాల కాలంగా జలుబు, దగ్గు వంటి సమస్యలకు తేనెలో చిటికెడు మిరియాల పొడిని కలిపి తీసుకోవాలని పెద్దలు సూచిస్తుంటారు. ఈ మిశ్రమం శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది.
Date : 27-12-2025 - 9:54 IST -
చెవిలో శబ్దాలు వస్తుంటే ఏం చేయాలి?
50 మి.లీ ఆవనూనెను తీసుకుని, అందులో 10 గ్రాముల వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసి వేయాలి. వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచి నూనెలో వేసి మరిగిస్తే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
Date : 27-12-2025 - 6:45 IST -
ఎర్రబియ్యం ప్రత్యేకత ఏమిటి?..ఆహారంలో ఎర్రబియ్యం ఎలా ఉపయోగించాలి?
అయితే సాధారణ తెల్ల బియ్యమే కాకుండా, పోషకాలతో నిండిన అనేక రకాల బియ్యాలు కూడా ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగినది ఎర్రబియ్యం (రెడ్ రైస్). ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో, పోషకాహార నిపుణులు ఎర్రబియ్యాన్ని ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.
Date : 27-12-2025 - 6:15 IST -
ప్రతిరోజూ బిస్కెట్లు తింటున్నారా? అయితే జాగ్రత్త!
బిస్కెట్లలో సోడియం (ఉప్పు) ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును పెంచి సైలెంట్ కిల్లర్‌గా మారుతుంది.
Date : 26-12-2025 - 5:58 IST -
చలికాలంలో ఎందుకు ఎక్కువగా గుండెపోటు వస్తుందో తెలుసా ?
శీతాకాలంలో మన శరీరంలో ప్లాస్మా పరిమాణం పెరగడం మరియు హార్మోన్ల మార్పులు సంభవించడం. చలి వల్ల మనకు చెమట తక్కువగా పడుతుంది. దీనివల్ల శరీరంలోని ద్రవాలు బయటకు వెళ్లక రక్త పరిమాణం పెరుగుతుంది
Date : 26-12-2025 - 11:28 IST