Business
-
దేశంలో మరోసారి నోట్ల రద్దు.. ఈసారి రూ. 500 వంతు?!
ప్రభుత్వ విధానాలు, నిర్ణయాల గురించి సరైన సమాచారం కోసం కేవలం అధికారిక వనరులను మాత్రమే నమ్మాలని PIB ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
Date : 20-01-2026 - 9:12 IST -
కడపలోకి PURE EV సరికొత్త షోరూమ్ ప్రారంభం
అత్యాధునిక ఎలక్ట్రిక్ స్కూటర్లు మరియు మోటార్‌సైకిళ్లతో పాటు, గృహాలు మరియు వ్యాపారాలకు క్లీన్ ఎనర్జీని అందించే మా ఎనర్జీ స్టోరేజ్ ఉత్పత్తుల శ్రేణి PuREPower కూడా ఈ కొత్త షోరూమ్‌లో అందుబాటులో ఉంటుంది.
Date : 20-01-2026 - 5:30 IST -
‘లేయర్స్ ప్రైవ్’ను ప్రారంభించిన లేయర్స్ క్లినిక్స్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు గుజరాత్ రాష్ట్రాలలో పెరుగుతున్న కార్యకలాపాలతో ఈ బ్రాండ్ 60,000 మందికి పైగా రోగులకు విజయవంతంగా చికిత్స చేసింది. దాని క్లినికల్ ఎక్సలెన్స్ ఫలితాల స్థిరత్వం రోగి-కేంద్రీకృత విధానానికి గుర్తింపు పొందింది.
Date : 19-01-2026 - 5:30 IST -
ఎస్బీఐ ఖాతా ఉన్నవారికి బిగ్ షాక్!
ఎస్బీఐ సవరించిన ATM, ADWM ఛార్జీలు 1 డిసెంబర్ 2025 నుండే అమల్లోకి వస్తాయి. దీని ప్రకారం.. ఇతర బ్యాంకుల ATMల నుండి ఉచిత పరిమితి కంటే ఎక్కువసార్లు డబ్బు విత్‌డ్రా చేస్తే 23 రూపాయలు + GST ఛార్జీ పడుతుంది.
Date : 18-01-2026 - 9:37 IST -
యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బు విత్ డ్రా.. ఎలాగంటే?
గతంలో ఆటో-సెటిల్మెంట్ కింద రూ. 1 లక్ష వరకు మాత్రమే విత్ డ్రా చేసుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిమితిని రూ. 5 లక్షలకు పెంచారు.
Date : 18-01-2026 - 9:05 IST -
100 దేశాలకు కార్ల ఎగుమతి, మారుతీ సుజుకీ సరికొత్త ప్లాన్
భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని అంతర్జాతీయ స్థాయికి విస్తరించడంలో మరో కీలక అడుగు వేసింది. తమ నూతన మోడల్ 'విక్టోరిస్' (Victoris) కారును ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాలకు ఎగుమతి చేయాలని
Date : 18-01-2026 - 7:45 IST -
ఇండిగోపై డీజీసీఏ కఠిన చర్యలు: రూ.22.20 కోట్ల జరిమానా
గత ఏడాది డిసెంబర్ నెలలో ఇండిగో పెద్ద ఎత్తున విమానాలను రద్దు చేయడం, షెడ్యూల్‌కు మించి ఆలస్యాలు చోటుచేసుకోవడంతో దేశవ్యాప్తంగా మూడు లక్షల మందికిపైగా ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
Date : 18-01-2026 - 5:30 IST -
ఇకపై వారం రోజులకొకసారి సిబిల్ స్కోర్ చూసుకోవచ్చు!
బ్యాంకులకు ఈ మార్పు రిస్క్ మేనేజ్మెంట్లో గేమ్-ఛేంజర్ కానుంది. వారికి ఇప్పుడు లేటెస్ట్ స్కోర్ అందుబాటులో ఉంటుంది.
Date : 17-01-2026 - 4:25 IST -
ప్రారంభమైన రిపబ్లిక్ డే సేల్.. రూ. 50 వేలకే ఐఫోన్!
ఈ సేల్‌లో ప్రధాన ఆకర్షణ ఐఫోన్లపై లభిస్తున్న భారీ తగ్గింపు. రిలయన్స్ డిజిటల్ 'డిజిటల్ ఇండియా సేల్'లో iPhone 15 కేవలం రూ. 49,990 ప్రారంభ ధరకే లభించనుంది.
Date : 16-01-2026 - 5:55 IST -
బంగారం కొనాలనుకునేవారికి బిగ్ అలర్ట్.. 10 గ్రాముల ధర రూ. 40 లక్షలు?!
ధరల పెరుగుదల (ద్రవ్యోల్బణం) కారణంగా డబ్బు విలువ క్రమంగా తగ్గిపోతోంది. రాబోయే పది లేదా ఇరవై ఏళ్లలో 1 కోటి రూపాయల విలువ ఎంత ఉంటుంది అని మనం తరచుగా లెక్కిస్తుంటాం. కానీ 2050 నాటికి బంగారం ధర ఎంత ఉండవచ్చని మీరు ఎప్పుడైనా ఆలోచించారా?
Date : 16-01-2026 - 4:34 IST -
బడ్జెట్ 2026.. ప్రధాన మార్పులివే?!
ప్రస్తుతం హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై 18% GST వసూలు చేస్తున్నారు, దీనివల్ల బీమా పాలసీలు భారంగా మారాయి. ఈ పన్నును 5% కి తగ్గించాలని లేదా కనీసం సీనియర్ సిటిజన్లకైనా పూర్తిగా రద్దు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
Date : 15-01-2026 - 4:58 IST -
రేపు బ్యాంకులు ఎక్కడెక్కడ పని చేయవు?
సంక్రాంతి ఉత్సవాల్లో మూడవ రోజును 'కనుమ'గా పిలుస్తారు. వ్యవసాయంలో మనకు తోడ్పడే పశువుల పట్ల కృతజ్ఞత తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్‌లో ఈ పండుగను ఘనంగా నిర్వహిస్తారు.
Date : 15-01-2026 - 4:24 IST -
యూపీఐ పేమెంట్స్ వాడుతున్నారా? అయితే ఈ వార్త మీకోసమే!!
మీరు పొరపాటున యూపీఐ మోసానికి గురైతే వెంటనే మీ బ్యాంక్, యూపీఐ యాప్ కస్టమర్ కేర్‌కు ఫిర్యాదు చేయండి. సైబర్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి కాల్ చేయండి.
Date : 14-01-2026 - 2:30 IST -
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం!
ప్రభుత్వ నిర్ణయాన్ని రాఘవ్ చద్దా స్వాగతించారు. ఇది డెలివరీ రైడర్లందరికీ దక్కిన పెద్ద విజయం అని ఆయన అభివర్ణించారు.
Date : 13-01-2026 - 9:30 IST -
SBI ఖాతాదారులకు బిగ్ అలర్ట్
గతంలో ఈ ఛార్జీలు తక్కువగా ఉండేవి, కానీ ఇప్పుడు పెరిగిన నిర్వహణ ఖర్చుల దృష్ట్యా బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మార్పులు ఇప్పటికే 2025 డిసెంబర్ నుంచే అమలులోకి వచ్చినట్లు బ్యాంక్ స్పష్టం చేసింది.
Date : 13-01-2026 - 11:30 IST -
మారుతి కస్టమర్లకు కొత్త సౌకర్యం..ఐఓసీఎల్ పెట్రోల్ బంకుల్లో కార్ల సర్వీస్ కేంద్రాలు
ప్రభుత్వ రంగ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్)తో అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుని దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ఐఓసీఎల్ ఫ్యూయల్ రిటైల్ అవుట్లెట్లలో మారుతి కార్ల సర్వీస్ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది.
Date : 13-01-2026 - 5:30 IST -
ప్రయాణికుల కోసం రైల్వే శాఖ కీలక నిర్ణయం..!
అధికారుల సమాచారం ప్రకారం ఈ సౌకర్యాన్ని ప్రస్తుతం CSMTలో ప్రారంభించారు, అయితే దీనికి లభించే ఆదరణను బట్టి ఇతర ప్రధాన స్టేషన్లకు కూడా విస్తరిస్తారు.
Date : 12-01-2026 - 11:08 IST -
అమెజాన్ ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026’..ఎప్పటినుంచంటే?
ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ తన సేల్ తేదీలను వెల్లడించగా తాజాగా అమెజాన్ కూడా రంగంలోకి దిగడంతో ఈ నెల మధ్య నుంచి ఈ-కామర్స్ మార్కెట్ మరింత వేడెక్కనుంది. జనవరి 16 నుంచి ఈ సేల్ ప్రారంభమవుతుందని అమెజాన్ ప్రకటించడంతో వినియోగదారుల్లో ఆసక్తి పెరిగింది.
Date : 12-01-2026 - 5:30 IST -
8వ వేతన సంఘం.. జనవరి 1 నుండి జీతాలు ఎందుకు పెరగలేదు?
జనవరి 2026 నాటికి ఇది అమలు కావాల్సి ఉన్నప్పటికీ ఆలస్యానికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి. 8వ వేతన సంఘం ఏర్పాటుపై ప్రస్తుతం ఎటువంటి ప్రతిపాదన పరిశీలనలో లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ గతంలో పేర్కొంది.
Date : 11-01-2026 - 3:56 IST -
ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేకుండా..ఎయిర్టెల్ ఆకర్షణీయమైన ఆఫర్
తరచూ రీఛార్జ్ చేయాల్సిన ఇబ్బందితో విసిగిపోయిన కస్టమర్లకు ఊరట కలిగించేలా తక్కువ ధరలోనే దీర్ఘకాలిక ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ముఖ్యంగా కాలింగ్ అవసరాలే ఎక్కువగా ఉన్న వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ఈ కొత్త ప్లాన్ ఏడాది పాటు పూర్తి వ్యాలిడిటీతో అందుబాటులోకి వచ్చింది.
Date : 11-01-2026 - 5:30 IST