ఎన్టీఆర్ డ్రాగన్.. భారీ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేసిన ప్రశాంత్ నీల్
NTR – Prashanth Neel మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ – సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘డ్రాగన్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు గెటప్పుల్లో కనిపించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా ‘ఓల్డ్ లుక్’కు సంబంధించిన హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను హైదరాబాద్లో భారీ సెట్లో చిత్రీకరిస్తున్నారు. స్టంట్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్ రూపొందిస్తున్న ఈ ఫైట్స్ సినిమా హైలైట్గా నిలవనున్నాయట. రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తుండగా, అనిల్ కపూర్ […]
