Cinema
-
రామ్ చరణ్ పెద్ది సెకండ్ సాంగ్ కి లేటెస్ట్ ప్లాన్!
Ram Charan మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం పెద్దిపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి విడుదలైన తొలి పాట “చికిరి చికిరి” యూట్యూబ్‌లో 100 మిలియన్ వ్యూస్ దాటి సంచలనం సృష్టించింది. ఐదు భాషల్లో విడుదలైన ఈ సాంగ్ మొత్తం 150 మిలియన్‌కు పైగా వ్యూస్ సాధించింది. ఈ విజయంతో ఇప్పుడు రెండో సింగిల్‌పై భారీ బజ
Date : 02-01-2026 - 2:27 IST -
‘నీలకంఠ’ మూవీ టాక్
దర్శకుడు రాకేష్ మాధవన్ ఎంచుకున్న 'తప్పు చేస్తే ఇష్టమైన దానికి దూరం చేయడం' అనే కొత్త పాయింట్ సినిమాకు ప్రధాన బలం. నాన్-లీనియర్ స్క్రీన్ ప్లేతో కథను నడపడం వల్ల ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతుంది. మొదటి భాగం అంతా హీరో ఎమోషనల్ జర్నీ మరియు లవ్ స్టోరీతో సాగగా
Date : 02-01-2026 - 1:35 IST -
రవితేజ-వివేక్ ఆత్రేయ కాంబోలో హారర్ థ్రిల్లర్?
ప్రస్తుతం రవితేజ తన 75వ సినిమాగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఒక భారీ థ్రిల్లర్‌లో నటించనున్నారు. దీనితో పాటు పలువురు యంగ్ డైరెక్టర్లు కూడా రవితేజకు కథలు వినిపిస్తున్నారు.
Date : 01-01-2026 - 5:58 IST -
కొత్త సినిమాకు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్, డైరెక్టర్ ఎవరంటే !!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఆయన నటిస్తారని నిర్మాత రామ్ తళ్లూరి పోస్ట్ చేశారు. దీనికి సంబంధించి కథా చర్చలు పూర్తయ్యాయని పేర్కొన్నారు
Date : 01-01-2026 - 12:15 IST -
స్విమ్ సూట్ ధరించి శివాజీకి అనుసూయ కౌంటర్ ?
యాంకర్ అనసూయ మరోసారి SMలో హాట్ టాపిక్ గా మారారు. న్యూ ఇయర్ సందర్భంగా స్విమ్‌సూట్‌లో దిగిన ఫొటోలను Instaలో షేర్ చేశారు. మహిళల దుస్తులపై ఇటీవల శివాజీ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీసిన నేపథ్యంలో
Date : 01-01-2026 - 11:41 IST -
త్రివిక్రమ్ శ్రీనివాస్ పై పూనమ్ కౌర్ ఘాటు వ్యాఖ్యలు
Poonam Kaur – Trivikram Srinivas : సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉండే నటి పూనమ్ కౌర్ మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వీడియోకి స్పందిస్తూ ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు. మీడియా, మా అసోసియేషన్ వైఖరిని ప్రశ్నిస్తూ మహిళలపై వేధింపుల అంశాన్ని లేవనెత్తారు. ఈ పోస్ట్ నెట్టింట తీవ్ర చర్చకు దారితీసింది. తెలుగు ప్రేక్షకులకు నటి పూనమ్ కౌర్ గురి
Date : 01-01-2026 - 11:39 IST -
బుల్లితెర పై విషాదం : సీరియల్ నటి నందిని ఆత్మహత్య
సీరియల్ నటి నందిని(26) ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో సూసైడ్ లెటర్ వెలుగు చూసింది. తనకు ప్రభుత్వ ఉద్యోగం చేయడం ఇష్టం లేదని, నటన అంటే ఇష్టమని ఆమె లేఖలో పేర్కొన్నారు
Date : 31-12-2025 - 12:27 IST -
మలయాళ ఇండస్ట్రీ లో విషాదం : మోహన్ లాల్ తల్లి కన్నుమూత
మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ తల్లి శాంతాకుమారి(90) కన్నుమూశారు. కేరళలోని కొచ్చిలో ఆమె తుదిశ్వాస విడిచారు. శాంతాకుమారి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు
Date : 30-12-2025 - 8:32 IST -
Nagarjuna Fitness : నాగార్జున ఫిట్నెస్ సీక్రెట్ ఇదే
66 ఏళ్ల వయసులోనూ గ్లామర్, ఫిట్‌నెస్‌లో యంగ్ హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారు కింగ్ నాగార్జున. తాజాగా తన ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో వెల్లడించారు. డైటింగ్ కంటే టైమ్‌కు ఫుడ్ తీసుకోవడమే తన ఆరోగ్య రహస్యమన్నారు
Date : 30-12-2025 - 4:02 IST -
2025 లో తెలుగు లో బ్లాక్ బస్టర్ మూవీ ఇదే !!
ఈ చిత్ర విజయం యూట్యూబర్ మౌళి మరియు హీరోయిన్ శివాని కి ఓ పెద్ద బ్రేక్ ఇచ్చింది. కథలో బలం ఉంటే స్టార్ పవర్ లేకపోయినా ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని 'లిటిల్ హార్ట్స్' మరోసారి నిరూపించింది
Date : 30-12-2025 - 1:08 IST -
జూనియర్ సమంత అందాల ఆరబోత..! నీకు మంగపతే కరెక్ట్ అంటోన్న నెటిజన్లు
Ashu Reddy Glamour Show : సోషల్ మీడియా ద్వారా ‘జూనియర్ సమంత’గా గుర్తింపు తెచ్చుకున్న అషు రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచింది. రాంగోపాల్ వర్మతో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూలతో పాపులారిటీ పెంచుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా చేసిన గ్లామరస్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ప్రకృతి నేపథ్యంతో స్టైలిష్‌గా కనిపించిన అషు రెడ్డి ఫోటోలపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తుండగా, కొంతమంది నెటిజన్ల
Date : 30-12-2025 - 12:56 IST -
బన్నీ, అట్లీ ప్రాజెక్ట్.. రిలీజ్ ముందే ఓటీటీ హక్కులు 600 కోట్లా?
పుష్ప 2 ఘన విజయంతో పాన్ ఇండియా స్థాయిలో స్టార్‌డమ్‌ను మరింత పెంచుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ ప్రస్తుతం టాప్‌లో ఉంది. ఈ క్రమంలో దర్శకుడు అట్లీతో కలిసి బన్నీ చేస్తున్న భారీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాపై అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా ఈ సినిమా డిజిటల్ హక్కుల కోసం నెట్‌ఫ్లిక్స్ రూ.600 కోట్ల వరకు ఆఫర్ చేసిందన్న రూమర్ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సన్ పి
Date : 30-12-2025 - 11:25 IST -
ఫ్యాన్స్ గుడ్ న్యూస్ , రష్మిక-విజయ్ దేవరకొండ పెళ్లి జరిగేది ఆ కోటలోనే !!
రష్మిక, విజయ్ దేవరకొండ కొంతకాలంగా రిలేషన్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్‌లో వీరి ఎంగేజ్మెంట్ జరిగిందని సినీ వర్గాలు పేర్కొన్నాయి.
Date : 30-12-2025 - 9:15 IST -
పోలీస్ విచారణ లో తేలిన ఐబొమ్మ రవి ‘నకిలీ’లలు!
ఐబొమ్మ రవి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల విచారణలో అతడి 'నకిలీ'లలు బయటపడుతున్నాయి. రవి పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ ఖాతా అన్నీ ఫేక్ అని గుర్తించినట్లు తెలుస్తోంది
Date : 30-12-2025 - 8:15 IST -
రాజా సాబ్ మూవీ నుంచి మరో ట్రైలర్.. ఎలా ఉందంటే?!
మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ఈ చిత్రంలో కథానాయికలుగా నటిస్తున్నారు. సంజయ్ దత్, బోమన్ ఇరానీ, జరీనా వహాబ్ కీలక పాత్రల్లో కనిపిస్తారు.
Date : 29-12-2025 - 6:08 IST -
అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఫిక్స్, ఇక మెగా సంబరాలే !
టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ వివాహ ముహూర్తం ఫిక్స్ అయింది. తన ప్రియురాలు నయనికతో కలిసి వచ్చే ఏడాది మార్చి 6న ఏడడుగులు వేయనున్నట్లు ఆయన ప్రకటించారు. యాదృచ్ఛికంగా తన సోదరుడు అల్లు అర్జున్ వివాహం కూడా ఇదే తేదీన జరిగింది.
Date : 29-12-2025 - 1:50 IST -
అల్లు అర్జున్ సినిమాకు రూ.600 కోట్ల పలికిన ఓటిటి రైట్స్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో దాదాపు రూ.1,000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న భారీ చిత్రం విడుదలకు ముందే రికార్డులు సృష్టించేలా ఉంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది
Date : 29-12-2025 - 1:29 IST -
ప్రభాస్ ఫ్యాన్స్ రెడీ గా ఉండండి , ‘స్పిరిట్’ నుంచి న్యూఇయర్ సర్ప్రైజ్?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో 'స్పిరిట్' మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఇటీవల ఫొటో షూట్ పూర్తి చేసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. న్యూ ఇయర్ సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసే అవకాశం ఉందని
Date : 29-12-2025 - 8:30 IST -
వైరల్ అవుతున్న చరణ్, ధోని, సల్మాన్ ఫోటో ఇదే!
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తన 60వ పుట్టినరోజు సందర్భంగా ముంబైలో ఒక భారీ వేడుకను ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు వివిధ రంగాలకు చెందిన ఎందరో ప్రముఖులు హాజరయ్యారు.
Date : 28-12-2025 - 9:06 IST -
శివాజీ పై ‘కుట్ర’ చేస్తున్నది ఎవరు ? ఎందుకు ఆయన ఆ మాటలు అన్నారు ?
హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్‌పై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మహిళా కమిషన్ విచారణ అనంతరం ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 'నాపై కుట్ర జరిగింది. జూమ్ మీటింగ్స్ పెట్టుకున్నారు
Date : 28-12-2025 - 8:59 IST