Trending
-
గోరఖ్‌పుర్ నుంచి మంచిర్యాలకు.. రైలు ఇంజిన్‌పై దాక్కుని ప్రయాణిస్తున్న ఓ యువకుడు
Telangana : గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ ఇంజిన్‌పై ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న ఓ వ్యక్తిని మంచిర్యాల రైల్వే స్టేషన్లో జీఆర్పీ పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. అలా ప్రమాదకరంగా ప్రయణిస్తుండటంపై ఆరా తీశారు. విచారణ అనంతరం ఆ వ్యక్తిని అతడి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే ఇటీవల కాశీ వెళ్లిన ఆ వ్యక్తి.. ఆయోధ్య వెళ్తుండగా మధ్యలో కొందరు అతడికి గంజాయి ఇచ్చారని పోలీసులు చెబుతున్నారు.
Date : 02-01-2026 - 1:02 IST -
యూట్యూబర్ నా అన్వేష్‌కు ఉగ్రెయిన్ మహిళ వార్నింగ్..
Lidiya Lakshmi Zhuravlyova : యూట్యూబర్ అన్వేష్‌పై వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. దేవతలు, సీతమ్మపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని.. అతడిపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌కు చెందిన హిందూ మహిళ లిదియా లక్ష్మి అన్వేష్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అతడు ‘కన్వర్టెడ్ గొర్రె’ అంటూ మండిపడ్డారు. భగవద్గీత చదివినంత మాత్రాన హిందువులు అయిపోరని చెప్పారు. యూట్యూబర్ అన్వేష్ పతనం
Date : 02-01-2026 - 11:52 IST -
రవితేజ-వివేక్ ఆత్రేయ కాంబోలో హారర్ థ్రిల్లర్?
ప్రస్తుతం రవితేజ తన 75వ సినిమాగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఒక భారీ థ్రిల్లర్‌లో నటించనున్నారు. దీనితో పాటు పలువురు యంగ్ డైరెక్టర్లు కూడా రవితేజకు కథలు వినిపిస్తున్నారు.
Date : 01-01-2026 - 5:58 IST -
కొత్త సంవత్సరం రోజే అమెరికాకు బిగ్ షాక్!!
ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్ కప్ టోర్నమెంట్ కోసం ప్రపంచవ్యాప్తంగా వచ్చే క్రీడాకారులు, సామాన్య ప్రజల ప్రవేశంపై అమెరికా ప్రభుత్వం కొన్ని నియమాలను రూపొందించింది.
Date : 01-01-2026 - 5:27 IST -
ఫిబ్రవరి 1 నుండి భారీగా పెరగనున్న ధరలు!
ప్రస్తుతం వేర్వేరు రేట్లలో ఉన్న GST కాంపెన్సేషన్ సెస్ ఫిబ్రవరి 1 నుండి రద్దవుతుంది. దాని స్థానంలో ఈ కొత్త లెవీలు వస్తాయి.
Date : 01-01-2026 - 4:55 IST -
హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో భారత్ జట్టు 2026 టీ20 ప్రపంచ కప్ గెలవగలదా?
బౌలింగ్ సమతుల్యత, ఫీల్డింగ్ సామర్థ్యంలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ జట్టుపై ఉన్న 'నమ్మకం' భారత్‌కు అతిపెద్ద ఆయుధంగా మారవచ్చు.
Date : 01-01-2026 - 3:25 IST -
కొత్త ఏడాదిలో కేంద్రం బిగ్ షాక్.. భారీగా పెరగనున్న సిగరెట్లు, బీడీ, పాన్ మసాలా ధరలు..
New Tax : సిగరెట్లు, బీడీలు, పాన్ మసాలా, పొగాకు ఉత్పత్తుల వినియోగించేవారికి భారీ షాక్ తగలనుంది. ఫిబ్రవరి 1 నుంచి వీటి ధరలు భారీగా పెరగనున్నాయి. ఇలాంటి వస్తువులపై ప్రస్తుతం ఉన్న జీఎస్టీ కాంపెన్సేషన్ సెస్‌ను రద్దు చేసి.. వాటి స్థానంలో కొత్త పన్నులను విధిస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ట్యాక్స్‌లతో పాటు ప్రత్యేక సెస్ కూడా విధించనున్నారు. దీంతో పొగాకు
Date : 01-01-2026 - 1:04 IST -
జనవరి 1న బ్యాంకుల పరిస్థితి ఏంటి?
నేరుగా బ్యాంకుకు వెళ్లి చేయాల్సిన పనులు (నగదు జమ, చెక్కుల క్లియరెన్స్ వంటివి) సెలవు ఉన్న నగరాల్లో రేపు జరగవు. కాబట్టి మీ నగరంలో సెలవు ఉందో లేదో చూసుకుని మీ పనులను ప్లాన్ చేసుకోండి.
Date : 31-12-2025 - 10:28 IST -
2026కు స్వాగతం పలికిన న్యూజిలాండ్.. న్యూ ఇయర్‌కు తొలుత స్వాగతం పలికిన దేశం ఇదే!
పసిఫిక్ దేశమైన కిరిబాటిలో భాగమైన కిరితిమతి ద్వీపంలో ప్రపంచంలోనే అందరికంటే ముందుగా కొత్త ఏడాది మొదలైంది. దీనిని 'క్రిస్మస్ ఐలాండ్' అని కూడా పిలుస్తారు.
Date : 31-12-2025 - 10:09 IST -
నూతన సంవత్సరం ఇలాంటి గిఫ్ట్‌లు ఇస్తే మంచిదట!
స్కిన్ కేర్ అంటే కేవలం ఫేస్ క్రీములు మాత్రమే కాదు. బాడీ వాష్/షవర్ జెల్స్, బాడీ స్క్రబ్, ఫుట్ స్క్రబ్, మానిక్యూర్ కిట్, సన్‌స్క్రీన్, ఎసెన్షియల్ ఆయిల్స్, నెయిల్ పాలిష్ సెట్ వంటివి ఇవ్వవచ్చు. ఇవి అమ్మాయిలకే కాదు, అబ్బాయిలకు కూడా ఉపయోగపడే మంచి బహుమతులు.
Date : 31-12-2025 - 9:56 IST -
జనవరి నుండి జీతాలు భారీగా పెరగనున్నాయా?!
కొత్త సంవత్సరం (జనవరి 2026) నుండి నెలవారీ జీతంలో వెంటనే ఎలాంటి పెరుగుదల ఉండదు. ఎందుకంటే 8వ వేతన సంఘం తన సిఫార్సులను ఇంకా ప్రకటించలేదు.
Date : 31-12-2025 - 7:28 IST -
ఈరోజు మద్యం సేవించి వాహనం నడిపితే జరిగితే ఈ శిక్షలు తప్పవు!
డ్రింక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పోలీసులు ముందుగా బ్రీత్ అనలైజర్ టెస్ట్ నిర్వహిస్తారు. డ్రైవర్ ఆ యంత్రంలో గాలిని ఊదాల్సి ఉంటుంది.
Date : 31-12-2025 - 6:15 IST -
కొత్త ఏడాది.. హ్యాంగోవర్ తగ్గించుకోవడానికి చిట్కాలీవే!
ఆల్కహాల్ తాగిన తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోతాయి. దీనివల్ల నీరసం, అలసట, మూడ్ మార్పులు వస్తాయి.
Date : 31-12-2025 - 5:41 IST -
రైడర్లకు గుడ్ న్యూస్.. భారీ ఆఫర్లు ప్రకటించిన జోమాటో, స్విగ్గీ!
డిసెంబర్ 31, జనవరి 1వ తేదీలు కలిపి డెలివరీ పార్ట్నర్లు రూ. 10,000 వరకు సంపాదించే అవకాశం కల్పించింది. న్యూ ఇయర్ ఈవ్ లోని ఆరు గంటల పీక్ విండోలో (సాయంత్రం 6 - రాత్రి 12) రూ. 2000 వరకు అదనంగా సంపాదించవచ్చు.
Date : 31-12-2025 - 4:45 IST -
కొత్త సంవత్సరం వేళ దిగొచ్చిన వెండి, బంగారం ధరలు!
Silver Rate : ఈ ఏడాదిలో బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరగ్గా.. ఇప్పుడు ఒక్కసారిగా భారీగా దిగొచ్చాయి. ఒక్కసారిగా కరెక్షన్కు గురయ్యాయి. వెండి ధర ఇప్పుడు మంగళవారం రోజు ఉదయం 10 గంటలకు ఒక్కసారిగా రూ. 23 వేలు తగ్గుముఖం పట్టింది. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గుముఖం పడతాయన్న అంచనాల నేపథ్యంలో ప్రాఫిట్ బుకింగ్ జరిగినట్లు తెలుస్తోంది. వెండి ధరతో పాటుగానే బంగారం ధర కూడా భారీగా దిగొచ్చింది.
Date : 30-12-2025 - 10:51 IST -
రేపే ఏకాదశి.. ఇలా చేయకుంటే పూజ చేసిన వృథానే!!
ఒకరోజు దుఃఖంతో నిండిన మనసుతో రాజు తన రాజ్యాన్ని విడిచి అడవికి వెళ్ళిపోయాడు. అక్కడ కొంతమంది మునులు అతనికి తారసపడ్డారు. రాజు తన బాధను ఆ మహర్షులకు వివరించాడు.
Date : 29-12-2025 - 8:55 IST -
ఫిక్స్డ్ డిపాజిట్లపై ప్రధాన బ్యాంకుల వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయంటే?
1 నుండి 2 ఏళ్ల లోపు FDలపై 6.25%, 2 నుండి 3 ఏళ్ల లోపు వాటిపై 6.40% వడ్డీ లభిస్తుంది.
Date : 29-12-2025 - 7:22 IST -
రాజా సాబ్ మూవీ నుంచి మరో ట్రైలర్.. ఎలా ఉందంటే?!
మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ఈ చిత్రంలో కథానాయికలుగా నటిస్తున్నారు. సంజయ్ దత్, బోమన్ ఇరానీ, జరీనా వహాబ్ కీలక పాత్రల్లో కనిపిస్తారు.
Date : 29-12-2025 - 6:08 IST -
2025 లో కూటమి ప్రభుత్వం సాధించిన 60 విజయాలు !
AP Kutami Govt : 2025లో కూటమి ప్రభుత్వ విజయాలు.. 1. సూపర్ సిక్స్ పథకాల సూపర్ హిట్ 2. తల్లికి వందనం : రూ.10,090 కోట్లు చెల్లింపు, 67.27 లక్షల మంది విద్యార్ధులకు సాయం 3. స్త్రీ శక్తి : ఆగస్ట్ 15 నుంచి పథకం ప్రారంభం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం… ఇప్పటి వరకు 3.25 కోట్ల ప్రయాణాలు. ఇప్పటి వరకు ఈ పథకానికి రూ.1,144 కోట్ల వ్యయం. 4. దివ్యాంగులకు ఉచిత బస్సు […]
Date : 29-12-2025 - 5:03 IST -
డిసెంబర్ 31లోపు మనం పూర్తి చేయాల్సిన ముఖ్యమైన పనులు ఇవే!
మీరు ఇప్పటికే ఫైల్ చేసిన ఆదాయపు పన్ను రిటర్న్ (ITR)లో ఏవైనా తప్పులు ఉంటే వాటిని సరిదిద్దుకుని మళ్లీ ఫైల్ చేయడానికి డిసెంబర్ 31 ఆఖరి అవకాశం.
Date : 29-12-2025 - 4:35 IST