HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Jobs In Sbi

JOBs : SBI లో జాబ్స్ ..దరఖాస్తులకు లాస్ట్ డేట్ ఎప్పుడంటే !!

JOBs : స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ (SCO) నియామకాల కోసం తాజా నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 103 ఖాళీలను భర్తీ చేయనుందని బ్యాంక్ ప్రకటనలో తెలిపింది

  • Author : Sudheer Date : 27-10-2025 - 7:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
SBI FD rates cut.. Here are the details of the latest interest rates..
SBI FD rates cut.. Here are the details of the latest interest rates..

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ (SCO) నియామకాల కోసం తాజా నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 103 ఖాళీలను భర్తీ చేయనుందని బ్యాంక్ ప్రకటనలో తెలిపింది. అర్హతగల అభ్యర్థులు నేటి నుంచే దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించి, నవంబర్ 17 వరకు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. బ్యాంకింగ్, ఫైనాన్స్ సెక్టార్లలో కెరీర్ ఆశించే వారికి ఇది మంచి అవకాశం. ఎంపిక ప్రక్రియ పోస్టును బట్టి ఇంటర్వ్యూ లేదా ఆన్‌లైన్ పరీక్ష ద్వారా నిర్వహించనున్నారు.

Abhishek Sharma: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు కొట్టే దిశగా అభిషేక్ శర్మ!

అర్హత విషయానికి వస్తే, సంబంధిత పోస్టును బట్టి గ్రాడ్యుయేషన్, పీజీ, CA, CSA, CFP, MBA, PG డిప్లొమా, PGDM వంటి అర్హతలతో పాటు నిర్దిష్ట పని అనుభవం తప్పనిసరి. స్పెషలైజేషన్ ఆధారంగా అభ్యర్థుల నైపుణ్యాలు, అనుభవాన్ని SBI ప్రాముఖ్యంగా పరిశీలించనుంది. పనిచేసే రంగాల్లో చట్టపరమైన విభాగం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రిస్క్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్ తదితర విభాగాలు ఉన్నాయి.

దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే, సాధారణ (General), OBC, EWS కేటగిరీ అభ్యర్థులకు రూ.750 రూపాయల ఫీజు నిర్ణయించారు. కాగా SC, ST, PWBD అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది. అభ్యర్థులు SBI అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు సమర్పించాలి. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, అర్హతలు, పోస్టుల విభజన, ఎంపిక విధానం తదితర వివరాలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఉద్యోగ అవకాశాలను వెతుకుతున్న వారు ఇటువంటి నోటిఫికేషన్ల కోసం తరచుగా అప్డేట్స్ చూడటం మంచిది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • jobs
  • sbi
  • SBI job notification

Related News

Good news for unemployed youth in Telangana: Green signal for RTC conductor posts.

Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్

తెలంగాణలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త తీపి కబురు అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రవాణా అవసరాలు, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ)లో భారీ సంఖ్యలో ఖాళీల భర్తీకి అనుమతి ఇచ్చింది. మొత్తం 1500 కండక్టర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నుంచి అధికారికంగా గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ నియామక ప్రక్రియను వేరే ఏ బ

  • Good news for unemployed youth in Telangana: Another notification released by TGPSC.

    తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. TGPSC నుంచి మరో నోటిఫికేషన్ విడుదల

Latest News

  • Diabetes: షుగర్ పేషెంట్స్ కు గుడ్ న్యూస్.. వారానికి ఒకేఒక్క డోస్‌తో డయాబెటిస్ కు చెక్

  • US – Iran War: ట్రంప్ హెచ్చరించిన తర్వాత, చాబహార్ ఓడరేవుపై దాడి

  • Heavy rains: వర్షం ఎఫెక్ట్‌.. రోడ్లు నదులుగా మారాయి

  • Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు

  • LPG gas cylinder: భారీ వర్షాలకు కొట్టుకొస్తున్న 3,000 ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd