కైపెక్కించే సోకులతో సెగలు రేపుతున్న రకుల్
ఒకవైపు సినిమాలలో నటిస్తూనే, మరోవైపు గ్లామర్ వలకబోస్తూ అందాల ఆరబోతతో యువతకు చెమటలు పట్టించే ప్రయత్నం చేస్తోంది.
- By Hashtag U Published Date - 03:27 PM, Sat - 19 April 25

Rakul Preet (8)

రకుల్ ప్రీత్ సింగ్ గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తన అందంతో, నటనతో తెలుగు ప్రజలను కట్టిపడేసింది ఈ చిన్నది.

ఆ తరువాత 2011 కెరటంలో సిద్ధార్థ్ రాజ్కుమార్ సరసన నటించింది, ఇది తెలుగు మరియు తమిళ భాషలలో విడుదలైంది.

ఇదిలా ఉండగా ఇటీవలే తాను ప్రేమించిన ప్రముఖ బాలీవుడ్ నటుడు నిర్మాత అయిన జాకీ భగ్నానీ నీ ప్రేమించి మరీ వివాహం చేసుకుంది.

ఒకవైపు సినిమాలలో నటిస్తూనే, మరోవైపు గ్లామర్ వలకబోస్తూ అందాల ఆరబోతతో యువతకు చెమటలు పట్టించే ప్రయత్నం చేస్తోంది.

అయితే తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా అభిమానులు రకరకాల కామెంట్లతో కామెంట్ బాక్స్ నింపేస్తూ వైరల్ చేస్తున్నారు.

అయ్యా బాబోయ్.. కైపెక్కించే సోకులతో సెగలు రేపుతున్న రకుల్

18 ఏళ్ల వయసులో కాలేజీలో చదువుతున్నప్పుడే మోడలింగ్లో కెరీర్ ప్రారంభించి 2009లో కన్నడ చిత్రం 'గిల్లి'తో తన హీరోయిన్గా కెరీర్ ప్రారంభించింది.