Delhi Blast: ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద కారులో భారీ పేలుడు!
ఢిల్లీ అగ్నిమాపక శాఖ (ఫైర్ డిపార్ట్‌మెంట్) తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 సమీపంలో ఒక కారులో పేలుడు సంభవించిందనే సమాచారం అందింది. దాని తర్వాత మూడు నుండి నాలుగు ఇతర వాహనాలకు కూడా మంటలు అంటుకొని నష్టం వాటిల్లింది.
