TS : నేడు తెలంగాణలో పర్యటించనున్న రాహుల్ గాంధీ
ఇప్పటికే తెలంగాణకు స్పెషల్ మేనిఫెస్టో ప్రకటించిన కాంగ్రెస్ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై ఎదురుదాడికి దిగుతున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ ప్రసంగం..