HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > South
  • >Keralas First Ever Private Train To Kickstart Services In June 2024

First Private Train : దేశంలోనే తొలి ప్రైవేటు రైలు.. ఏ రూట్లలో నడుస్తుందో తెలుసా ?

First Private Train : మన దేశంలో ప్రైవేటు రైళ్ల పరుగులకు తొలి బీజం పడబోతోంది. ఎక్కడో తెలుసా ?

  • By Pasha Published Date - 11:28 AM, Tue - 7 May 24
  • daily-hunt
First Private Train
First Private Train

First Private Train : మన దేశంలో ప్రైవేటు రైళ్ల పరుగులకు తొలి బీజం పడబోతోంది. ఎక్కడో తెలుసా ? కేరళలో !!  జూన్ 4న కేరళలోని తిరువనంతపురం నుంచి గోవా వైపుగా తొలి ప్రైవేట్ రైలు పరుగులు తీయనుంది. ఈ రూట్‌లో త్రివేండ్రం, కొల్లాం, కొట్టాయం, ఎర్నాకులం, త్రిసూర్, కోజికోడ్, కన్నూర్, కాసర్‌గోడ్‌ సహా పలు స్టేషన్‌లలో రైలు హాల్టింగ్స్ ఉన్నాయి. భారత్ గౌరవ్ యాత్ర ప్రాజెక్టులో భాగంగా  ఈ ప్రైవేటు ట్రైనును నడుపుతారు.  కేంద్ర రైల్వే శాఖ, ప్రిన్సి వరల్డ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్త సహకారంతో ఎస్‌ఆర్ఎంపీఆర్(SRMPR) గ్లోబల్ రైల్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ ప్రైవేటు రైలు సర్వీసును లీజుపై నిర్వహించనుంది. రైలును, దానిలోని సౌకర్యాలను ఎస్‌ఆర్ఎంపీఆర్ నిర్వహించనుండగా.. ఆ ట్రైనుకు సంబంధించిన టికెటింగ్, మార్కెటింగ్ బాధ్యతలను ప్రిన్సి ట్రావెల్స్ పర్యవేక్షించనుంది. తదుపరిగా ముంబై, అయోధ్య రూట్‌లోనూ ఈ ప్రైవేటు ట్రైన్‌ను నడపాలని ప్లాన్ చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join

  • ఈ  ప్రైవేటు ట్రైనులో(First Private Train) ఏకకాలంలో 750 మంది ప్రయాణించొచ్చు.  ఇందులో 2 స్లీపర్ క్లాస్ కోచ్‌లు, 11 థర్డ్ క్లాస్ ఏసీ కోచ్‌లు, 2 సెకండ్ క్లాస్ ఏసీ కోచ్‌లు ఉన్నాయి.
  • ఈ రైలులో  వైద్య నిపుణులు సహా మొత్తం 60 మంది సిబ్బంది ఉంటారు.
  • ఈ రైలులో భోజన వసతి, వైఫై కనెక్టివిటీ, జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ ఉంటాయి.
  • ఈ రైలులోని నాన్-ఏసీ స్లీపర్‌ బోగీలో గోవాకు 4 రోజుల పర్యటన కోసం రూ.13,999 టికెట్ ఛార్జీని వసూలు చేస్తారు. త్రీ టైర్ ఏసీ కోచ్‌లో టికెట్ ధర రూ.15,150, టూ టైర్ ఏసీ కోచ్‌లో సీటు ధర రూ.16,400.

Also Read :KCR Vs Modi : నా అరెస్టుకూ మోడీ కుట్ర.. కేసీఆర్ సంచలన ఆరోపణ

  •  ప్రైవేటు రైలు టికెట్ల రేట్లు ముంబై రూట్‌లో రూ.15,050(నాన్ ఏసీ స్లీపర్), రూ.16,920 (త్రీ టైర్ ఏసీ), రూ. 18,825 (టూ టైర్ ఏసీ) మేర ఉంటాయి.
  • అయోధ్య, వారణాసి, ప్రయాగ్‌రాజ్‌లోని ప్రదేశాలను కవర్ చేస్తూ 8 రోజుల పాటు సాగే టూర్ ప్యాకేజీ రేట్లు వరుసగా రూ. 30,550 (స్లీపర్ నాన్ ఏసీ), రూ. 33,850 (త్రీ టైర్ ఏసీ), రూ.37,150 (టూ టైర్ ఏసీ) ఉంటాయి.

Also Read :RRR : రీ రిలీజ్‌కి సిద్దమైన ఆర్ఆర్ఆర్.. ఎప్పుడంటే..


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • First Private Train
  • goa
  • kerala
  • Private Train

Related News

    Latest News

    • Vote For Note Case : మరోసారి ఓటుకు నోటు కేసు విచారణ

    • Big Shock to TDP : వైసీపీలో చేరిన కీలక నేతలు

    • KCR : కేటీఆర్, హరీశ్ రావుతో కేసీఆర్ మీటింగ్

    • OG Success : OG సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోతున్న పవన్

    • Jubilee Hills Bypoll: బిఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd