Samantha: సమంత హాట్ స్టైలిష్ కలెక్షన్స్.. ఫొటోలు వైరల్
టాలీవుడ్ నటి సమంత మంచి నటి మాత్రమే కాదు.. ఫ్యాషన్ ఐకాన్ కూడా
- By Balu J Published Date - 05:44 PM, Mon - 6 May 24
1/5

టాలీవుడ్ నటి సమంత మంచి నటి మాత్రమే కాదు.. ఫ్యాషన్ ఐకాన్ కూడా
2/5

ఈ బ్యూటీ అనేక డిజైన్లు ధరించి ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంది.
3/5

సమంతా రూత్ ప్రభు ఇటీవల తన స్నేహితురాలు, ఫ్యాషన్ డిజైనర్ క్రేషా బజాజ్ కలెక్షన్ దుస్తులను ధరించింది
4/5

ఈ ఫోటోలు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించాయి.
5/5

సమంత తన తాజా ఫొటోల్లో గోల్డ్ హాల్టర్ నెక్ బ్లౌజ్, నేవీ బ్లూ మిడి, ఫంకీ హెయిర్ తో అందాలు ప్రదర్శించింది.