Bjp
-
#South
కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు CM స్టాలిన్ కౌంటర్
కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు సీఎం స్టాలిన్ కౌంటర్ ఇచ్చారు. 'ఇది తమిళనాడు. మా క్యారెక్టర్ను మీరు అర్థం చేసుకోలేరు. ప్రేమతో వస్తే ఆలింగనం చేసుకుంటాం. అహంకారంతో వస్తే తలవంచం. మిమ్మల్ని నేరుగా ఎదుర్కొని ఓడిస్తాం'
Date : 15-12-2025 - 6:46 IST -
#Telangana
Telangana Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ హస్తం హావ !!
Telangana Panchayat Elections: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడతలో కూడా అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల హవా స్పష్టంగా కొనసాగింది.
Date : 15-12-2025 - 10:45 IST -
#Telangana
Etela Vs Bandi Sanjay : తెలంగాణ బీజేపీలో మరోసారి అసంతృప్తి జ్వాలలు
Etela Vs Bandi Sanjay : సోషల్ మీడియా పోస్టులపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఈటల రాజేందర్, ప్రస్తుతానికి సంయమనం పాటిస్తున్నప్పటికీ, పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత 'బ్లాస్ట్' అయ్యే అవకాశం ఉందని
Date : 13-12-2025 - 9:45 IST -
#Telangana
PM Modi Serious: తెలంగాణ బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ వార్నింగ్!
ఢిల్లీ విందులో తెలంగాణ బీజేపీ ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడకుండా స్నేహంగా మెలుగుతున్నారంటూ మోదీ అసహనం వ్యక్తం చేసినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
Date : 13-12-2025 - 8:55 IST -
#Telangana
Telangana Rising Global Summit 2025 : గ్లోబల్ సమ్మిట్ కు మద్దతు ప్రకటించిన బీజేపీ
Telangana Rising Global Summit 2025 : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న ఈ ప్రతిష్ఠాత్మక గ్లోబల్ సమ్మిట్‌కు భారతీయ జనతా పార్టీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు రామ్చందర్రావు తమ మద్దతును బహిరంగంగా ప్రకటించారు
Date : 08-12-2025 - 8:50 IST -
#Speed News
Putin Dinner: పుతిన్ విందుపై రాజకీయ దుమారం.. ఆ విషయంపై కాంగ్రెస్ అభ్యంతరం!
ఈ విందు తర్వాత పుతిన్ రష్యాకు తిరిగి బయలుదేరతారు. 23వ ఇండో-రష్యా సమ్మిట్‌లో పాల్గొనడానికి పుతిన్ భారతదేశానికి వచ్చారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ- పుతిన్ ద్వైపాక్షిక చర్చలు కూడా జరిపారు.
Date : 05-12-2025 - 8:30 IST -
#Andhra Pradesh
Ex IPS Nageshwar Rao: బీజేపీపై మాజీ ఐపీఎస్ విమర్శలు.. ఆయన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన నాయకులు!
నాగేశ్వరరావు తీవ్రమైన ఆరోపణలు ప్రతిపక్షాలకు (ముఖ్యంగా కాంగ్రెస్, వైఎస్సార్సీపీ వంటి పార్టీలకు) ఒక అస్త్రాన్ని అందించాయి. అయితే బీజేపీ, టీడీపీ కూటమి ఈ ఆరోపణలను కేవలం రాజకీయ కుట్రగా, ప్రతిపక్షాల నిస్సత్తువకు నిదర్శనంగా ప్రజల ముందు ఉంచడానికి ప్రయత్నిస్తున్నాయి.
Date : 05-12-2025 - 6:32 IST -
#Andhra Pradesh
Rahul Gandhi : త్వరలో విశాఖ స్టీల్ ప్లాంట్ ను సందర్శించబోతున్న రాహుల్ గాంధీ!
Rahul Gandhi : ఆంధ్రప్రదేశ్‌లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ (విశాఖ ఉక్కు కర్మాగారం) ప్రైవేటీకరణ అంశం గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాం నుండి నేటి కూటమి ప్రభుత్వం వరకూ రాజకీయంగా చర్చనీయాంశమవుతూనే ఉంది.
Date : 04-12-2025 - 10:00 IST -
#India
PM Modi AI Video: ప్రధాని మోదీ ఏఐ వీడియో.. ఇలా చేయటం కరెక్టేనా?!
ప్రధాని మోదీ 'చాయ్‌వాలా' నేపథ్యంపై వివాదం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా కాంగ్రెస్ నాయకులు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2014లో మణిశంకర్ అయ్యర్.. మోదీ ఎప్పటికీ ప్రధానమంత్రి కాలేరని, ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ సమావేశంలో టీ అమ్ముకోవచ్చని అన్నారు.
Date : 03-12-2025 - 2:51 IST -
#India
Bihar Speaker: బీహార్‌లో స్పీకర్ పదవిపై రాజకీయ పోరు.. బీజేపీ, జేడీయూలలో ఎవరికి దక్కేను?
నియమాల ప్రకారం స్పీకర్ పదవికి చాలా ముఖ్యమైన అధికారాలు ఉన్నాయి. 1985 నాటి పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం.. స్పీకర్ ఏ ఎమ్మెల్యేనైనా అనర్హుడిగా ప్రకటించవచ్చు.
Date : 25-11-2025 - 6:35 IST -
#Cinema
Rajamouli Comments : రాజమౌళి వ్యాఖ్యలపై బండి సంజయ్ రీ యాక్షన్ ఎలా ఉందంటే !!
Rajamouli Comments : ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తాజాగా వారణాసి మూవీ ప్రమోషన్ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి
Date : 20-11-2025 - 3:21 IST -
#India
Nitish Kumar: బీహార్ రాజకీయాల్లో కీలక మలుపు.. సీఎం పదవికి రాజీనామా చేసిన నితీష్ కుమార్!
బీహార్ శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ అద్భుతమైన ప్రదర్శన చేసి 202 సీట్లను గెలుచుకుంది. బీజేపీ 89 సీట్లు గెలిచి రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది.
Date : 19-11-2025 - 5:19 IST -
#India
BJP : బీజేపీ నెక్ట్స్ టార్గెట్ ఏంటో తెలుసా..?
BJP : బిహార్‌లో సాధించిన ఘనవిజయంతో బీజేపీ ఇప్పుడు దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన రాష్ట్రాలలో తన విజయం కొనసాగించాలని చూస్తోంది.
Date : 15-11-2025 - 9:30 IST -
#Special
Richest MLA: బీహార్‌లో అత్యంత ధనవంతుడైన ఎమ్మెల్యే ఎవరంటే?!
బీహార్ ఎన్నికల బరిలో అత్యంత ధనవంతుడైన అభ్యర్థిగా వికాస్‌శీల్ ఇన్‌సాన్ పార్టీ (VIP)కి చెందిన రణ్ కౌశల్ ప్రతాప్ నిలిచారు.
Date : 14-11-2025 - 9:29 IST -
#Telangana
Jubilee Hills By Election : బిజెపి, బిఆర్ఎస్ కుమ్మక్కు – మంత్రి పొన్నం
Jubilee Hills By Election : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీజేపీ ఓట్ల పెరుగుదలపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ప్రశ్నలు లేవనెత్తారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కేవలం 25 వేల ఓట్లు వచ్చి, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో అదే ప్రాంతంలో 64 వేల ఓట్లు ఎలా వచ్చాయని
Date : 07-11-2025 - 1:39 IST