HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Cinema
  • >Chandrababu Naidu About Nara Rohith Murthy Devagupthapu Prathinidhi 2

Prathinidhi 2 : ప్రతినిధి 2 సినిమా చూసి.. ఓటు వెయ్యమంటున్న చంద్రబాబు..

ప్రతినిధి 2 సినిమా చూసి ఓటు వెయ్యమంటున్న చంద్రబాబు. ఓటు అనేది పెట్టుబడి లాంటిది..

  • By News Desk Published Date - 10:51 AM, Thu - 9 May 24
  • daily-hunt
Chandrababu Naidu About Nara Rohith Murthy Devagupthapu Prathinidhi 2
Chandrababu Naidu About Nara Rohith Murthy Devagupthapu Prathinidhi 2

Prathinidhi 2 : నారా రోహిత్ చాలా గ్యాప్ తరువాత ఇప్పుడు ప్రతినిధి 2 సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. ప్రతినిధి 1 సినిమా.. నారా రోహిత్ కెరీర్ లోనే గుర్తుండిపోయే చిత్రంగా మిగిలిపోయింది. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ ని తెరకెక్కించి ఎన్నికల సమయంలో ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్నారు. ఈ సినిమాని ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ మూర్తి డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి టీజర్ అండ్ ట్రైలర్ రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ ని అందుకున్నాయి.

తాజాగా ఈ మూవీ రిలీజ్ ట్రైలర్ ని దర్శకుడు మూర్తి.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి చూపించారు. ట్రైలర్ ని చూసిన చంద్రబాబు మాట్లాడుతూ.. “ఓటు అనేది పెట్టుబడి లాంటిది. దానిని సరిగ్గా ఉపయోగించుకోగలిగితే మీ జీవితాన్నే మార్చేస్తుంది. కాబట్టి ఈ 13వ తారీఖున ఆ ఓటుని ఆలోచించి జాగ్రత్త ఉపయోగించుకోండి. అంతకముందు ప్రతినిధి 2 సినిమా కూడా చూసేయండి” అంటూ చెప్పుకొచ్చారు.

మీ ఓటుని పెట్టుబడిగా పెట్టగలిగితే… మీ జీవితాన్నే మార్చేస్తుంది! ☝🏻✊🏻

President of @JaiTDP Party ~ Sri @ncbn garu urges everyone to VOTE, Because voting is your RIGHT. Also shared his best wishes to the whole team of #Prathinidhi2 ✨ pic.twitter.com/WCa5XWTb4t

— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) May 9, 2024

ప్రతినిధి 1 మంచి హిట్ అవ్వడంతో.. ఈ సీక్వెల్ పై మంచి అంచనాలే నెలకొన్నాయి. మరి ఆ అంచనాలను మూవీ టీం అందుకుంటుందో లేదో చూడాలి. కాగా ట్రైలర్ చూస్తుంటే.. ఏపీ రాజకీయాల్లోనే కొన్ని సంఘటనలు గుర్తుకు వస్తున్నాయి. ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకున్న కొన్ని యదార్ధ సంఘటనలు ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించినట్లు తెలుస్తుంది.

మరి ఎన్నికలకు మూడు రోజుల ముందు వస్తున్న ఈ సినిమా ఆడియన్స్ ని ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగరం సంగీతం అందిస్తున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chandrababu naidu
  • Murthy Devagupthapu
  • Nara Rohith
  • Prathinidhi 2

Related News

Cm Chandrababu

CM Chandrababu : సీఎం చంద్రబాబుకు కొత్త ఎయిర్‌బస్ H160 హెలికాప్టర్

CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారిక పర్యటనల్లో మరింత భద్రత, వేగం కోసం అత్యాధునిక ఎయిర్‌బస్ H160 హెలికాప్టర్ ను వినియోగంలోకి తీసుకొచ్చారు.

  • CM Chandrababu

    CM Chandrababu : ఏపీని లాజిస్టిక్స్ హబ్‌గా తీర్చిదిద్దుతాం

  • A milestone in a long political career.. 30 years since becoming CM for the first time!

    Chandrababu Naidu : సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో మైలురాయి..తొలిసారి సీఎం అయి నేటికి 30 ఏళ్లు!

Latest News

  • Production of Eggs : గుడ్ల ఉత్పత్తిలో ఏపీ నం.1

  • Alert : 13న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!

  • GST 2.0 : GST 2.0తో ప్రభుత్వానికి ఎంత నష్టమంటే?

  • Kavitha Vs Harish : నాపై చేసిన ఆరోపణలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నా..కవిత కు ఇన్ డైరెక్ట్ కౌంటర్ ఇచ్చిన హరీశ్

  • Afghanistan Earthquake : ప్రాణాలు పోతుంటే విపరీత ఆచారం అవసరమా?

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd