Tollywood
-
#Andhra Pradesh
Sai Dharam Tej : మేనల్లుడు సాయి దుర్గా తేజ్ బర్త్‌డే.. మామ పవన్ కల్యాణ్ విషెస్
టాలీవుడ్ యువ కథానాయకుడు, మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్‌కు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో ఓ అభినందన సందేశాన్ని పోస్ట్ చేశారు. మేనల్లుడిపై ప్రశంసలు కురిపిస్తూ, ఆయన వ్యక్తిత్వాన్ని, పని పట్ల అంకితభావాన్ని కొనియాడారు. “యువ కథానాయకుడు సాయి దుర్గా తేజ్ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు” అంటూ పవన్ తన పోస్ట్‌ను ప్రారంభించారు. ‘కష్టే […]
Published Date - 04:21 PM, Wed - 15 October 25 -
#Telangana
Actor Rahul Ramakrishna: గాంధీని అవమానించిన టాలీవుడ్ నటుడు రాహుల్ రామకృష్ణ!
రాహుల్ రామకృష్ణపై గాంధీజీని అవమానించిన ఆరోపణల మేరకు పోలీసులు తగిన చర్యలు తీసుకొని, కేసు నమోదు చేయాలి అని డిమాండ్ చేశారు.
Published Date - 05:34 PM, Fri - 3 October 25 -
#Andhra Pradesh
Poonam Kaur : పూనమ్ కౌర్ ట్వీట్‌పై బాలకృష్ణ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తుండగా మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. !
నటి పూనమ్ కౌర్ చేసిన బాలయ్యపై కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ బాలకృష్ణని పొగిడిందని మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. బాలయ్య గత వివాదాస్పద వ్యాఖ్యలను గుర్తు చేస్తూ పూనమ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మెగా, నందమూరి అభిమానుల మధ్య వార్ మొదలైంది. పూనమ్ కౌర్ ట్వీట్‌పై నందమూరి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తుండగా.. బాలయ్య గతంలో చేసిన కామెంట్లని గుర్తుచేస్తూ మెగా ఫ్యాన్స్ పూనమ్‌పై మండిపడుతున్నారు. 🫶 ballaya […]
Published Date - 02:44 PM, Tue - 30 September 25 -
#Cinema
Pongal Box Office Race : సంక్రాంతి బరిలో మూడు సినిమాలు
Pongal Box Office Race : 2026 సంక్రాంతి సినీ అభిమానులకు మంచి కిక్ ఇవ్వబోతుంది. ఎప్పటిలాగానే ఈ సంక్రాంతికి కూడా అగ్ర హీరోలతో పాటు చిన్న హీరోల చిత్రాలు కూడా బరిలోకి దిగబోతున్నాయి
Published Date - 11:00 AM, Tue - 30 September 25 -
#World
Trump Tariffs on Tollywood : టాలీవుడ్ పై ట్రంప్ ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది?
Trump Tariffs on Tollywood : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజాగా విదేశీ సినిమాలపై 100 శాతం టారిఫ్‌లు విధిస్తామని ప్రకటించడం అంతర్జాతీయ సినీ పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీసింది
Published Date - 09:14 PM, Mon - 29 September 25 -
#Cinema
Raja Saab Trailer: రాజాసాబ్ ట్రైలర్, రిలీజ్ డేట్ వచ్చేసింది!
దర్శకుడు మారుతి స్టైలిష్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో డార్లింగ్ ప్రభాస్ ద్విపాత్రాభినయం (డ్యూయల్ రోల్) పోషిస్తుండటం విశేషం. ట్రైలర్ ద్వారా ఈ మూవీ హరర్ జానర్‌కు సంబంధించినట్లు తెలుస్తుంది.
Published Date - 06:33 PM, Mon - 29 September 25 -
#Cinema
OG Collections: పవన్ కళ్యాణ్ OG విధ్వంసం.. 4 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?
విడుదలైన తొలి రోజు నుంచే 'OG' అద్భుతమైన వసూళ్లను రాబట్టింది. మొదటి వారాంతంలో (4 రోజులు) ఏ మాత్రం తగ్గకుండా కలెక్షన్ల ప్రవాహం కొనసాగింది. ముఖ్యంగా అమెరికా, ఆస్ట్రేలియా వంటి అంతర్జాతీయ మార్కెట్లలోనూ ఈ చిత్రం భారీగా వసూలు చేసింది.
Published Date - 03:58 PM, Mon - 29 September 25 -
#Cinema
Piracy : పైరసీ వల్ల టాలీవుడ్ రూ.3,700 కోట్ల నష్టం – సీపీ ఆనంద్
Piracy : కిరణ్ ముఠా అనే ప్రధాన నిందితుడు ఆధ్వర్యంలో పనిచేసిన పైరసీ గ్యాంగ్ టాలీవుడ్‌కు సుమారు రూ. 3,700 కోట్ల భారీ నష్టం కలిగించినట్లు పోలీసులు తెలిపారు.
Published Date - 02:15 PM, Mon - 29 September 25 -
#Andhra Pradesh
Kamenini Vs Balakrishna : రికార్డుల నుంచి కామినేని, బాలకృష్ణ వ్యాఖ్యల తొలగింపు!
Kamenini Vs Balakrishna : తాజాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ(AP Assembly)లో జరిగిన సమావేశంలో ప్రముఖ వైద్యుడు, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ (Kamenini Srinivas) ఒక అంశంపై మాట్లాడినప్పుడు జరిగిన పరిణామాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
Published Date - 01:45 PM, Sun - 28 September 25 -
#Cinema
SS Thaman: రాబోయే నాలుగు నెలలు కూడా థమన్‌దే హవా.. చేతిలో భారీ ప్రాజెక్టులు!
సెప్టెంబర్‌లో (ఈనెల 25న) థమన్ సంగీతం అందించిన 'OG' సినిమా విడుదల కానుంది. పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇది ఒక పండగ లాంటి వార్త. ఇప్పటికే విడుదలైన టీజర్లు, పాటలు సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి.
Published Date - 06:30 PM, Sun - 21 September 25 -
#Cinema
Ram Gopal Varma: దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై క్రిమినల్ కేసు నమోదు
ఈ వివాదంపై రామ్ గోపాల్ వర్మ ఇంకా అధికారికంగా స్పందించలేదు. అయితే ఆయన తన సినిమాల్లో, వెబ్ సిరీస్‌లలో వివాదాస్పద అంశాలను చూపించడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా ఆయన పలు చిత్రాలు, సిరీస్‌లపై అనేక వివాదాలు రేగాయి.
Published Date - 09:25 AM, Thu - 18 September 25 -
#Cinema
Tollywood : టాలీవుడ్ కు ఊపిరి పోసిన చిన్న చిత్రాలు
Tollywood : వరుస ప్లాప్స్ తో ఇబ్బందుల్లో ఉన్న టాలీవుడ్ కు తాజాగా విడుదలై సూపర్ హిట్స్ అయినా చిన్న చిత్రాలు ఊపిరి పోశాయి. కథ లో దమ్ముంటే ప్రేక్షకులు థియేటర్స్ కు పరుగులు పెడతారని లిటిల్ హార్ట్స్ , మిరాయ్ చిత్రాలు నిరూపించాయి.
Published Date - 01:56 PM, Wed - 17 September 25 -
#Cinema
Little Hearts Box Office: సూపర్ హిట్ మూవీగా లిటిల్ హార్ట్స్.. 8 రోజుల్లో భారీగా వసూళ్లు!
దర్శకుడు సాయి మార్తాండ్, నటులు మౌళి తనూజ్, శివాని నాగరంల నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి. ఈ విజయం ఈ యువ ప్రతిభకు భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది.
Published Date - 05:58 PM, Mon - 15 September 25 -
#Cinema
Anushka: టాలీవుడ్ జేజమ్మ అనుష్క సంచలన నిర్ణయం!
అనుష్క ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త విరామం ఇచ్చారు. ఆమె చివరి చిత్రం ఘాటి మంచి విజయం సాధించలేకపోయింది. తదుపరి ప్రాజెక్టుల గురించి పెద్దగా సమాచారం లేదు.
Published Date - 04:00 PM, Fri - 12 September 25 -
#Cinema
Megastar Chiranjeevi: వరుణ్ తేజ్-లావణ్యలకు శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్.. మనువడితో చిరంజీవి!
మెగా ఫ్యామిలీలోని ఇతర సభ్యులు, సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియాలో వరుణ్, లావణ్యలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ వార్తతో మెగా అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంది.
Published Date - 05:07 PM, Wed - 10 September 25