HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Accused In Salman Khan House Firing Case Dies By Suicide In Jail

Salman Khan : సల్మాన్ ఇంటిపై కాల్పుల కేసు.. జైలులో నిందితుడి సూసైడ్

Salman Khan : బాలీవుడ్ స్టార్‌హీరో సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు జరిగిన వ్యవహారం ఇటీవల కలకలం రేపింది.

  • Author : Pasha Date : 01-05-2024 - 5:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Salman Khan
Salman Khan

Salman Khan : బాలీవుడ్ స్టార్‌హీరో సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు జరిగిన వ్యవహారం ఇటీవల కలకలం రేపింది. ఈ ఘటనతో సంబంధమున్న ముగ్గురు నిందితులు విక్కీ గుప్తా (24), సాగర్ పాల్ (21), అనుజ్ థాపన్ (32)లను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. వారిని కోర్టులో హాజరుపర్చిన అనంతరం పోలీసు కస్టడీకి తరలించారు. ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్న ఈ ఇద్దరు నిందితుల్లో ఒకడైన అనుజ్ థాపన్ ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. అయితే పోలీసు కస్టడీలో ఉండగా  అతడు ఆత్మహత్యకు యత్నించడం అనుమానాలకు  తావిస్తోంది. ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన అనుజ్ థాపన్‌ను వెంటనే పోలీసులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ అతడు ప్రాణాలు కోల్పోయాడు.

We’re now on WhatsApp. Click to Join

ఏప్రిల్ 14న సల్మాన్ ఖాన్(Salman Khan) ఇంటిపై కాల్పులు జరగడాన్ని సీరియస్‌గా తీసుకున్న మహారాష్ట్ర సర్కారు కీలక చర్యలు తీసుకుంది. తాజాగా సల్మాన్ ఖాన్‌కు భద్రతను మరింత పెంచింది. ఈ కేసులో నిందితులపై ముంబై పోలీసులు మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ ను ప్రయోగించారు. ముగ్గురు నిందితుల కస్టడీని ఇటీవల కోర్టు మే 8 వరకు పొడిగించింది. ఈ నిందితుల్లో ఒకరైన అనుజ్ థాపన్‌ సల్మాన్ ఖాన్ ఇంటి వెలుపల కాల్పులు జరిపిన ఇద్దరు వ్యక్తులకు ఆయుధాలు అందించినట్లు తెలుస్తోంది. తాజాగా పోలీసు కస్టడీలో ఆత్మహత్యకు యత్నించి చనిపోయింది కూడా అనూజ్‌ థాపనే.

Also Read :Fraudulent Scheme : భారీ లాభాల ఆశతో చీటింగ్ యాప్స్ దందా.. ఏపీలో సీబీఐ రైడ్స్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • crime
  • salman khan
  • Salman Khan House Firing
  • Suicide In Jail

Related News

Yashoda Hospital Fake Doctor

సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ఫేక్ డాక్టర్ కలకలం

Yashoda Hospital  సికింద్రాబాద్‌లోని యశోద ఆసుప‌త్రిలో ఓ నకిలీ డాక్టర్ కలకలం సృష్టించింది. వైద్యురాలిగా నటిస్తూ ఓ మహిళా రోగికి మత్తుమందు ఇచ్చి, ఆమె ఒంటిపై ఉన్న 10 తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లింది. ఈ ఘటన ఆసుప‌త్రి వర్గాలను, రోగుల బంధువులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. వివరాల్లోకి వెళితే… ఓల్డ్ బోయిన్‌పల్లికి చెందిన సుధారాణి అనే మహిళ అనారోగ్యంతో యశోద ఆసుప‌త్రిలో చేరారు. చికిత్

  • FBI raises reward to $1 million

    FBI : యూఎస్ బంపర్ ఆఫర్.. ఇతడిని పట్టిస్తే రూ. 9.18 కోట్లు రివార్డు మీవే..

Latest News

  • Uttam : రబీ ధాన్యం సేకరణపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష

  • Physics Wala : ఆంధ్రప్రదేశ్‌లో తొలి టెక్-ఎనేబుల్డ్ విద్యాపీఠ్ ప్రారంభం

  • Yezdi : యెజ్డీ రోడ్ స్టర్‌కు ‘బైక్ డిజైన్ ఆఫ్ ద ఇయర్’ పురస్కారం

  • CIL : అరుదైన గౌరవం దక్కించుకున్న కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్

  • ప్ర‌తిరోజూ హాయిగా నిద్ర‌పోవాలంటే?!

Trending News

    • పంజాబ్ కింగ్స్‌కు ఆందోళ‌న‌గా మారిన స్టార్ ప్లేయ‌ర్స్‌?!

    • ఐపీఎల్‌కు ముందు సూర్య‌వంశీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

    • ఉగాది పండుగ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

    • మళ్ళీ లేఆఫ్స్ కలకలం.. 16,000 మంది ఉద్యోగులపై వేటు?!

    • వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. బ్యాంకుల‌కు వ‌రుస‌గా సెల‌వులు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd