HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Actor Shafi Instagram Post About Prabhas Salaar 2 Shooting

Salaar 2 : సలార్ 2 షూటింగ్ గురించి.. యాక్టర్ షఫీ ఇంటరెస్టింగ్ పోస్ట్..

సలార్ 2 షూటింగ్ గురించి యాక్టర్ షఫీ తన ఇన్‌స్టాగ్రామ్ లో ఇంటరెస్టింగ్ పోస్ట్ వేశారు.

  • Author : News Desk Date : 06-05-2024 - 3:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Actor Shafi Instagram Post About Prabhas Salaar 2 Shooting
Actor Shafi Instagram Post About Prabhas Salaar 2 Shooting

Salaar 2 : ప్రభాస్, ప్రథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ‘సలార్’. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించగా శ్రియారెడ్డి, బాబీ సింహ, జగపతిబాబు, షఫీ తదితర స్టార్ నటీనటులు ముఖ్య పాత్రలు పోషించారు. రెండు పార్టులుగా తెరకెక్కిన ఈ మూవీ మొదటి భాగం సీజ్ ఫైర్ గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్టుగా నిలిచింది. దీంతో సెకండ్ పార్ట్ ‘శౌర్యంగ పర్వం’ (Salaar Shouryaanga Parvam) కోసం ఆడియన్స్ క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు.

మొన్నటివరకు ఈ మూవీ షూటింగ్ ని పోస్టుపోన్ చేసారని, ప్రశాంత్ నీల్ ఈ సినిమాని పక్కన పెట్టేసి ఎన్టీఆర్ సినిమాని స్టార్ట్ చేసారని వార్తలు వినిపించాయి. అయితే గత రెండు రోజుల నుంచి మాత్రం.. ఈ మూవీ షూటింగ్ ఈ నెల నుంచే మొదలు కానుందని, అక్టోబర్ నాటికి మొత్తం షూటింగ్ పూర్తి అయ్యిపోతుందని వార్తలు వస్తున్నాయి. అయితే వీటిలో ఏ వార్త నిజమో తెలియక ఫ్యాన్స్ తికమకలో ఉన్నారు. అయితే ఈ తికమకకి యాక్టర్ షఫీ ఒక క్లారిటీ ఇచ్చారు.

తన ఇన్‌స్టాగ్రామ్ లో సలార్ 2 షూటింగ్ గురించి ఇంటరెస్టింగ్ పోస్ట్ వేశారు. “సలార్ 2 షూటింగ్ మొదలు కాబోతుంది. అద్భుతమైన సినిమా కోసం ఎదురు చూస్తూ ఉండండి” అంటూ ప్రభాస్ ఫోటోని షేర్ చేసారు. ఇక ఈ ఫోటోతో సలార్ షూటింగ్ ఈ నెలలోనే మొదలు కాబోతుందని ఫ్యాన్స్ కి ఒక నిర్ణయానికి వచ్చేసారు. ఈ పోస్టుతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Shafi (@shafi_actor)

కాగా ఫస్ట్ పార్ట్ షూటింగ్ సమయంలోనే సెకండ్ పార్టుకి సంబంధించిన కొన్ని సీన్స్ ని పూర్తి చేశారట. ప్రభాస్ ఈ సినిమా కోసమా మరికొన్ని రోజులు కాల్ షీట్స్ ఇస్తే సరిపోతుందట. జులై నుంచి ప్రభాస్ ఈ మూవీ సెట్స్ లోకి ఎంట్రీ ఇస్తారట. ప్రస్తుతం ముందుగా ప్రభాస్ లేని సీన్స్ అన్ని పూర్తి చేస్తారట.

Also read : Prabhas: ప్రభాస్ లాంటి అందగాడ్ని చాలామంది అమ్మాయిలు రిజెక్ట్ చేశారా.. నిజమేనా!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • prabhas
  • Salaar 2
  • Shafi

Related News

    Latest News

    • బాలీవుడ్ లోకి బోయపాటి.. సన్నీ డియోల్ జాట్ 2 కు దర్శకత్వం వహించే ఛాన్స్!

    • ఏపీ విద్యార్థులకు శుభవార్త.. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల

    • Accident : నిజామాబాద్ జిల్లాలో ప్రమాదానికి గురైన ట్రావెల్ బస్సు

    • కావ్య మారన్‌కి బిగ్ జలక్.. పాక్ ప్లేయర్‌ కొనుగోలుపై ఫ్యాన్స్ ఫైర్

    • War Effect : సామాన్య ప్రజలకు మరో షాక్..భారీగా పెరగనున్న వాటర్ బాటిల్స్ ధర

    Trending News

      • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

      • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

      • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

      • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

      • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd