Pakistan
-
#World
భారత్–పాకిస్థాన్.. ఖైదీలు, అణు స్థావరాల జాబితాల పరస్పర మార్పిడి
2008లో కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందానికి అనుగుణంగా, దౌత్య మార్గాల ద్వారా ఈ సమాచారాన్ని ఇరు దేశాలు పంచుకున్నాయి. ఆ ఒప్పందం ప్రకారం ప్రతి ఏడాది జనవరి 1, జులై 1 తేదీల్లో ఖైదీల పూర్తి వివరాలను ఒకరికొకరు అందించాల్సి ఉంటుంది.
Date : 02-01-2026 - 5:15 IST -
#India
పాకిస్తాన్‌కు షాక్ ఇచ్చిన భారత్!
పహల్గామ్ దాడి తర్వాత స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్‌ను హెచ్చరిస్తూ.. "నీరు, రక్తం పక్కపక్కనే ప్రవహించలేవు" అని స్పష్టం చేశారు. దుల్హస్తీ స్టేజ్-2 ప్రాజెక్ట్ ద్వారా సుమారు 260 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
Date : 29-12-2025 - 9:37 IST -
#World
‘ఆపరేషన్ సిందూర్’ప్రభావం: బంకర్లో దాక్కోమన్నారు..: పాక్ ప్రెసిడెంట్ కీలక వ్యాఖ్యలు
ఓ బహిరంగ సభలో మాట్లాడిన ఆయన, ఆపరేషన్ కొనసాగుతున్న సమయంలో తనకు సైన్యం నుంచి వచ్చిన సూచనలను వెల్లడించారు. “భారత్ దాడులు ప్రారంభించిందని, పరిస్థితి తీవ్రంగా ఉందని చెబుతూ బంకర్లోకి వెళ్లాలని నా మిలటరీ సెక్రటరీ సూచించాడు” అని జర్దారీ తెలిపారు.
Date : 29-12-2025 - 5:15 IST -
#World
పాకిస్థాన్‌లో మేధో వలస సంక్షోభం: దేశ భవిష్యత్తును ఖాళీ చేస్తోన్న చదువుకున్న యువత
దేశంలో దిగజారుతున్న ఆర్థిక పరిస్థితులు, ఎడతెరిపిలేని రాజకీయ గందరగోళం, రేపటి మీద నమ్మకం కోల్పోవడం వంటి కారణాలు చదువుకున్న యువతను విదేశాల బాట పట్టిస్తున్నాయి. ఒకప్పుడు దేశ నిర్మాణానికి వెన్నెముకగా నిలవాల్సిన డాక్టర్లు, ఇంజినీర్లు, అకౌంటెంట్లు ఇప్పుడు పెద్ద సంఖ్యలో దేశాన్ని విడిచి వెళ్తుండటం పాకిస్థాన్‌కు తీవ్ర హెచ్చరికగా మారింది.
Date : 28-12-2025 - 5:15 IST -
#India
ఉగ్రవాదుల ఏరివేతకు భారత సైన్యం వింటర్ ఆపరేషన్!
వివిధ భద్రతా సంస్థల సమన్వయంతో తక్కువ సమయంలో ఉగ్రవాదులను మట్టుబెట్టడం లక్ష్యంగా పెట్టుకున్నారు. భారత సైన్యం తన వింటర్ ఆపరేషన్ల ద్వారా ఉగ్రవాదులకు ఎక్కడా అవకాశం లేకుండా ఉక్కుపాదం మోపుతోంది.
Date : 27-12-2025 - 8:58 IST -
#Sports
2026లో కూడా భారత్- పాకిస్థాన్ మధ్య హోరాహోరీ మ్యాచ్‌లు!
జింబాబ్వే, నమీబియా వేదికలుగా 2026 ఫిబ్రవరి-మార్చి నెలల్లో అండర్-19 ప్రపంచకప్ జరగనుంది. ఈ టోర్నీ లీగ్ దశలో భారత్, పాకిస్థాన్ జట్లు నేరుగా తలపడనప్పటికీ సెమీఫైనల్ లేదా ఫైనల్ దశలో ఈ రెండు జట్లు తలపడే అవకాశం ఉంది.
Date : 27-12-2025 - 7:44 IST -
#World
పాకిస్థాన్‌లో మేధో వలసలు.. దేశాన్ని వీడుతున్న డాక్టర్లు, ఇంజనీర్లు!
నివేదిక ప్రకారం విదేశీ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. 2024లో 7,27,381 మంది పాకిస్థానీలు విదేశీ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు.
Date : 27-12-2025 - 4:08 IST -
#World
టీటీపీ సంచలన ప్రకటన: పాక్ భద్రతకు కొత్త ముప్పుగా మారుతున్న ఉగ్రవాద వ్యూహాలు
2026 నాటికి ఈ వైమానిక దళాన్ని సిద్ధం చేస్తామని సోషల్ మీడియా వేదికగా ప్రకటించడంతో ప్రభుత్వ వర్గాలు అప్రమత్తమయ్యాయి.
Date : 27-12-2025 - 5:15 IST -
#Trending
చైనా ఆయుధాల వైఫల్యం.. పేలిపోయిన రాకెట్ సిస్టమ్!
సిస్టమ్ పక్కనే కొందరు సైనికులు నిలబడి ఉండగా, ఒకరు మొబైల్లో వీడియో తీస్తున్నారు. వరుసగా ఆరు రాకెట్లను ప్రయోగించిన తర్వాత, అకస్మాత్తుగా ఆ రాకెట్ సిస్టమ్ పేలిపోయి మంటలు వ్యాపించాయి.
Date : 26-12-2025 - 5:05 IST -
#World
బాండీ బీచ్ దాడి.. వారికి ఆస్ట్రేలియా ప్రధాని క్షమాపణలు!
ఈ ఘటన నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. విద్వేషపూరిత ప్రసంగాలు చేసేవారిపై క్రిమినల్ చర్యలు తీసుకోనున్నారు. బహిరంగ ప్రదేశాల్లో నాజీ సెల్యూట్ చేయడాన్ని నిషేధించనున్నారు.
Date : 22-12-2025 - 9:39 IST -
#World
తోషఖానా అవినీతి కేసు: ఇమ్రాన్ ఖాన్ దంపతులకు 17 ఏళ్ల జైలుశిక్ష
. 2021 మే నెలలో ఇమ్రాన్ ఖాన్, బుష్రా బీబీ సౌదీ అరేబియాకు అధికారిక పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడి యువరాజు ఇమ్రాన్ దంపతులకు అత్యంత ఖరీదైన బుల్గారి ఆభరణాల సెట్‌ను బహుమతిగా అందజేశారు. పాకిస్థాన్ నిబంధనల ప్రకారం ప్రభుత్వ హోదాలో అందుకున్న విలువైన బహుమతులు తప్పనిసరిగా ‘తోషఖానా’కు అప్పగించాలి.
Date : 21-12-2025 - 5:15 IST -
#India
భారత విమానాలపై నిషేధాన్ని పొడిగించిన పాకిస్తాన్
పాకిస్తాన్ తన గగనతలాన్ని భారతీయ విమానయాన సంస్థలకు మూసివేసే ఆంక్షలను జనవరి 23, 2026 వరకు పొడిగించినట్లు తెలిపింది. ఈ ఆంక్షలు, రెండు దేశాల మధ్య వాణిజ్య, సైనిక మరియు సాంకేతిక పరమైన విమాన చలనం మీద తీవ్ర ప్రభావాన్ని చూపవచ్చని విమానయాన నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Date : 18-12-2025 - 1:17 IST -
#Sports
పాకిస్థాన్ క్రికెట్ జట్టులో భారీ మార్పులు.. కోచ్‌ను తొలగించిన పీసీబీ!
జట్టు నుంచి తప్పుకున్న తర్వాత అజహర్ మహమూద్ 'క్రిక్ ఇన్ఫో'తో మాట్లాడుతూ.. పీసీబీ నన్ను ఒక నిర్దిష్ట కాలానికి నియమించింది. ఆ సమయంలో నేను పూర్తి వృత్తి నైపుణ్యం, అంకితభావంతో నా బాధ్యతలను నిర్వర్తించాను.
Date : 17-12-2025 - 5:15 IST -
#Trending
పాక్‌లోని అడియాలా జైలు వెలుపల ఉద్రిక్తత.. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులపై కెమికల్ ప్రయోగం!
ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా ఖాన్ మాట్లాడుతూ.. దేశంలో న్యాయవ్యవస్థ స్వేచ్ఛను హరించారని మండిపడ్డారు. దేశంలో నిరుద్యోగం పెరుగుతోందని, భద్రతా పరిస్థితులు క్షీణిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
Date : 17-12-2025 - 8:52 IST -
#Business
LPG Price: ఏ దేశంలో గ్యాస్ సిలిండర్ తక్కువ ధరకు లభిస్తుందో తెలుసా?!
భారతదేశం తన LPG అవసరాలలో దాదాపు 60 శాతం దిగుమతి చేసుకుంటుంది. అందువల్ల దేశంలో LPG ధరలు అంతర్జాతీయ మార్కెట్లో దాని ధరలతో ముడిపడి ఉంటాయి.
Date : 14-12-2025 - 9:55 IST