Prabhas
-
#Cinema
ప్రభాస్ ఫౌజీ.. మూవీ విడుదల ఎప్పుడంటే?!
'ఫౌజీ' చిత్రం 1940ల నాటి నేపథ్యంలో సాగే పీరియడ్ యాక్షన్ డ్రామా. బ్రిటిష్ కాలంలోని సామాజిక-రాజకీయ ఉద్రిక్తతలు, మానవీయ భావోద్వేగాలను ఈ కథలో స్పృశించనున్నారు.
Date : 29-01-2026 - 6:30 IST -
#Cinema
స్పిరిట్‌లో మెగాస్టార్.. ప్రభాస్ తండ్రిగా చిరంజీవి ఫైనల్?!
ఈ సినిమాలో ప్రభాస్ తండ్రి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా ద్వితీయార్థంలో సుమారు 15 నిమిషాల పాటు సాగే ఒక కీలకమైన సన్నివేశంలో చిరంజీవి పాత్ర ఎంతో ముఖ్యమైనదిగా ఉంటుందని కొందరు భావిస్తున్నారు.
Date : 26-01-2026 - 3:52 IST -
#Cinema
రాజాసాబ్ ప్లాప్ కావడానికి కారణం ప్రభాసేనా ? ఆయన వేలు పెట్టడం వల్లే ఇలా జరిగిందా ?
టాలీవుడ్‌లో ‘మన శంకర వరప్రసాద్ గారు’, ‘నారీ నారీ నడుమ మురారి’, ‘అనగనగా ఒక రాజు’ వంటి చిత్రాలు ఘనవిజయాలు సాధించి పరిశ్రమకు మంచి ఊపునిచ్చినప్పటికీ, అందరికంటే ముందుగా వచ్చిన ‘రాజాసాబ్’ నిరాశ పరచడం అభిమానులను కలచివేసింది
Date : 23-01-2026 - 12:51 IST -
#Cinema
ప్రభాస్ ‘రాజాసాబ్’కు భారీ నష్టాలు తప్పేలా లేవు !!
నిన్న దేశవ్యాప్తంగా కేవలం రూ. 0.48 కోట్లు మాత్రమే రాబట్టింది. థియేటర్లలో కేవలం 15 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే నమోదు కావడం సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గుముఖం పట్టిందనే సంకేతాలను ఇస్తోంది.
Date : 22-01-2026 - 3:40 IST -
#Cinema
‘రాజాసాబ్’ ప్లాప్ టాక్ వచ్చినప్పటికీ 10 రోజుల్లో భారీ కలెక్షన్లు రాబట్టాడు
ఈ చిత్రం విడుదలైన 10 రోజుల్లో భారతదేశ వ్యాప్తంగా సుమారు రూ.139.25 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ప్రభావం బలంగా ఉండటం కలెక్షన్లకు కలిసొచ్చింది.
Date : 19-01-2026 - 9:30 IST -
#Cinema
ప్రభాస్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్.. స్పిరిట్ రిలీజ్ డేట్ ఇదే!
సందీప్ రెడ్డి వంగా అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'స్పిరిట్' (Spirit) ఎట్టకేలకు విడుదల తేదీని ఖరారు చేసుకుంది. ఈ చిత్రం మార్చి 5, 2027న థియేటర్లలో విడుదల కానుందని దర్శకుడు తన సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు.
Date : 16-01-2026 - 7:54 IST -
#Cinema
సంక్రాంతి 2026 విన్నర్ ఎవరో తేలిపోయింది.. చిరంజీవి, ప్రభాస్, రవితేజ, శర్వానంద్, నవీన్. ?
2026 సంక్రాంతి బరిలో నిలిచిన ఐదు తెలుగు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతున్నాయి. అయితే శర్వానంద్ నటించిన ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్ర బృందం ‘సంక్రాంతి విన్నర్’ పేరుతో సక్సెస్ మీట్ ప్లాన్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. భారీ వసూళ్లతో దూసుకుపోతున్న చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా ఉండగా.. శర్వానంద్ మూవీ విన్నర్ టైటిల్ క్లెయిమ్ చేసుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సినిమాల సందడి […]
Date : 16-01-2026 - 2:39 IST -
#Cinema
రూ.200 కోట్లు దాటేసిన ‘రాజాసాబ్’
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతి కాంబినేషన్‌లో వచ్చిన హారర్-కామెడీ ఎంటర్టైనర్ 'రాజా సాబ్' బాక్సాఫీస్ వద్ద తన ప్రభంజనాన్ని కొనసాగిస్తోంది. విడుదలైన కేవలం 4 రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 201 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి '200 కోట్ల క్లబ్'లో చేరిపోయింది
Date : 13-01-2026 - 3:49 IST -
#Cinema
ప్రభాస్ ది రాజా సాబ్ మూడు రోజుల కలెక్షన్స్
The Raja Saab 3 Day Worldwide Box Office Collections పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తోంది. విడుదలైన తొలి రోజే రూ.112 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన ఈ చిత్రం, మూడో రోజుకు ప్రపంచవ్యాప్తంగా రూ.183 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. “A festival treat turned BOX OFFICE CARNAGE” అంటూ People Media Factory షేర్ చేసిన ట్వీట్ […]
Date : 12-01-2026 - 4:33 IST -
#Cinema
ఇండియన్ సినీ చరిత్రలో ప్రభాస్ ఒక్కడికే ఆ రికార్డు దక్కింది
రెబల్ స్టార్ ప్రభాస్ బాక్సాఫీస్ వద్ద మరోసారి సత్తా చాటారు. నిన్న రిలీజైన 'రాజాసాబ్' చిత్రం ప్రపంచవ్యాప్తంగా తొలి రోజే రూ.112 కోట్లు రాబట్టింది. దీంతో భారత సినీ చరిత్రలో 6 చిత్రాలకు (బాహుబలి 2, సాహో, ఆదిపురుష్, సలార్, కల్కి, రాజాసాబ్)
Date : 10-01-2026 - 8:25 IST -
#Cinema
‘రాజాసాబ్’ ఫస్ట్ డే కలెక్షన్స్ రిపోర్ట్
ప్రభాస్ నటించిన 'రాజాసాబ్' నిన్న విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం తొలి రోజు ఇండియాలో సుమారు రూ.45 కోట్ల నెట్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. ప్రీమియర్స్ తో కలిపి మొత్తం రూ.54 కోట్ల వరకూ వచ్చాయని
Date : 10-01-2026 - 10:15 IST -
#Cinema
ప్రభాస్ రాజాసాబ్.. పార్ట్-2 పేరు ఇదేనా?!
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టి.జి. విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ కథానాయికలుగా నటించారు.
Date : 09-01-2026 - 12:19 IST -
#Cinema
ప్రభాస్ “రాజాసాబ్” ఫైనల్ టాక్
నానమ్మ కోరిక తీర్చేందుకు దుష్ట శక్తితో హీరో చేసే ప్రయాణమే 'రాజాసాబ్' స్టోరీ. ప్రభాస్ యాక్టింగ్, కామెడీ టైమింగ్ బాగున్నాయి. ప్రీ ఇంటర్వెల్, క్లైమాక్స్ ఆకట్టుకుంటాయి. కానీ డైరెక్టర్ మారుతి మూవీని సరిగా హ్యాండిల్ చేయలేకపోయారు
Date : 09-01-2026 - 8:06 IST -
#Andhra Pradesh
‘ది రాజా సాబ్’ టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్.. ప్రీమియర్ షో టికెట్ రూ. 1000!
తాజా జీవో ప్రకారం.. రేపు (జనవరి 8న) జరగనున్న పెయిడ్ ప్రీమియర్ షోల కోసం టికెట్ ధరను గరిష్టంగా రూ. 1000 వరకు నిర్ణయించుకునేందుకు ప్రభుత్వం మేకర్స్‌కు అనుమతి ఇచ్చింది.
Date : 07-01-2026 - 9:57 IST -
#Cinema
‘ది రాజా సాబ్’, ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రాలకు గుడ్ న్యూస్!
నిర్మాతల విన్నపంపై హైకోర్టు సానుకూలంగా స్పందించింది. గతంలో తాము ఇచ్చిన స్టే ఉత్తర్వులు కేవలం ఆ సమయంలో విడుదలైన సినిమాలకు మాత్రమే వర్తిస్తాయని కోర్టు స్పష్టతనిచ్చింది.
Date : 07-01-2026 - 3:28 IST