స్వర్గం దిగి వచ్చినట్టుగా కనిపించే కాశ్మీర్ అందాలు మనసు హిమపాతంలా మారే ప్రదేశము
సిమ్లా ఆపిల్ తోటలకు ఆకర్షణీయమైన అందాలకు ప్రసిద్ధి
మంచు కొండలను ఆస్వాదించేవారికి మనాలి ఓ గ్రేట్ టూరిస్ట్ స్పాట్
ప్రశాంతత కోరుకునే వారికీ ధర్మశాల ఓ అద్భుత మైన ప్రదేశం
డార్జిలింగ్..టీ ఎస్టేట్స్ తో ప్రకృతి మమేకం
ఉత్తరాఖండ్‌లోని అద్భుతమైన శీతాకాలపు ప్రదేశం.పైన్ లోయలు మరియు అందమైన కొండలు..ముస్సోరీ
మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ శీతాకాల విడిదికి అనువైనది.శీతాకాలపు అందం ఈ సీజన్‌లో సమృద్ధిగా లభించే స్ట్రాబెర్రీ
కర్ణాటక కాఫీ డెస్టినేషన్‌గా ప్రసిద్ధి చెందిన కూర్గ్ అమూల్యమైన సరస్సులు, జలపాతాల అందాలకు నిలయం.
కేరళలోని పశ్చిమ కనుమల మధ్య మున్నార్ చిన్న హిల్ స్టేషన్ సుదీర్ఘ ట్రెక్‌లకు మరియు పర్వతారోహణలకు ఆహ్లాదకరం