HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >The Impact Of Depression Is Greater In Women

Depression in Women: డిప్రెషన్ ప్రభావం మహిళల్లోనే ఎక్కువ

  • Author : Vamsi Chowdary Korata Date : 12-06-2026 - 10:28 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
The impact of depression is greater in women.
The impact of depression is greater in women.

ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి సహజం. డిప్రెషన్‌ను తట్టుకోలేక చాలామంది ఆత్మహత్య చేసుకుంటున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. చాలామంది ఒత్తిడిని ‘లైట్’ తీసుకుంటున్నారు, కానీ దానివల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువే. పురుషులతో పోలిస్తే మహిళల్లో ఒత్తిడి ప్రభావం ఎక్కువగా ఉంది. సర్వేలు సైతం ఇదే విషయాన్ని చెబుతున్నాయి. బయోలాజికల్ సైకియాట్రీ జర్నల్‌లో నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం బహిర్గతమైంది. ఉద్యోగ, ఉపాధి రంగాల్లో పురుషులతో సమానంగా పోటీ పడి పనిచేసే మహిళలకు ఒత్తిడి ఎక్కువగా ఉందని డాక్టర్లు సైతం తేల్చి చెప్పారు.

ఒత్తిడి ప్రభావం అటు పురుషులపై, ఇటు మహిళలపై పడుతున్నప్పటికీ, నిరాశ నిస్పృహలతో మహిళలు అనారోగ్య సమస్యలను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. మానవ మెదడుల్లో ఒత్తిడి వల్ల కలిగే మార్పులను కనుగొన్న తర్వాత పరిశోధకులు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. పరిశోధకులు ఎలుకలపై ప్రయోగాలు చేసి ఈ విషయాన్ని వెల్లడించారు. మగ, ఆడ ఎలుకలపై పరిశోధనలు చేయగా, ఆడ ఎలుకలపై ఒత్తిడి ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు తేలిందని పరిశోధకులు చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • depression
  • health danger
  • healthy tips
  • study report
  • women and men

Related News

    Latest News

    • Gurugram Encounter: గురుగ్రామ్‌లో నలుగురు గ్యాంగ్‌స్టర్లు ఎన్‌కౌంటర్

    • Pawan Kalyan: నేడు ముంబై కి పవన్ కల్యాణ్.. భుజానికి సర్జరీ

    • Rythu Ashirvada Sabha: రైతు ఆశీర్వాద సభకు భారీ ఏర్పాట్లు

    • Donald Trump: నన్ను హత్య చేయాలని చూస్తోంది.. ట్రంప్‌ షాకింగ్ కామెంట్స్

    • Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరిక

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd