Technology
-
#Technology
స్మార్ట్‌ఫోన్ యూజర్లు జాగ్రత్త.. బయటకు వెళ్లేటప్పుడు వై-ఫై ఆన్ చేసి ఉంచుతున్నారా?
ఒకసారి నకిలీ నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయితే మీ బ్రౌజింగ్ యాక్టివిటీ, లాగిన్ వివరాలు, కొన్నిసార్లు బ్యాంకుకు సంబంధించిన కీలక సమాచారం కూడా హ్యాకర్ల చేతికి చిక్కవచ్చు.
Date : 28-01-2026 - 10:20 IST -
#Business
హైదరాబాద్‌లో గ్లోబల్ కాపబిలిటీ సెంటర్ ప్రారంభం
ఈ ఆధునిక కేంద్రం వెస్ట్రన్ యూనియన్ డిజిటల్ పరివర్తన ప్రయాణాన్ని మరింత వేగవంతం చేయడమే కాకుండా AI ఆధారిత ఆవిష్కరణలు ప్లాట్‌ఫాం ఆపరేటింగ్ మోడల్ మరియు ఇంజనీరింగ్ ఎక్సలెన్స్‌ను కొత్త స్థాయికి తీసుకెళ్లేలా రూపకల్పన చేయబడింది.
Date : 28-01-2026 - 5:30 IST -
#Business
ఇకపై వాట్సాప్‌లో కూడా సబ్‌స్క్రిప్షన్.. ధర ఎంతంటే?
ఇందులో ఏయే ఫీచర్లు ఉంటాయి? ఎప్పటి నుండి అందుబాటులోకి వస్తుంది? అనే విషయాలపై ఇప్పటి వరకు అధికారిక సమాచారం రాలేదు.
Date : 27-01-2026 - 8:38 IST -
#India
X నుండి బయటకు..కట్ చేస్తే 6 వేల కోట్ల AI సామ్రాజ్య సృష్టికర్త పరాగ్ అగర్వాల్
ఎక్స్ (ట్విట్టర్) మాజీ సీఈఓ పరాగ్ అగర్వాల్ పేరు చెప్పగానే, ఎలాన్ మస్క్ ఆయన్ను పదవి నుంచి తొలగించిన ఘటనే గుర్తుకొస్తుంది. కానీ, సరిగ్గా రెండేళ్ల తర్వాత పరాగ్ టెక్ ప్రపంచంలోకి ఘనంగా పునరాగమనం చేశారు. ఆయన స్థాపించిన ‘పారల్లెల్ వెబ్ సిస్టమ్స్’ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) స్టార్టప్ ఇప్పుడు ఏకంగా రూ. 6,000 కోట్లకు పైగా విలువతో సంచలనం సృష్టిస్తోంది. పారల్లెల్ వెబ్ సిస్టమ్స్ పేరుతో కొత్త ఏఐ స్టార్టప్ ప్రారంభం ఈ కంపెనీ […]
Date : 22-01-2026 - 11:51 IST -
#Technology
హైదరాబాద్‌లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఉద్యోగంగా ‘ఏఐ ఇంజనీర్’
హైదరాబాద్‌లో టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్‌లో నగరం యొక్క పెరుగుతున్న బలాన్ని ప్రతిబింబిస్తూ 'ఏఐ ఇంజనీర్' అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఉద్యోగ పాత్రగా (job role) ఉద్భవించింది.
Date : 22-01-2026 - 5:00 IST -
#Technology
వాట్సాప్ వినియోగదారులకు మరో గుడ్ న్యూస్.. జూమ్, గూగుల్ మీట్‌కు గట్టి పోటీ?!
వినియోగదారులు కాల్ లింక్‌లను క్రియేట్ చేసి ఇతరులతో షేర్ చేయవచ్చు. ఆ లింక్ ద్వారా ఎవరైనా సులభంగా కాల్‌లో చేరవచ్చు.
Date : 21-01-2026 - 3:05 IST -
#Technology
భారత ఉద్యోగ విపణిలో ఏఐ విప్లవం
సంప్రదాయ రిజ్యూమేలు, ఇంటర్వ్యూల పరిమితులను దాటి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కీలక పాత్ర పోషిస్తోంది. ప్రముఖ ప్రొఫెషనల్ నెట్‌వర్క్ వేదిక లింక్డ్ఇన్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, 2026 నాటికి దేశంలోని 90 శాతం కంటే ఎక్కువ మంది నిపుణులు ఉద్యోగాన్వేషణలో ఏఐ సాధనాలను వినియోగించాలని భావిస్తున్నారు.
Date : 09-01-2026 - 5:45 IST -
#Technology
మెటా మరో భారీ అడుగు: ఏఐ స్టార్టప్ ‘మానుస్’ కొనుగోలు
సోషల్ మీడియా దిగ్గజం మెటా ప్లాట్‌ఫామ్స్ (ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ మాతృసంస్థ) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో కీలకంగా మారుతున్న స్టార్టప్ ‘మానుస్’ (Manus)ను కొనుగోలు చేసినట్లు అధికారికంగా ప్రకటించింది.
Date : 31-12-2025 - 5:00 IST -
#Business
ఇక పై చాట్‌జీపీటీలోనూ వాణిజ్య ప్రకటనలు!
‘ది ఇన్ఫర్మేషన్’ కథనం ప్రకారం, ఈ ప్రయత్నం ద్వారా ఆదాయాన్ని పెంచడం ప్రధాన లక్ష్యం. వినియోగదారుల అనుభవానికి హానీ కలిగించకుండా ప్రకటనలను ఎలా ప్రవేశపెట్టాలో కంపెనీ ప్రత్యేకంగా పరిశీలిస్తోంది.
Date : 25-12-2025 - 2:01 IST -
#Technology
SMS From 127000: మీ మొబైల్‌కు 127000 నంబర్ నుండి SMS వచ్చిందా? కారణం ఏంటంటే!
దీని కోసం మొబైల్ నంబర్‌కు పంపబడుతున్న మెసేజ్‌లో హెచ్చరిక సందేశంతో పాటు ఒక లింక్ ఇవ్వబడుతుంది. ఈ లింక్ యూజర్‌ను కన్సెంట్ మేనేజ్‌మెంట్ పేజీకి తీసుకువెళుతుంది.
Date : 11-12-2025 - 4:32 IST -
#Technology
WhatsApp- Telegram: వాట్సాప్, టెలిగ్రామ్ యూజర్లకు బిగ్ అలర్ట్!
సిమ్ కార్డ్ బైండింగ్ వల్ల వినియోగదారులకు అకస్మాత్తుగా లాగౌట్ అయ్యే ఇబ్బంది కలగవచ్చు. కానీ దీర్ఘకాలంలో భద్రతను పెంచడానికి, మోసాన్ని తగ్గించడానికి ఈ చర్య సహాయపడుతుంది.
Date : 30-11-2025 - 7:30 IST -
#Technology
Nothing Phone (3a) Lite: నథింగ్ ఫోన్ 3ఏ లైట్ రివ్యూ.. స్టైల్- బడ్జెట్‌ను బ్యాలెన్స్ చేయగలదా?
నథింగ్ ఫోన్ (3a) లైట్ 8GB RAM, 128GB స్టోరేజ్ మోడల్ రూ. 20,999 కు లభిస్తుంది. కాగా 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 22,999. లాంచ్ ఆఫర్ కింద రూ. 1,000 తగ్గింపు కూడా ఇస్తున్నారు.
Date : 29-11-2025 - 8:55 IST -
#Business
Black Friday Sale: బ్లాక్ ఫ్రైడే సేల్‌లో ఇకపై సులభంగా షాపింగ్!
ఈ ఫీచర్లన్నింటినీ కలిపి చూస్తే గూగుల్ జెమిని AI బ్లాక్ ఫ్రైడే సేల్‌ను గతంలో కంటే మరింత సులభంగా, తెలివిగా, సురక్షితంగా మారుస్తోంది.
Date : 25-11-2025 - 9:35 IST -
#India
Sarvam AI: భారత ఏఐ రంగంలో చారిత్రక ఘట్టం.. స్వదేశీ LLM త్వరలో ఆవిష్కరణ!
ఏఐ రేసులో భారత్ వెనుకబడి ఉందనే అభిప్రాయాలు ఉన్నప్పటికీ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) లోపాలపై దృష్టి సారించింది. 38,000 GPUs (గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్) ఎంప్యానెల్ చేయబడ్డాయి.
Date : 20-11-2025 - 7:28 IST -
#Technology
X Down: ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన ఎక్స్ సేవలు!
డౌన్‌డిటెక్టర్ ప్రకారం.. మంగళవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో X డౌన్ అయినట్లు ఫిర్యాదులు రావడం ప్రారంభించాయి. 1200 కంటే ఎక్కువ మంది యూజర్లు X డౌన్‌ను గురించి నివేదించారు.
Date : 18-11-2025 - 6:57 IST