HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Vck Backs Tvk Path Cleared For Government Formation

CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

  • Author : Vamsi Chowdary Korata Date : 09-05-2026 - 4:58 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vck Support Tvk
Vck Support Tvk

తమిళనాడు రాజకీయాల్లో కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (టీవీకే) ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్‌ నంబర్‌ 118ను సాధించింది. తాజాగా విడుతలై చిరుతైగళ్ కచ్చి (వీసీకే) పార్టీ మద్దతు ప్రకటించడంతో విజయ్ సర్కార్ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఈ మేరకు వీసీకే పార్టీ నుంచి టీవీకే ప్రధాన కార్యదర్శి ఆధవ్ అర్జున లేఖ అందుకున్నారు.

మొత్తం 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 118 సీట్లు అవసరం. ఏప్రిల్ 23న జరిగిన ఎన్నికల్లో టీవీకే 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే, సొంతంగా మెజారిటీ రాకపోవడంతో కాంగ్రెస్ (5 సీట్లు), సీపీఐ (2 సీట్లు), సీపీఎం (2 సీట్లు) పార్టీలతో చర్చలు జరిపింది. ఈ పార్టీలు ఇప్పటికే మద్దతు ప్రకటించడంతో టీవీకే బలం 116కి పెరిగింది. తాజాగా వీసీకే తన ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతును ప్రకటించడంతో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యాబలం సమకూరింది.

వీసీకే అధినేత తోల్. తిరుమావళవన్ నేడు టీవీకేకు బేషరతుగా మద్దతు ఇస్తున్నట్లు అధికారికంగా లేఖ అందించారు. తొలి ఎన్నికల్లోనే అద్భుత ప్రదర్శన చేసిన టీవీకే, దశాబ్దాలుగా తమిళ రాజకీయాలను శాసిస్తున్న ద్రవిడ పార్టీలైన డీఎంకే (59), అన్నాడీఎంకే (47)లను వెనక్కి నెట్టింది.
ఈ తాజా పరిణామంతో, గవర్నర్ ఆర్.వి. అర్లేకర్ త్వరలోనే విజయ్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించే అవకాశం ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Tamil Nadu Assembly Elections
  • Tamil Nadu Government Formation
  • Tamilaga Vetri Kazhagam
  • VCK support
  • Vijay thalapathy

Related News

Raghava Lawrence clarifies stance on political entry

Raghava Lawrence: రాజకీయ ఎంట్రీపై రాఘవ లారెన్స్ క్లారిటీ

ప్రముఖ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ తన రాజకీయ ప్రవేశంపై గత కొంతకాలంగా సాగుతున్న ఊహాగానాలకు తెరదించారు. తాను రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్టు అధికారికంగా ప్రకటించి తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపారు. ఇటీవలే పలువురు సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి ప్రవేశిస్తుండగా ఆ జాబితాలో ఇప్పుడు లారెన్స్ కూడా చేరారు. Do your duty sincerely, without expecting anything in return. After watching this video, please share your a

    Latest News

    • Lakshmi Devi: ఈ వస్తువులను మీ ఇంట్లోని పూజ గదిలో పెడితే చాలు.. లక్ష్మీ అనుగ్రహం కలగడం ఖాయం!

    • Karumuri Sunil: ఏపీ లిక్కర్ స్కామ్ కేసు కీలక మలుపు.. మాజీ మంత్రి కారుమూరి కొడుకు అరెస్ట్

    • Save The Tigers 3 Review: సేవ్ ది టైగర్స్ 3 రివ్యూ

    • ISIకి పూర్తి స్వేచ్ఛ.. పార్లమెంట్‌పై ప్రభావం.. ఇమ్రాన్ ఖాన్ పై పాకిస్థాన్ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు

    • Visakhapatnam: విశాఖ గాజువాకలో భారీ అగ్ని ప్రమాదం.. పటాకుల దుకాణంలో ఎగిసిపడుతున్న మంటలు!

    Trending News

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

      • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd