Allu Arjun Birthday : హ్యాపీ బర్త్ డే బావా అంటూ అల్లు అర్జున్ కు జూ. ఎన్టీఆర్ విషెష్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ ప్రత్యేకంగా నిలిచింది. “హ్యాపీ బర్త్ డే బావా.. ఈ రోజు నీకు అద్భుతంగా గడవాలి. ఈ ఏడాది నీకు మరిన్ని విజయాలు దక్కాలని కోరుకుంటూ.. లాట్స్ ఆఫ్ లవ్” అంటూ తారక్
