HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Want To Increase Your Sperm Count Then You Must Do This

Sperm: స్పెర్మ్ కౌంట్ పెరగాలా.. అయితే ఇలా చేయాల్సిందే!

  • Author : Vamsi Chowdary Korata Date : 23-05-2026 - 10:21 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Want to increase your sperm count? Then you must do this!
Want to increase your sperm count? Then you must do this!

ప్రస్తుత రోజుల్లో టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో ఇంట్లో ఫుడ్ కంటే బయట ఫుడ్డుకి ఎక్కువగా అలవాటు పడిపోయారు. దీంతో అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. మరి ముఖ్యంగా పురుషులు బయట ఫుడ్ లు ఎక్కువగా తినడం వల్ల వారి వీర్యం నాణ్యత దెబ్బతినడంతో పాటు మరెన్నో సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే వీర్యం నాణ్యత ఎలా దెబ్బతింటుంది? పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీర్యకణాల సంఖ్య తగ్గడానికి కారణాలు ఏంటి అన్న విషయానికి వస్తే..వరికోసెల్.. వృషణాల్లోని సిరల వాపునే వరికోసెల్ అంటారు.

ఇది స్పెర్మ్ నాణ్యతను ప్రభావితం చేస్తుంది. అలాగే కొన్ని రకాల అంటువ్యాధులు కూడా స్పెర్మ్ ఆరోగ్యం లేదా ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి. స్పెర్మ్ తగ్గడానికి దారితీస్తుంది. వీటిలో హెచ్ఐవి వంటి లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులు, అలాగే వృషణాల వాపు లేదా ఎపిడిడైమిస్ ఉన్నాయి. ధూమపానం లేదా మద్యపానం లేదా మాదకద్రవ్యాల వినియోగం వంటి అలవాట్లు వీర్యకణాల నాణ్యత, పరిమాణంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. మరి స్పెర్మ్ కౌంట్ పెరగాలంటే ఏమి చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వల్ల టెస్టోస్టెరాన్ స్థాయిలు పెరుగుతాయి.

అలాగే సంతానోత్పత్తి పెరగడంతో పాటుగా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. మద్యపానాన్ని తగ్గించడం, ధూమపానాన్ని మానేయడం, బరువును అదుపులో ఉంచడం వల్ల స్పెర్మ్ కౌంట్, సంతానోత్పత్తి పెరుగుతుంది.

పురుషులకు, మహిళలకు విటమిన్ డి చాలా అవసరం. ఎందుకంటే ఇది సంతానోత్పత్తి సమస్యలను తగ్గిస్తుంది. ఈ విటమిన్ టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది. ఒక పరిశీలనా అధ్యయనం ప్రకారం విటమిన్ డి లోపం ఉన్న పురుషుల్లో తక్కువ టెస్టోస్టెరాన్ స్థాయిలు ఉండే అవకాశం ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Foods Increase Sperm Count
  • health tips
  • sperm
  • sperm count
  • sperm increasing foods
  • Sperm Quality

Related News

Don't worry about low sperm count... follow these Ayurvedic tips and you'll be at the peak of virility...!!

Sperm Count In Men: స్పెర్మ్ కౌంట్ తగ్గిందని బాధపడకండి… ఆయుర్వేదంలో ఈ చిట్కాలు పాటిస్తే మీరే మగమహారాజు…!!

ఇటీవలి కాలంలో చాలా మంది పురుషులు స్పెర్మ్ లోపం సమస్యను ఎదుర్కొంటున్నారు. ఫలితంగా మగ వంధ్యత్వం, సంతానం లేకపోవడం వంటి సమస్యలు వస్తున్నాయి. మారిన జీవనశైలి, ఒత్తిడితో కూడిన జీవితం కారణంగా పురుషులలో స్పెర్మ్ లోపం సమస్య కనిపిస్తుంది. దీని వల్ల జీవితంలో ఒడిదుడుకులు రావడం సహజం. కానీ పురుషుల్లో వచ్చే ఈ స్పెర్మ్ లోపానికి హోమ్ రెమెడీస్‌తో పరిష్కారం దొరుకుతుందని వైద్యులు చెబుత

    Latest News

    • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

    • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

    • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

    • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

    • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd