HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Missing Girl Traced Using Technology

Girl Missing : టెక్నాలజీతో మిస్సింగ్ బాలిక ఆచూకీ.. 25 నిమిషాల్లో గుర్తించిన ఎన్‌టీఆర్ జిల్లా పోలీసులు

  • Author : Prasad Date : 25-05-2026 - 8:18 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Missing Case
Missing Case

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ఎన్‌టీఆర్ జిల్లా పోలీసులు మరోసారి తమ సత్తాని చాటారు. విశాఖపట్నం జిల్లా గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మిస్సింగ్ కేసులోని బాలికను ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS) సాయంతో గుర్తించి కేవలం 25 నిమిషాల్లో క్షేమంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 24వ తేదీన గాజువాక పోలీస్ స్టేషన్‌లో నమోదైన మిస్సింగ్ కేసుకు సంబంధించిన బాలిక వివరాలను రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించారు. అదే సమయంలో ఆ వివరాలను ఆర్‌టీజీఎస్ సిస్టమ్‌లో కూడా నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం విజయవాడలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన ఎఫ్‌ఆర్‌ఎస్ కెమెరాల్లో ఆ బాలిక కనిపించింది. వెంటనే కమాండ్ కంట్రోల్ సిబ్బంది అప్రమత్తమై సీసీఎస్ పోలీసులకు సమాచారం అందించారు. తక్షణమే స్పందించిన పోలీసులు బాలికను గుర్తించి భద్రంగా అదుపులోకి తీసుకుని ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. నేరాల నియంత్రణతో పాటు తప్పిపోయిన వారి ఆచూకీ గుర్తించడంలో ఆధునిక సాంకేతికత ఎంతగానో ఉపయోగపడుతోందని ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది. ప్రజల భద్రతే లక్ష్యంగా ఎన్‌టీఆర్ జిల్లా పోలీస్ యంత్రాంగం నిరంతరం నిఘా కొనసాగిస్తోందని అధికారులు తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhra Praadesh
  • ap police
  • girl missing
  • Missing Girl Traced Using Technology
  • NTR Police

Related News

Online Petrol

Petrol Price : మ‌రోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు.. ప‌దిరోజుల్లో నాలుగు సార్లు

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు మ‌రోసారి భారీగా పెరిగాయి. గ‌త ప‌దిరోజుల్లో నాలుగు సార్లు పెట్రోల్‌, డిజిల్ ధ‌ర‌లు పెరిగాయి. లీట‌ర్ పెట్రోల్‌పై రూ. 2.84, లీట‌ర్ డీజిల్ పై రూ.2.86 చొప్పున పెరిగింది. పెరిగిన ధ‌ర‌లు ఈ రోజు ఉద‌యం 6గంట‌ల నుంచి అమ‌లవుతున్నాయి. పెరిగిన ఇంధ‌న ధ‌ర‌లు సామాన్య ప్ర‌జ‌ల‌పై మ‌రింత ప్ర‌భావం చూపనుంది. పశ్చిమ ఆసియా యుద్ధం కారణంగా భారతదేశంలోని ప్రభుత్వ ర

    Latest News

    • Girl Missing : టెక్నాలజీతో మిస్సింగ్ బాలిక ఆచూకీ.. 25 నిమిషాల్లో గుర్తించిన ఎన్‌టీఆర్ జిల్లా పోలీసులు

    • Healthy Diet Craze : వైజాగ్‌లో ప్రోటీన్ ఆహారానికి పెరిగిన డిమాండ్

    • Murder : భ‌ర్త‌ను హ‌త్య చేసిన భార్య‌.. వ‌డ‌దెబ్బ అంటూ డ్రామా..!

    • String Metaverse : భారీ లాభాల్లో ‘స్ట్రింగ్ మెటావర్స్’

    • Amazon Mega Cricket Festival : అమెజాన్ మెగా క్రికెట్ ఫెస్టివల్

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

      • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

      • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

      • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

      • Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd