విజయ్ దేవరకొండ- రష్మిక పెళ్లి ఫొటోలు ఇవే!
రష్మిక మందన్న- విజయ్ దేవరకొండ ఇప్పుడు తమ బంధాన్ని వివాహ బంధంగా మార్చుకున్నారు. ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ వంటి తెలుగు చిత్రాల్లో వెండితెర జంటగా అలరించిన వీరిద్దరూ ఇప్పుడు నిజ జీవితంలో కూడా ఒక్కటయ్యారు.
