HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Ntr Trivikram Movie A Treat For Fans The Poster Looks Amazing

NTR Trivikram: ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌ మూవీ.. ఫ్యాన్స్‌కు పండగ.. పోస్టర్ అదిరిందిగా

  • Author : Vamsi Chowdary Korata Date : 29-06-2026 - 5:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
NTR-Trivikram movie... the poster looks amazing!
NTR-Trivikram movie... the poster looks amazing!

టాలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కాంబినేషన్స్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు చిత్రబృందం అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది. గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ కథానాయకుడిగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సరికొత్త చిత్రం రూపుదిద్దుకోనుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను చిత్ర యూనిట్ సోమవారం అధికారికంగా ప్రకటించింది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడంతో, ఇప్పుడు రాబోతున్న కొత్త సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ సందర్భంగా చిత్రబృందం విడుదల చేసిన సరికొత్త పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కేవలం సినిమా ప్రకటన మాత్రమే కాకుండా, పోస్టర్‌పై జోడించిన కొన్ని పవర్ఫుల్ లైన్స్ సినిమా కథాంశంపై విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

“శివుని పుత్రుడు.. పార్వతి గర్వకారణం.. శాశ్వత సేనాధిపతి” అనే క్యాప్షన్లతో ఈ పోస్టర్‌ను డిజైన్ చేశారు. ఈ లైన్స్ చూస్తుంటే.. త్రివిక్రమ్ ఈసారి ఎన్టీఆర్‌ను ఒక పవర్ఫుల్ మైథలాజికల్ టచ్ లేదా ఎపిక్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో చూపించబోతున్నట్లు స్పష్టమవుతోంది. ఈ పోస్టర్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

Born in the North.
Forged in the Heartland.
Worshipped in the South.

Now… A tale destined to belong to the universe 💥💥#NTRxTrivikram@tarak9999 #Trivikram @anirudhofficial #SRadhaKrishna @NANDAMURIKALYAN @haarikahassine @NTRArtsOfficial @NTRxTrivikram pic.twitter.com/df7t6kD2oJ

— Naga Vamsi (@vamsi84) June 29, 2026


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • anirudh music
  • Haarika Hassine Creations
  • JrNtr
  • latest tollywood news
  • Naga Vamsi
  • Nandamuri Kalyan Ram
  • NTR - Trivikram
  • NTR Arts
  • NTR Cinema
  • NTRxTrivikram

Related News

    Latest News

    • NTR Trivikram: ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌ మూవీ.. ఫ్యాన్స్‌కు పండగ.. పోస్టర్ అదిరిందిగా

    • DSP Transfers: తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు

    • Alcohol: మీకు ఆల్కహాల్ తాగే అలవాటు ఉందా..? అయితే వీటి వినియోగంలో జాగ్రత్త…!!

    • Ashok Gajapathi Raju: నా స్థలాన్ని ప్రభుత్వ భూమిగా మార్చారు: అశోక్ గజపతిరాజు

    • Hero MotoCorp : హీరో మోటోకార్ప్ సరికొత్త ప్రయోగం.. మార్కెట్లోకి ‘ప్యాషన్+ డిస్క్’ లాంచ్!

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd