HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >My Land Was Reclassified As Government Land Ashok Gajapathi Raju

Ashok Gajapathi Raju: నా స్థలాన్ని ప్రభుత్వ భూమిగా మార్చారు: అశోక్ గజపతిరాజు

  • Author : Vamsi Chowdary Korata Date : 29-06-2026 - 4:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
My land was reclassified as government land: Ashok Gajapathi Raju
My land was reclassified as government land: Ashok Gajapathi Raju

గత వైసీపీ ప్రభుత్వం తన సొంత స్థలాన్ని అక్రమంగా లాక్కుందని గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు మండిపడ్డారు. రాత్రికి రాత్రే తన స్థలాన్ని ప్రభుత్వ భూమిగా మార్చేసి, అక్కడ వైసీపీ జిల్లా కార్యాలయాన్ని నిర్మించారని తెలిపారు.

జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని… తన ప్రైవేట్ ఆస్తిని ప్రభుత్వ భూమిగా మార్చేశారని అన్నారు. అలా మార్చిన స్థలంలో ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండానే మున్సిపల్ రూల్స్ బ్రేక్ చేస్తూ వైసీపీ కార్యాలయాన్ని నిర్మించారని దుయ్యబట్టారు. దీనిపై గత సంవత్సరమే తాను విజయనగరం జిల్లా కలెక్టర్‌కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశానని తెలిపారు.

ఈ వ్యవహారంపై తాను ప్రశ్నిస్తే… గత జగన్ ప్రభుత్వం తిరిగి తనపైనే అనేక అక్రమ కేసులు నమోదు చేసి వేధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా ఈ ల్యాండ్ స్కామ్‌ను పక్కదారి పట్టించేందుకు కొన్ని శక్తులు కుట్రలు చేస్తున్నాయని, తాము ఇచ్చిన ఫిర్యాదుపై ఇప్పటికీ సరైన చర్యలు తీసుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.

విజయనగరంలోని సదరు భూ రికార్డులపై పూర్తి స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తన తాత ముత్తాతల కాలం నాటి సొంత భూమిని కాపాడుకునేందుకు ఎంతటి న్యాయపోరాటం చేయడానికైనా సిద్ధమేనని అన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhrapradesh politics
  • Ashok Gajapathi Raju
  • Former CM YS Jaganmohan Reddy
  • Land grabbing
  • Pusapati Ashok Gajapathi Raju
  • YSR Congress Party
  • YSRCP Party Office

Related News

Former Andhra Pradesh Speaker Tammineni Sitaram absconding in land scam case.

Tammineni Sitaram: ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం భూ కుంభకోణం కేసులో పరారీ

ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన భార్య మరియు కుమారుడు ప్రస్తుతం పోలీసుల అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి వెళ్లినట్లు వస్తున్న వార్తలు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. శ్రీకాకుళం మండలం చాపురం పంచాయతీ పరిధిలో సుమారు ₹4 కోట్ల విలువైన 900 గజాల స్థలాన్ని అక్రమంగా కబ్జా చేశారనే తీవ్రమైన ఆరోపణలు వారిపై వచ్చాయి. ఈ వ్యవహారంలో అసలు భూయజమాని బతికుండగానే, ఆయన మరణిం

  • Former minister's son lands in deep trouble after trying to flaunt his official clout.

    Seediri Appalaraju: అధికార గర్వం చూపించబోయి..అడ్డంగా బుక్కైన మాజీ మంత్రి కొడుకు

  • Former minister's son lands in deep trouble after trying to flaunt his official clout.

    Seediri Appalaraju: సీదిరి అప్పలరాజు అరెస్ట్..? ప్రాణం విలువ లక్షా.. ఇంత నీచమైన బానిసత్వమా

  • Case registered against Ambati at Kirlampudi Police Station; attack on police.

    Ambati Rambabu: కిర్లంపూడి పీఎస్‌లో అంబటిపై కేసు నమోదు.. పోలీసులపై దాడి

  • YS Jagan carried Mudragada Padmanabham Reddy's funeral bier.

    Mudragada Padmanabham: ముద్రగడ పద్మనాభం రెడ్డి పాడె మోసిన Ys జగన్

Latest News

  • Nara Lokesh: కాకినాడలో NBK111 షూటింగ్‌లో గాయపడిన నందమూరి బాలకృష్ణను మంత్రి నారా లోకేష్ ఫోన్‌లో పరామర్శించార

  • Bahrain: కువైట్, బహ్రెయిన్‌లలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు

  • Nandamuri Balakrishna: NBK111 షూటింగ్‌లో.. హీరో నందమూరి బాలకృష్ణ కు గాయాలు

  • Ukraine: ఉక్రెయిన్ తీరంలో వాణిజ్య నౌకపై దాడిలో నలుగురు భారతీయుల మృతి చెందడంతో రష్యాకు భారత్ సమన్లు

  • PM Modi: నీట్ పేప‌ర్ లీక్‌పై తొలిసారి మాట్లాడిన ప్రధాని మోదీ.. బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd