HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Massive Earthquake In Pakistan

Earthquake: పాకిస్థాన్‌లో భారీ భూకంపం

  • Author : Vamsi Chowdary Korata Date : 27-06-2026 - 11:12 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Earthquake
Earthquake

పాకిస్థాన్‌లో ఇవాళ మళ్లీ భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.4గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌సీఎస్‌) వెల్లడించింది. గంటల వ్యవధిలోనే దేశంలో భూకంపం రావడం ఇది రెండోసారి. నిన్న సాయంత్రం కూడా 5.3 తీవ్రతతో భూమి కంపించింది. అయితే, ఈ రెండు ఘటనల్లోనూ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని సమాచారం. భారత, యురేషియా టెక్టోనిక్ ప్లేట్ల సరిహద్దులో ఉండటంతో పాకిస్థాన్‌లో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి.

ఇదిలా ఉంటే.. వెనెజువెలాలో సంభవించిన భూకంప విలయం పెను విషాదాన్ని మిగిల్చింది. రెండు రోజుల క్రితం 7.2, 7.5 తీవ్రతతో వచ్చిన భారీ జంట భూకంపాల తర్వాత నిన్న మరోసారి 4.9 తీవ్రతతో భూమి కంపించింది. ఈ ప్రకృతి వైపరీత్యం ధాటికి మృతుల సంఖ్య 920కి చేరినట్లు అధికారులు ధ్రువీకరించారు. మరో 3,360 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఈ భూకంపాల వల్ల రాజధాని కారకాస్‌తో పాటు పలు నగరాల్లో భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. సుమారు 50,000 మందికి పైగా ప్రజలు గల్లంతైనట్లు సమాచారం. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు భారీ ఎత్తున సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 871 మంది అంతర్జాతీయ నిపుణులతో కూడిన బృందాలు ఈ సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • earthquake
  • Pakistan Earthquake
  • Venezuela Earthquake

Related News

PM Modi extends massive support to earthquake-hit Venezuela; India ready to provide assistance.

Venezuela Earthquake: భూకంపాల్లో దెబ్బతిన్న వెనిజులాకు ప్రధాని మోదీ భారీ మద్దతు.. సహాయం అందించడానికి భారత్ సిద్ధంగా ఉందని వెల్లడి

భీకర జంట భూకంపాలు వెనెజువెలా దేశాన్ని అతలాకుతలం చేశాయి. ఈ శతాబ్ద కాలంలోనే అత్యంత శక్తివంతమైనవిగా నమోదైన ఈ భూకంపాల విధ్వంసంపై భారత ప్రధానమంత్రి మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా మోదీ స్పందిస్తూ… విపత్తు బాధితులకు, వెనెజువెలా ప్రభుత్వానికి భారతదేశం తరఫున ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఈ కష్టకాలంలో వెనెజువెలాకు అవసరమైన అన్ని రకాల మానవీయ, వైద్య సహాయసహక

    Latest News

    • Rains: తెలంగాణకు భారీ వర్షసూచన

    • Amaravati Farmers: వైకాపా నేతల పర్యటనను అడ్డుకున్న రాజధాని రైతులు

    • Uppal Balu: ఉప్పల్ బాలుకు ఊహించని షాక్ ఇచ్చిన పోలీసులు

    • Paederus Beetles: అమ్మో ఏపీని వణికిస్తున్న యాసిడ్‌ పురుగులు..

    • Alcohol: మాయమ్మే… ఆ విషయంలో మగజాతిని మించిపోయారు కదా…!!

    Trending News

      • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd