HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Cm Chandrababus Funny Tweet Netizens Are Laughing Heartily

CM Chandrababu Tweet: ఏపీ సీఎం చంద్రబాబు ఫన్నీ ట్వీట్.. తెగ నవ్వుతున్న నెటిజన్లు

  • Author : Vamsi Chowdary Korata Date : 26-06-2026 - 11:26 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
AP CM Chandrababu's funny tweet... Netizens are laughing heartily.
AP CM Chandrababu's funny tweet... Netizens are laughing heartily.

విక్టరీ వెంకటేష్ ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమా గుర్తుంది కదా.. ఆ సినిమాలో ఒక కామెడీ సీన్‌లో వెంకీ చెప్పిన డైలాగ్ బాగా ఫేమస్ అయ్యింది. ‘నేను ఐఏఎస్ పాసయ్యాక వైజాగ్‌ కలెక్టరేట్‌లో కలెక్టర్ చైర్‌లో కూర్చుని చంద్రబాబు నాయుడు గారితో కాన్ఫరెన్స్‌లో ఉన్నప్పుడు.. ఎందుకో కిటికీ వైపు చూస్తే మా నాన్న కనిపిస్తాడు. వెంటనే నేను.. చంద్రబాబు బయట మా బాబు వెయిట్ చేస్తున్నాడని చెప్పేసి.. వెంటనే టీవీ కట్టేసి.. నన్ను క్షమించు నాన్న.. నిన్ను వెయిట్ చేయించానంటూ కాళ్లపై పడతాను’ అంటూ వెంకటేష్ చెప్పే సన్నివేశం ఉంటుంది. ఇప్పుడు అదే సీన్‌ను రీక్రియేట్ చేసి సరదాగా ఒక వీడియోను రూపొందించారు. ఈ వీడియో ఫన్నీగా ఉందంటూ ఏపీ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.

ఇదే డైలాగ్‌తో ఆర్నా అనే పాపతో ఆమె తండ్రి ఏఐ ద్వారా ఫన్నీగా ఒక వీడియోను రూపొందించారు. ఈ వీడియోలో ఆర్నా పాప ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్నట్లుగా ‘నువ్వు నాకు నచ్చావ్’ మూవీలోని సీన్‌ను రీక్రియేట్ చేశారు. ఆర్నా పాప వీడియో వైరల్ కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్ (ట్విట్టర్)లో షేర్ చేశారు. ‘ఈ వీడియో చూసి నవ్వకుండా ఉండటం అసాధ్యం.. నేను అఫిషియల్‌గా ఆర్నాకు మద్దతు ఇస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. సీఎం చంద్రబాబుకు ఈ వీడియో బాగా నచ్చింది, అందుకే ఎక్స్ (ట్విట్టర్‌లో) అందరితో పంచుకున్నారు. ఈ వీడియోకు నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. చంద్రబాబు ఆయనపై వచ్చిన మీమ్‌ను పోస్ట్ చేయడం బావుందని ఒక నెటిజన్ అన్నారు. మరో నెటిజన్ ఇదే డైలాగ్‌తో తన కుమారుడి వెర్షన్‌లో చేసిన వీడియోను షేర్ చేశారు.

చంద్రబాబు ట్వీట్ చేసిన వీడియోలో చిన్నారి ఆర్నా ముందు ‘ఆర్నా ఐఏఎస్ – విశాఖపట్నం’ పేరుతో నేమ్ ప్లేట్ ఉంది. పాప వెనుక స్క్రీన్‌పై చంద్రబాబుతో వీడియో కాల్‌లో మాట్లాడుతున్నట్లుగా క్రియేట్ చేశారు. చిన్నారి ఆర్నా చేయి ఊపుతూ ‘బై సీబీఎన్ అంకుల్, నేను ఇప్పుడు మీతో మాట్లాడలేను’ అంటూ వీడియో కాల్ కట్ చేసి, తండ్రి కాళ్లపై పడినట్లుగా రీక్రియేట్ చేశారు.

గతేడాది ఒక నెటిజన్ ఇదే సీన్‌ను ఏఐ ద్వారా వెంకటేష్ చెప్పిన డైలాగ్స్‌తో నిజం చేసి చూపించారు. ఈ వీడియో అప్పట్లో బాగా వైరల్ అయ్యింది. మళ్లీ ఇప్పుడు కొంతమంది నెటిజన్లు వాళ్ల పిల్లలతో ఏఐ ద్వారా రీక్రియేట్ చేస్తున్నారు. ఆర్నా పాప వీడియో వైరల్ కావడంతో చంద్రబాబు ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి పదవిలో పాలనాపరమైన అంశాలతో బిజీగా ఉండే చంద్రబాబు ఈ వీడియోను

It’s impossible to watch this video and not smile! I’m officially rooting for Aarna. 😊 pic.twitter.com/Hm3LjRGZfM

— N Chandrababu Naidu (@ncbn) June 26, 2026


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhra Pradesh CM Chandrababu Naidu
  • Chandrababu Tweet
  • funny video
  • Movie Dialogue
  • Nuvvu Naaku Nachav

Related News

Good news for Anganwadi workers: ‘Thalliki Vandanam’ scheme to apply.

Talliki Vandanam: అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ పథకం వర్తింపు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం పరిధిని మరింత విస్తరిస్తూ నిరుపేద అంగన్‌వాడీ ఉద్యోగులకు సరికొత్త తీపి కబురు అందించింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ఎంతో కాలంగా సేవలందిస్తున్న 47,555 మంది అంగన్‌వాడీ సిబ్బందిని ఈ స్కీమ్ పరిధిలోకి తీసుకువస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. దీని ద్వారా ఒకటో తరగ

    Latest News

    • Komatireddy Raj Gopal Reddy : ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

    • Viral : హైదరాబాద్ కేబీఆర్ పార్క్ లో 20 అడుగుల భారీ కొండ చిలువ

    • Vizag : పవన్ నటన నేర్చుకున్న భవనం కూల్చివేత

    • Salman Khan New Pic : సల్మాన్ కు ఏమైంది..? ఇలా అయ్యాడేంటి ?

    • PV Sindhu Scripts History : కంగ్రాట్స్ చెప్పిన పవన్ కళ్యాణ్‌కు సింధు ఎలాంటి రిప్లయ్ ఇచ్చిందో తెలుసా ?

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd