ప్రస్తుతం టాలీవుడ్‌లో ట్రెండింగ్ వినిపిస్తున్న పేరు సంయుక్త మీనన్‌

భీమ్లా నాయక్‌ చిత్రంతో తెలుగులోకి అడుగుపెట్టిన  ఈ మలయాళ బ్యూటీ

రీసెంట్‌గా సార్‌ మూవీతో హీరోయిన్‌గా బాగా గుర్తింపు పొందిన సంయుక్త మీనన్‌

ట్రెడిషనల్ లుక్ లో హోంలీ గా కనిపించే సంయుక్త మీనన్‌

పంజాబీ డ్రస్ లో మరింత హుందాగా కనిపిస్తున్న సంయుక్త మీనన్‌

ఆమె స్మార్ట్ లుక్ కు ఫిదా అవుతున్న ఫాన్స్