ఓర కంటి చూపులతో మతి పోగొడుతున్న కృతి

నవ్వే ఆ చూపులకే కుర్రకారు హృదయం సమ్మోహనమౌతుందేమో

ఉప్పెన సినిమాతో కుర్రకారు కలల రాకుమారిగా మారిన కృతి

ఓవర్ నైట్ లో ఫాన్స్ కి క్రష్ గా మారిన కృతి

ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే అమ్మడు

చిలకపచ్చ రంగు లెహంగా లో మెరిసిపోతూ కొత్త ఫోటోషూట్