తేనె కళ్లతో మత్తెకిస్తున్న హనీ రోజ్

పాలరాతి శిల్పంలా కనిపిస్తున్న  మలయాళ బ్యూటీ

వీరసింహారెడ్డి విజయోత్సవ వేడుకలో  మైండ్ బ్లోయింగ్ లుక్స్‌

తన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలలో గ్లామరస్ పోటోలను పోస్ట్ చేసే హనీ రోజ్

హనీ రోజ్ పెట్టే ఒక్కో పోస్టుకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది.

మలయాళంతో పాటు క‌న్నడ‌, త‌మిళ‌, తెలుగు సినిమాల్లో   కూడా నటించిన హనీ రోజ్

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న హనీ రోజ్ లేటెస్ట్ పిక్స్