ఓల్డ్ లుక్ లో మరింత అందంగా జాన్వి కపూర్

నా జుట్టులో పువ్వులు మిస్ అవుతున్నాను..

నా కనుల్లో కాటుకను మిస్ అవుతున్నాను అని కామెంట్ పెట్టి పిక్స్ షేర్ చేసిన జాన్వి కపూర్

బ్లాక్ అండ్ వైట్ షేడ్ లో పిక్స్ తీసి ఇంస్టా లో షేర్ చేసిన జాన్వి

అలా వయ్యారంగా కూర్చొని చూస్తే అల్లాడిపోవా హృదయాలు అంటూ నెటిజన్స్ కామెంట్స్