HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Struggling With Work Stress Heres How To Relax

Work Stress: పని ఒత్తిడితో సతమతమవుతున్నారా? ఇలా రిలాక్స్ అవ్వండి!

  • Author : Vamsi Chowdary Korata Date : 30-06-2026 - 12:44 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Struggling with work stress? Here’s how to relax!
Struggling with work stress? Here’s how to relax!

ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికీ ఒత్తిడి అనేది ఉంటుంది. ఒత్తిడి లేని మనిషి ఉండడు. కానీ ఆ ఒత్తిడి ఎక్కువైతే రోగాలు వస్తాయని, ఒత్తిడి తగ్గించుకోవాలని వైద్యులు చెప్తూనే ఉంటారు. ఇక అలాంటి ఒత్తిడి తగ్గాలంటే ఇక్కడ చెప్పే కొన్ని చిట్కాలను పాటించండి.. ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉంటారు..

వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికీ ఇంటి నుంచే పని. ఇక ఆ ల్యాప్‌టాప్‌ల ముందు ఉదయం కూర్చుంటే సాయంత్రం వరకు ఒకటే పని. కనీసం లేవడానికి సమయం ఉండదు.. లేవాలని కూడా అనిపించదు. కానీ.. నిరంతరం కూర్చుని పని చేయడం వల్ల ఒత్తిడి ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. అందుకే గంటకు ఒకసారైనా అలా ఐదు నిమిషాలు నడవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.

ఉదయం ఒకసారి.. సాయంత్రం ఒకసారి కాఫీ లేదా గ్రీన్ టీ తాగితే ఒత్తిడి నుంచి రిలాక్స్ అవుతారు. పది నిమిషాలు నడిస్తే ఒత్తిడి తగ్గి పనిపై శ్రద్ధ పెట్టొచ్చు. అలసటగా, నీరసంగా అనిపిస్తే కూర్చుని పని చేసే చోటే ధ్యానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇవి మాత్రమే కాదు, కాసేపు మనసుకు నచ్చిన మ్యూజిక్ విన్నా, స్నేహితులతో కాసేపు ఫోన్‌లో మాట్లాడినా ఒత్తిడి నుంచి విముక్తులై ప్రశాంతంగా ఉంటారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • avoid stress
  • Brain Health Tips
  • brain nerves stress
  • Financial Stress
  • Good Health Tips
  • Hashtagu Health Tips
  • health impact of stress
  • health tips
  • mental stress
  • over work stress
  • stress life
  • Work Stress

Related News

Tender tamarind leaves put a stop to those problems...!!

Tamarind leaves: చింత చిగురు ఆ సమస్యలకు చెక్ పెడుతుంది…!!

చింతచిగురు పప్పు, చింతచిగురు రొయ్యలు, చింతచిగురు మటన్… ఇవన్నీ ఫేమస్ వంటకాలు. వేసవిలో ఇవి విరివిగా లభిస్తాయి. పుల్లగా ఉండే చింతచిగురుతో చేసుకునే వంటకాలు భలే టెస్టీగా ఉంటాయి. అంతేకాదు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. చింతచిగురులో ఉండే ఔషధ గుణాలు శరీరానికి మంచి ఎనర్జీని అందిస్తాయి. అవేంటో తెలుసుకుందాం. చింతచిగురులో డైటరీ ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. ఇది జీర్ణ వ్యవ

    Latest News

    • Kuwait desalination plant: ఇరాన్ దాడి తర్వాత కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం..

    • Russia Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా అతిపెద్ద దాడికి గల 4 కారణాలు ఇవే

    • SSRajamouli: వారణాసి సినిమాలో పీవీ సింధు

    • Anurag Dhankar: పోలీసు ప్రధాన కార్యాలయంలో త్రిపుర డీజీపీ అనురాగ్ ధంకర్ మృతి

    • Rohit Sharma: రిటైర్మెంట్ పై మౌనం వీడిన రోహిత్ శర్మ: ‘నేను వెళ్ళిపోవడం లేదు…

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd