పవన్ కల్యాణ్ సినిమాలో  శ్రీలీల ఫిక్స్ .. ?

నలుగురు యంగ్ హీరోల జోడీగా నటించిన శ్రీలీల

'ధమాకా' హిట్ తో శ్రీలీలకు ఆఫర్ల వెల్లువ

'ధమాకా' హిట్ తో శ్రీలీలకు ఆఫర్ల వెల్లువ

సీనియర్ హీరో జోడీగాను మెప్పించిందని అందరి  ప్రశంసలు

పవన్ సినిమా కోసం సుజిత్ ఎంపిక చేశాడని టాక్  

అదే నిజమైతే పవన్ తో జోడి కట్టనున్న ధమాకా హీరోయిన్

ఇప్పటికే ఆమె రామ్ ,  నితిన్  వైష్ణవ్ తేజ్ శర్వానంద్ సినిమాలతో బిజీ

All Pics Courtesy : Instagaram